బిగ్ స్టోరీకరోనా…! ఆధునిక ప్రపంచానికి పాఠం…!Srinivas ManemMarch 17, 2020March 17, 2020 by Srinivas ManemMarch 17, 2020March 17, 2020వేలాది మందిని చంపేస్తుంది…! లక్షలాది మందిని ఆసుపత్రిపాలు చేస్తుంది…! కోట్లాది మందిని గడగడలాడిస్తుంది…! ఆరు వందల కోట్ల జనాభా ఉన్న ఈ ప్రపంచాన్ని గుప్పిట్లో పెట్టేసుకుంది…! ఆ అంతటి భయానక లక్షణాలున్నది ఎవరో ఇప్పటికే...