Covid Vaccination: ఈ అంశంలోనూ జగన్‌దే రికార్డు…!!
Covid Vaccination: సంక్షేమ పథకాల అమలులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తనదైన శైలిలో ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. ఏ రాష్ట్రంలో అమలు జరగని విధంగా వివిధ వర్గాల అభ్యున్నతి కోసం నవరత్నాల పేరుతో సంక్షేమ...