టాప్ స్టోరీస్ఆకలి ఆగదు… కన్నీరు చాలదు…!Srinivas ManemMarch 28, 2020March 29, 2020 by Srinivas ManemMarch 28, 2020March 29, 2020కనులకు నీరుంటే అది ఇంకుతుంది. మనసుంటే అది జంకుతుంది. కరోనా కల్లోలం పరిచయం చేస్తున్న సంఘటనలకు గుండెలు బరువెక్కుతున్నాయి…! అసలే పేద దేశం. 27 శాతం బీదలే అని నివేదికలున్నాయి. రెక్కాడితే కానీ, డొక్కాడదు....