NewsOrbit

Tag : coronavirus china

బిగ్ స్టోరీ

కరోనా…! ఆధునిక ప్రపంచానికి పాఠం…!

Srinivas Manem
వేలాది మందిని చంపేస్తుంది…! లక్షలాది మందిని ఆసుపత్రిపాలు చేస్తుంది…! కోట్లాది మందిని గడగడలాడిస్తుంది…! ఆరు వందల కోట్ల జనాభా ఉన్న ఈ ప్రపంచాన్ని గుప్పిట్లో పెట్టేసుకుంది…! ఆ అంతటి భయానక లక్షణాలున్నది ఎవరో ఇప్పటికే...
టాప్ స్టోరీస్ న్యూస్

తెలుగు రాష్ట్రాలకు కరోనా భయం…!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అదుగో పులి అంటే ఇదుగో తోక అన్నట్లు కరోనా వైరస్ వ్యాప్తి ఊహాగానాలే ప్రజలను ఎక్కువగా భయాందోళనకు గురి చేస్తున్నాయి. చైనాలో ఉద్భవించిన కరోనా మహామ్మారి యావత్ ప్రపంచాన్ని...
బిగ్ స్టోరీ

పిన్నీసు, సెంపిన్నీసు అన్నిటికీ కరోనా దెబ్బ…!

Srinivas Manem
హెడ్డింగు చూడగానే అదేంటి కరోనా మనుషులకు కదా సోకుతుంది…! మరి పిన్నీసు, సెంపిన్నీసులకు ఆ వైరస్ ఏంటి అనే డౌటనుమానం రావచ్చు…! పిన్నీసు, సెంపిన్నీసులకే కాదు… కొద్దీ రోజులు ఆగితే ఛార్జర్లు, ఫోన్లు, ఎలక్ట్రానిక్...
టాప్ స్టోరీస్

కేరళలో మరో కరోనా కేసు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ప్రాణాంతక కరోనా వైరస్‌ కేసు మరొకటి భారత్‌లో వెలుగులోకి వచ్చింది. తాజాగా మూడో వ్యక్తికి ఈ వైరస్‌ సోకినట్లు నిర్ధరించారు. కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ కూడా దీన్ని ధ్రువీకరించింది. కేరళలోని...
టాప్ స్టోరీస్

చైనా నుంచి స్వదేశానికి భారతీయులు

Mahesh
న్యూఢిల్లీ: ‘కరోనా వైరస్’కు కేంద్రంగా ఉన్న చైనాలోని హుబి ప్రావిన్సు నుంచి భారతీయులు శనివారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. కరోనా వైరస్‌తో చైనా వణుకుతున్న నేపథ్యంలో వూహాన్‌లోని భారత విద్యార్థులను స్వదేశానికి రప్పించేందుకు ప్రభుత్వం చర్యలు...
టాప్ స్టోరీస్

నీరవ నిశీథ నగరి వుహాన్!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కరోనా వైరస్ తొలిసారి బయటపడిన చైనా నగరం వుహాన్‌లో వైరస్ బాధితులు పిట్టల్లా రాలిపోతున్నారంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో తిరుగుతోంది. అది నిజానికి బూటకపు వీడియో అయినప్పటికీ వుహాన్‌లో...
టాప్ స్టోరీస్

కరోనా వైరస్.. ప్రపంచ హెల్త్ ఎమర్జెన్సీ!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) చైనాలో మొదట బయటపడి ఇప్పటికి 15 దేశాలకు పాకిన కరోనా వైరస్ బెడదను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) ప్రపంచ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. అసాధారణమైన ఏ ఆరోగ్య సమస్య...
టాప్ స్టోరీస్

కరోనా భయంతో క్రూజ్ షిప్ దిగ్బంధం

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కరోనా వైరస్ భయంతో ఇటలీలో ఒక విలాస నౌక (క్రూజ్ షిప్)ను దిగ్బంధించారు. ప్రపంచంలోని భారీ క్రూజ్ షిప్‌లలో అయిదవ స్థానంలో ఉన్న కోస్టా స్మెరాల్డా నౌక ఇటలీలోని సివిటావెచ్చియా...
టాప్ స్టోరీస్

భారత్‌లోకి ‘కరోనా వైరస్’!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) చైనాలో పుట్టి ప్రపంచాన్ని వణికిస్తోన్న ‘కరోనా వైరస్’ ఇప్పుడు భారత్‌లోకి ప్రవేశించింది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ ధృవీకరించింది. కేరళ విద్యార్థికి కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలినట్లు...
టాప్ స్టోరీస్

కరోనా వైరస్.. చైనా తయారు చేసిన జీవాయుధమా!?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ప్రపంచాన్ని భయపెడుతున్న ‘కరోనా వైరస్‌’వూహాన్‌లోని జంతుమాంసం విక్రయించే మార్కెట్‌ నుంచి వ్యాపించలేదా? చైనా తయారు చేసిన జీవాయుధం (బయో వెపన్) ప్రయోగశాలలో ఉండాల్సిన ఆ వైరస్‌ పొరపాటున బయటి ప్రపంచంలోకి...
టాప్ స్టోరీస్

ఏపీలో కరోనా వైరస్?

Mahesh
అమరావతి: చైనాలో విజృంభిస్తున్న ‘కరోనా వైరస్’ తాజాగా ఏపీకి వ్యాప్తించినట్లు తెలుస్తోంది. చైనా నుండి కృష్ణా జిల్లా అవనిగడ్డకు వచ్చిన ఓ యువ డాక్టర్‌కు కరోనా వైరస్ సోకిందని అనుమానిస్తున్నారు. చైనాలో ఎంబీబీఎస్‌ చదువుతోన్న...
టాప్ స్టోరీస్

హైదరాబాద్‌లో ‘కరోనా వైరస్’ కల్లోలం!

Mahesh
హైదరాబాద్: చైనాలో పుట్టిన ప్రాణాంతక కరోనా వైరస్ ఇప్పుడు ఇతర దేశాలకు వ్యాప్తిస్తోంది. కరోనా వైరస్ ఆనవాళ్లు ఇప్పుడు ఇండియాలోనూ కనిపించడం కలకలం రేపుతోంది. రాజస్థాన్, తెలంగాణలో ఈ వైరస్ బాధితులను గుర్తించారు. ఇటీవల చైనా...
టాప్ స్టోరీస్

‘సార్స్‌’లాగే కరోనా వైరస్‌!

Mahesh
బీజింగ్: ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా వ్యాప్తిచెందుతున్న ‘కరోనా వైరస్‌’కు ‘సార్స్‌’కు దగ్గర పోలికలు ఉన్నట్టు వైద్య గుర్తించారు. ప్రపంచ దేశాలను వణిస్తున్న ‘కరోనా వైరస్‌’  చైనాలో 56 మందిని పొట్టనపెట్టుకుంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం రెండు వేల...
టాప్ స్టోరీస్

విజృంభిస్తున్న కరోనా వైరస్‌!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) చైనాలో పుట్టుకొచ్చిన ‘క‌రోనా వైర‌స్’ క్రమంగా ఇతర దేశాలకు విస్తరిస్తోంది. చైనాలో ఇప్పటి వరకూ 830 మందికి ఈ వైరస్ సోకినట్లు నిర్థరణ అయ్యింది. వీరిలో 41 మంది చనిపోయారు....
టాప్ స్టోరీస్

‘కరోనా వైరస్‘: వుహాన్‌లో ప్రజారవాణా బంద్!

Mahesh
బీజింగ్: చైనాలో కొత్తగా పుట్టుకొచ్చిన ‘కరోనా వైరస్’ అక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. గురువారం ఉదయం నుంచి వుహాన్ నగరంలో ప్రజా రవాణా సర్వీసులను అధికారులు నిలిపివేశారు. రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాన్ని మూసివేశారు. వుహాన్...