NewsOrbit

Tag : cow milk

Featured దైవం

గోమాతను ఎందుకు పూజిస్తారు ?

Sree matha
గోవు.. హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన జంతువు. సాక్షాత్తు దేవతా స్వరూపంగా భావిస్తారు. గోవును అందరూ పూజిస్తారు. గోవును ఎందుకు పూజిస్తారు దాని వెనుక విశేషాలు తెలుసుకుందాం.. ఆవులను గోమాతగా వర్ణించడానికి పురాణాలలో కొన్ని కథలు కూడా వున్నాయి. పురాణాల్లో గోమాతను సకల దేవతల స్వరూపంగా వర్ణించడం జరిగింది. గోమాతను పూజించడం వల్ల సర్వపాపాలు సంహరించి పోతాయని పురాతన కాలం నుంచే ప్రతి ఒక్కరు ప్రగాఢంగా విశ్వసిస్తూవస్తున్నారు. గోవు పాదాలలో రుణ పితృదేవతలు, గొలుసులలో తులసి దళములు, కాళ్లలో సమస్త పర్వతాలు, మారుతీ తదితరులు ఉన్నారు. గోమాత నోటిలో లోకేశ్వరం, నాలుక నాలుగు వేదాలుగానూ, భ్రూమధ్యంబున గంధర్వులు, దంతాలలో గణపతి, ముక్కులో శివుడు, ముఖంలో జ్యేష్ఠాదేవి, కళ్లలో సూర్యచంద్రులవారు, చెవులలో శంఖు-చక్రాలు, కొమ్ములలో యమ – ఇంద్రులు వున్నారు. అలాగే కంఠంలో విష్ణువు, భుజాన సరస్వతి, రొమ్మున నవగ్రహాలు, మూపురంలో బ్రహ్మదేవుడు, గంగడోలున కాశీ – ప్రయాగ నదులు మొదలైనవి వుంటాయి. ఇలాగే గోమాతలో వున్న రకరకాల అవయవాల్లో సకల దేవతలు కొలువై వున్నారు. అందువల్లే పురాణాల్లో గోమాతకు ప్రత్యేక స్థానాన్ని పొందుపరిచారు....
హెల్త్

ఆవు పాలతో ఇన్ని బెనిఫిట్ లా సూపర్ కదా !

Kumar
ఆవులో సకల దేవతలు ఉంటారని పురాణాలు చెపుతున్నాయి. గోమాతకు ప్రదక్షిణం చేస్తే సకల దేవతలకు ప్రదక్షిణం చేసినంత ఫలితం వస్తుందని ప్రదక్షిణలు చేస్తుంటారు. పూజలు చేస్తుంటారు. గంగిగోవు పాలు గరిటేడైనా చాలు అన్న నానుడి...
హెల్త్

పిల్లలు పుట్టిన తరవాత పాల విషయం లో ఆడవారు ఇబ్బంది పడుతూ ఉంటారు .. వారికి ఇదే బెస్ట్ ఐడియా !

Kumar
బిడ్డకు పాలు సరిపోవడం లేదని చాలామంది తల్లులు తమలో తామే ఇబ్బంది పడిపోతూ ఉంటారు. బిడ్డకు తల్లి నుండి 6 నెలలు పాలు ఖచ్చితంగా అవసరం తల్లి బిడ్డకి జన్మనిచ్చాక  చనుపాలు పట్టాలి. పొత్తిళ్లలో...