కోరి తెచ్చుకున్న కష్టం: రమణ దీక్షితులుకి బిగ్ బ్యాడ్ న్యూస్!
ఇంటిలోని పోరు ఇంతింత కాదయా అన్నట్లుగా తయారైంది జగన్ పరిస్థితి. బయటనుంచి వచ్చే సమస్యలు పెద్దగా లేకపోవడం అదృష్టం అనుకోవాలో లేక ఇంటి జనమే ఇబ్బందులు కలిగించడం దురదృష్టం అనుకోవాలో తెలియని పరిస్థితి. ఈ...