Custody: మరోసారి “కస్టడీ” ప్రమోషన్ కార్యక్రమాల్లో సమంతపై నాగచైతన్య కీలక వ్యాఖ్యలు..!!
Custody: అక్కినేని నాగచైతన్య కొత్త సినిమా “కస్టడీ” మే 12వ తారీకు విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. నిన్ననే ప్రీ రిలీజ్ వేడుక జరిగింది....