NewsOrbit

Tag : crime news

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద మృతి

sharma somaraju
ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ఘటన కర్నూలు సమీపంలోని గార్గేయపురం చెరువు వద్ద చోటుచేసుకుంది. తొలుత చెరువులో ఇద్దరు మహిళల మృతదేహాలను స్థానికులు గుర్తించి కర్నూలు తాలూకా పోలీస్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Road Accident: పెళ్లి వేడుకలకు సిద్ధమవుతున్న వేళ ఘోర విషాదం .. వరుడు సహా అయిదుగురు దుర్మరణం

sharma somaraju
Road Accident: పెళ్లి వస్త్రాల కోసం హైదరాబాద్ వెళ్లి తిరిగి వస్తుండగా చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో వరుడు సహా అయిదుగురు దుర్మరణం పాలైన ఘటన అనంతపురం జిల్లా గుత్తి సమీపంలోని 44వ జాతీయ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

sharma somaraju
Kona Venkat: బాపట్ల జిల్లాలో సినీ రచయిత, దర్శకుడు కోన వెంకట్ పై కేసు నమోదైంది. దళిత యువకుడిపై దాడి చేశారనే అభియోగంపై కర్లపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. గణపవరానికి చెందిన ఎస్సీ...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju
Amit Shah Video Morphing Case: కేంద్ర హోంమంత్రి అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసు వ్యవహారం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తొంది. ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ పోలీసులు తెలంగాణ సీఎం రేవంత్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju
Breaking: విజయవాడ గురునానక్ నగర్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆర్థోపెడిక్ వైద్యుడు శ్రీనివాస్ కుటుంబంలో అయిదుగురు మృతి చెందారు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. డాక్టర్ శ్రీనివాస్ కుటుంబంలో అయిదుగురు...
తెలంగాణ‌ న్యూస్

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju
Breaking: రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో శుక్రవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పరిశ్రమను ఆనుకుని నూతనంగా నిర్మిస్తున్న షెడ్డులో వెల్డింగ్ పనులు జరుగుతుండగా.. మంటలు అంటుకున్నాయని కార్మికులు...
తెలంగాణ‌ న్యూస్

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju
Phone Tapping Case: తెలంగాణలో తీవ్ర సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగ్గురు నిందితుల (మాజీ పోలీస్ అధికారులు) కు బెయిల్ ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. పోలీసుల వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం.....
తెలంగాణ‌ న్యూస్

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju
Road Accident: హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలైయ్యారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju
YS Jagan: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై జరిగిన రాయి దాడి కేసులో నిందితుడికి విజయవాడ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసులో అనుమానితుడిని అరెస్టు...
జాతీయం న్యూస్

Gang Rape: జార్ఘండ్ లో అమానుష ఘటన .. విదేశీ టూరిస్ట్ పై గ్యాంగ్ రేప్

sharma somaraju
Gang Rape: జార్ఖండ్ లో అమానుష ఘటన జరిగింది. విహార యాత్రకు వచ్చిన విదేశీయురాలిపై సామూహిక అత్యాచారం జరిగింది. జార్ఖండ్ రాష్ట్రంలోని దుమ్మాలో పర్యటిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్పెయిన్ కు చెందిన...
తెలంగాణ‌ న్యూస్

Lasya Nanditha: లాస్య నందిత యాక్సిటెండ్ కేసులో కీలక మలుపు ..పోలీసుల అదుపులో టిప్పర్ డ్రైవర్

sharma somaraju
Lasya Nanditha: హైదరాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదం కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. గత నెల 23న పటాన్ చెరు ఓఆర్ఆర్ పై జరిగిన రోడ్డు ప్రమాదంలో లాస్య...
తెలంగాణ‌ న్యూస్

Hyderabad: ఆన్ లైన్ బెట్టింగ్ గేమ్ యాప్ బారిన పడిన ఇంజనీరింగ్ విద్యార్ధి ఆత్మహత్య

sharma somaraju
Hyderabad: టెక్నాలజీ యుగంలో స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ ల వినియోగం పెరగడంతో ..ఆన్ లైన్ గేమ్ లు కూడా కొత్త కొత్త దారులు వెతుక్కుంటున్నాయి. కష్టపడకుండా ఫోన్ లో ఆన్ లైన్ గేమ్ ఆడితే...
తెలంగాణ‌ న్యూస్

Road Accident: ఆటో – బస్సు ఢీ .. ముగ్గురు వ్యవసాయ కూలీలు మృతి, 12మందికి తీవ్ర గాయాలు

sharma somaraju
Road Accident:  తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మోతె సమీపంలో ఈ ఉదయం ఆటో, బస్సు ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యవసాయ కూలీలు దుర్మరణం పాలైయ్యారు. మరో 12...
జాతీయం న్యూస్

Rajasthan Gang Rape: రాజస్థాన్ లో దారుణ ఘటన ..అంగన్ వాడీ ఉద్యోగాలు ఇప్పిస్తామని 23 మంది మహిళలపై గ్యాంగ్ రేప్ !

sharma somaraju
Rajasthan Gang Rape: రాజస్థాన్ లో ఓ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దాదాపు 23 మంది మహిళలు సామూహిక అత్యాచారానికి గురయ్యారు. అంగన్ వాడీ ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసి ఇద్దరు...
తెలంగాణ‌ న్యూస్

Malla Reddy: బీఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు

sharma somaraju
Malla Reddy: బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు అయ్యింది. మేడ్చల్ జిల్ల మూడుచింతలపల్లి మండలం కేశవరంలో 47 ఎకరాల గిరిజనుల భూమిని మల్లారెడ్డి కబ్జా చేశారని శామీర్ పేట పోలీస్...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

BRS MLA Patnam Narender Reddy: కొడంగల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదు

sharma somaraju
BRS MLA Patnam Narender Reddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్న సమయంలో కొడంగల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై హత్యయత్నం కేసు నమోదు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Braking: ఘోర రోడ్డు ప్రమాదం .. నలుగురు మృతి

sharma somaraju
Braking: బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోను లారీ ఢీకొన్న ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. బాపట్ల జిల్లా సంతమాగులూరులోని ప్రభుత్వ జిల్లా పరిషత్ హైస్కూల్ సమీపంలో...
తెలంగాణ‌ న్యూస్

సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని దీప్తి అనుమానాస్పద మృతిలో వీడిన మిస్టరీ .. ప్రియుడితో కలిసి దీప్తిని హత్య చేసింది చెల్లెలు చందనే.. వివరాలు వెల్లడించిన జగిత్యాల ఎస్పీ బాస్కర్

sharma somaraju
జగిత్యాల జిల్లా కోరుట్లలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగిని దీప్తి కేసులో మిస్టరీ వీడింది. దీప్తిని హత్య చేసింది ఆమె సోదరి చందనేననీ, ఆమెకు ప్రియుడు సహకరించారని పోలీసుల విచారణలో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

పడవ బోల్తా .. తల్లితో సహా ఇద్దరు చిన్నారులు గల్లంతు

sharma somaraju
ఏపీలో బాపట్ల జిల్లా నిజాంపట్నం హార్బర్‌ ముఖద్వారం వద్ద పడవ బోల్తా పడి ముగ్గురు గల్లంతయ్యారు. నాగాయలంక మండలం ఈలచెట్లదిబ్బ నుంచి ముత్తాయపాలెం వెళ్తుండగా.. కెరటాల ఉద్ధృతికి ఒక్కసారిగా పడవ బోల్తా పడింది.  ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Bus Accident: అల్లూరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం .. 50 అడుగుల లోయలో పడిన ఆర్టీసీ బస్సు..సీఎం జగన్ దిగ్భాంతి

sharma somaraju
Bus Accident:  Rఅల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది, పాడేరు ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి 50 అడుగుల లోయలో పడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Road Accident: ఏపీలో వివిధ రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృతి

sharma somaraju
Road Accident: రహదారులపై ప్రమాదాలు నిత్యకృత్యం అయ్యాయి. వాహనదారులు నిర్లక్ష్యం, అశ్రద్ద కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఏపీలో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురు మృతి చెందారు. ప్రకాశం జిల్లాలో...
తెలంగాణ‌ న్యూస్

Road Accident: ఆటోను ఢీకొన్న లారీ .. ఆటో నుజ్జునుజ్జు .. ఐదుగురు దుర్మరణం

sharma somaraju
Road Accident: ఓ లారీ డ్రైవర్ నిర్లక్ష్యం ఐదు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. వరంగల్లు జిల్లాలో ఇవేళ జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఐదు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. వరంగల్లు –...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Nellore: అర్ధరాత్రి రెండు ఎక్స్ ప్రెస్ రైళ్లలో దోపిడీ దొంగలు హాల్ చల్ .. ప్రయాణీకుల నుండి భారీగా బంగారం, నగదు దోపిడీ

sharma somaraju
Nellore: నెల్లూరు జిల్లాలో అర్ధరాత్రి రెండు ఎక్స్ ప్రెస్ రైళ్లలో దోపిడీ దొంగలు హాల్ చల్ చేశారు. ఈ ఘటనలు రైలు ప్రయాణీకులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తొంది. హైదరాబాద్ ఎక్స్ ప్రెస్ ను...
జాతీయం న్యూస్

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం .. పది మంది దుర్మరణం

sharma somaraju
Road Accident: గుజరాత్ లోని అహ్మదాబాద్ జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజ్ కోట్ – అహ్మదాబాద్ జాతీయ రహరదారిపై బగోదర గ్రామ సమీపంలో ఆగి ఉన్న ట్రక్కును ప్రయాణీకులతో వెళుతున్న...
తెలంగాణ‌ న్యూస్

Road Accident: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం .. చర్చిలో రాత్రంతా ప్రార్ధనలు చేసి ఆటోలో ఇంటికి వెళుతుండగా..

sharma somaraju
Road Accident: రాత్రంతా చర్చిలో ప్రార్ధనలు చేసి ఆటోలో ఇంటికి వెళుతుండగా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దర్మరణం పాలైన ఘటన ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం మేకలదండి వద్ద జాతీయ రహదారిపై జరిగింది....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

శ్రీ సత్యసాయి జిల్లాలో దారుణం .. పిల్లలు సహా తల్లి ఆత్మహత్య

sharma somaraju
శ్రీ సత్యసాయి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని ముదిగుబ్బ లో ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య చేసుకుంది. ముదిగుబ్బ మండల కేంద్రం నుండి గుడ్డంపల్లి తండాకు వెళ్లే మార్గంలో ఈ ఘటన...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

నెల్లూరు నారాయణ మెడికల్ కళాశాలలో మెడికో ఆత్మహత్య .. కారణం ఏమిటంటే..?

sharma somaraju
నెల్లూరు నారాయణ మెడికల్ కళాశాలలో విషాదం చోటు చేసుకుంది. నారాయణ మెడికల్ కాలేజీలో మెడికో ఆత్మహత్య చేసుకుంది. హస్టల్ గదిలో చైతన్య (24) అనే మెడికో ఉరివేసుకుంది. రెండు నెలల క్రితమే చైతన్యకు వివాహం...
జాతీయం న్యూస్

మహారాష్ట్ర లో ఘోర ప్రమాదం .. 25 మంది సజీవ దహనం .. ప్రధాని మోడీ దిగ్భాంతి

sharma somaraju
మహారాష్ట్ర లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 25 మంది సజీవ దహనం అయ్యారు. మరో ఎనిమిది మంది గాయాలతో బయటపడ్డారు. మహరాష్ట్ర లోని బుల్దానాలోని సమృద్ది మార్గ ఎక్స్ ప్రెస్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

విద్యుతాఘాతంతో ముగ్గురు మృతి

sharma somaraju
ఏపీలోని వివిధ ప్రాంతాల్లో విద్యుతాఘాతంతో ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఒక రైతు, ఎలక్ట్రీషియన్. ఓ యువకుడు ఉన్నారు. కృష్ణాజిల్లా గుడివాడ రూరల్ మండలంలోని బిల్లపాడులో విద్యుత్ షాక్ కు గురై ప్రాణాలు కోల్పోయాడు....
తెలంగాణ‌ న్యూస్

గన్ మిస్ ఫైర్ .. హెడ్ కానిస్టేబుల్ మృతి

sharma somaraju
గన్ మిస్ ఫైర్ కారణంగా ఓ హెడ్ కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన హైదరాబాద్ ఖైరతాబాద్ మింట్ కాంపౌండ్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. మింట్ కాంపౌండ్ లోని ప్రింటింగ్ ప్రెస్ లో సెక్యూరిటీ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Kuppam Bomb Blasat: కుప్పంలో భారీ పేలుడు.. దంపతులకు తీవ్ర గాయాలు

sharma somaraju
Kuppam Bomb Blasat: చిత్తూరు జిల్లా కుప్పంలో భారీ పేలుడు సంభవించింది. కుప్పం కొత్తపేట పెద్దపల్లి గంగమాంబ ఆలయం వీధిలోని ఓ ఇంట్లో నాటు బాంబు పేలింది. నాటు బాంబుతో పాటు జిలెటిన్ స్టిక్స్ కూడా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Tadipatri: అనంతలో దారుణం … నిద్రిస్తున్న దంపతులపై …

sharma somaraju
Tadipatri: అనంతపురం జిల్లా తాడిపత్రి పరిధిలో దారణ ఘటన చోటుచేసుకుంది. శనివారం రాత్రి దంపతులపై ఓ వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. తాడిపత్రి మండలం సజ్జలదిన్నెలో ఈ ఘటన జరిగింది. ఆ దంపతులతో పాటు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Road Accident: వ్యాన్ – కారు ఢీ .. నలుగురు మృతి

sharma somaraju
Road Accident: జాతీయ రహదారులపై ప్రమాదాలు నిత్యకృత్యమైయ్యాయి. ప్రమాదాల నివారణకు ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నా, అధికారులు సూచనలు చేస్తున్నా వాహన చోదకులు మాత్రం నిర్లక్ష్యం, అతి వేగం కారణంగా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగ...
న్యూస్

Srikalahasti (Tirupati): ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య

sharma somaraju
Srikalahasti (Tirupati): శ్రీకాళహస్తిలో విషాదం చోటుచుకుంది. ఇద్దరు పిల్లలతో సహా ఓ తల్లి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో జరిగింది. తొబ్బెంబేడు మండలంలోని ఈదులగుంటకు చెందిన శివయ్య, శివమ్మ (48)...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

బాపట్ల జిల్లాలో దారుణం .. టెన్త్ విద్యార్ధి సజీవ దహనం

sharma somaraju
బాపట్ల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. టెన్త్ విద్యార్ధి అమర్నాథ్ పై స్నేహితులే పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారు. చెరుకుపల్లి మండలం రాజోలులో ఈ ఘటన జరిగింది. అమర్నాథ్ ఉదయం ట్యూషన్ కు వెళ్లి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Gutti (Anantapur): అనంతలో దారుణం .. రైలులో సీటు కోసం గొడవ

sharma somaraju
Gutti (Anantapur): అనంతపురం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పద్మావతి ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో సీటు విషయంలో గొడవ తలెత్తడంతో ఇద్దరు దుండగులు ఓ ప్రయాణీకుడిని రైల్ లో నుండి తోసేశారు. ప్రయాణీకుడు రమేష్ కుమార్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Achampeta (palnadu): ఉయ్యాలలో నిద్రిస్తున్న పసిపాప మంటల్లో సజీవ దహనం

sharma somaraju
Achampeta (palnadu): అచ్చంపేట మండలం పెదపాలెం ఎస్సీ కాలనీలో జరిగిన అగ్ని ప్రమాదం ఓ కుటుంబాన్ని శోకసంద్రంలోకి నెట్టింది. మాలపల్లెలోని ఓ గుడిసెలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. అదే సమయంలో...
తెలంగాణ‌ న్యూస్

Breaking: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం .. నలుగురు ఏలూరు జిల్లా వాసులు మృతి

sharma somaraju
Breaking: తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏపిలోని ఏలూరు జిల్లాకు చెందిన నలుగురు మృతి చెందారు. మరో 8 మంది గాయపడ్డారు. ఈ ఘటన బూర్గంపాడు మండల...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Eluru: ఏలూరులో దారుణం .. వివాహితపై యాసిడ్ దాడి

sharma somaraju
Eluru:  ఏలూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. వివాహితపై గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి సమయంలో యాసిడ్ తో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడింది. ఈ ఘటనలో ఆమె చూపు కోల్పోయినట్లు తెలుస్తొంది. వివరాల్లోకి వెళితే.....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Vijayawada: కారు ఢీకొని యువకుడు మృతి

sharma somaraju
Vijayawada: విజయవాడ నగరంలోని బీఆర్‌టీఎస్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. వేగంగా వచ్చిన కారు బైక్ ను ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన తర్వాత కారు సెన్సార్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం .. అయిదుగురు ఏపీ వాసులు మృతి

sharma somaraju
Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఏపికి చెందిన అయిదుగురు దుర్మరణం పాలు కాగా, మరో 13 మంది గాయపడ్డారు. ఆగి ఉన్న లారీని జీపు ఢీకొనడంతో ఈ ప్రమాదం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మహిళలు మృతి

sharma somaraju
గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. ట్రాక్టర్ పంటకాలువలో దూసుకువెళ్లి బొల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, మరో 20 మంది గాయలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడికక్కడే...
న్యూస్

Crime News: ఏపి, తెలంగాణలో ఇద్దరు రౌడీ షీటర్ల దారుణ హత్య

sharma somaraju
Crime News:  కత్తి పట్టుకున్న వాడు కత్తితోనే పోతాడు అన్న సామెత మాదిరిగా తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు రౌడీ షీటర్లు దారుణ హత్యకు గురైయ్యారు. ఈ ఘటనలు ఆయా ప్రాంతాల్లో తీవ్ర సంచలనం అయ్యాయి....
న్యూస్

Road Accident: తెలుగు రాష్ట్రాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు .. 11 మంది మృతి

sharma somaraju
Road Accident: రహదారులపై ప్రమాదాలు నిత్యకృత్యం మారాయి. అతి వేగం, వాహనదారుల నిర్లక్ష్యం కారణంగా అనేక మంది మృత్యువాత పడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో 11 మంది మృత్యువాత పడ్డారు. మరి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

నెల్లూరు లో విషాదం .. గుంతలో పడిన పిల్లలను కాపాడి ఇద్దరు తల్లులు మృతి

sharma somaraju
నెల్లూరు భగత్ సింగ్ కాలనీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గుంతలో పడిన ఇద్దరు పిల్లలను రక్షించబోయి తల్లులు షాహినా, షబీనా మృతి చెందడం స్థానికులను కలచివేసింది. విషయంలోకి వెళితే.. పెన్నానది రివిట్ మెంట్ వాల్...
జాతీయం న్యూస్

ఢిల్లీలో మరో యువతి దారుణ హత్య .. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju
రెండు రోజుల క్రితం జరిగిన మైనర్ బాలిక హత్య ఘటన మరువక ముందే ఢిల్లీలో మోర యువతి దారుణ హత్యకు గురైంది, ఇంటి టెర్రస్ పై రక్తపు మడుగులో ఉన్న ఓ యువతి మృతదేహాన్ని...
జాతీయం న్యూస్

Delhi Murder Case: దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన .. అందరూ చూస్తుండగానే బాలికపై యువకుడు పాశవికంగా దాడి

sharma somaraju
Delhi Murder Case: దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన జరిగింది. అందరూ చూస్తుండగానే 16 ఏళ్ల బాలికపై ఓ యువకుడు (20) విచక్షణారహితంగా కత్తితో దాడి చేసి 20సార్లు పొడిచాడు. అంతటితో ఆగకుండా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Tripurantakam (Prakasam): రోడ్డు ప్రమాదంలో నలుగురు డిజైన్ కార్మికులు మృతి

sharma somaraju
Tripurantakam (Prakasam): ప్రకాశం జిల్లా త్రిపురాంతకం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎన్టీఆర్ జిల్లాకు చెందిన నలుగురు డిజైన్ కార్మికులు మృతి చెందారు. విజయవాడ నగరానికి చెందిన పిల్లి శ్రీను (35), చంద్రశేఖర్ (33),...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Peddapuram (Kakinada): కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం .. టిప్పర్ – లారీ ఢీ ..క్యాబిన్ లు ధగ్ధం

sharma somaraju
Peddapuram (Kakinada):  కాకినాడ జిల్లా పెద్దపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇవేళ ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పెద్దాపురం ఏడీబీ రోడ్డు జంక్షన్ వద్ద ఎదురెదురుగా వస్తున్న టిప్పర్, లారీలు ఢీకొన్నాయి. ఇథనాల్ లోడ్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Madanapalli (Annamayya): బస్సు బోల్తా .. 50 మందికిపైగా గాయాలు

sharma somaraju
Madanapalli (Annamayya): అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు బోల్తా పడిన ఘటనలో 50 మందికిపైగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తొంది. వివరాల్లోకి వెళితే.....