NewsOrbit

Tag : cyclone

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్

Cyclone Michaung:  తరుముకొస్తున్న మిచౌంగ్ .. గంటకు 90 నుండి 110 కి.మీ వేగంతో ఈదురు గాలులు

sharma somaraju
Cyclone Michaung:  మిచౌంగ్ తుఫాను తరుముకొస్తొంది. ప్రస్తుతం నెల్లూరుకు 20 కి.మీ, బాపట్లకు 110 కి.మీ, మచిలీపట్నానికి 210 కి.మీ దూరంలో ఇది కేంద్రీకృతమై ఉంది. తుఫాను కారణంగా కోస్తాంధ్రతో పాటు ఉమ్మడి చిత్తూరు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

CM YS Jagan: తుఫాను పరిస్థితులపై సీఎం జగన్ సమీక్ష .. కీలక ఆదేశాలు జారీ.. ఆ జిల్లాలకు నిధులు విడుదల

sharma somaraju
CM YS Jagan: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం రేపటికి (ఆదివారం) తుపానుగా మారే అవకాశం ఉండటంతో అధికార యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్ ఆదేశించారు. తుఫాను పరిస్థితులపై శనివారం సీఎం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్

Cyclone michaung: దూసుకు వస్తున్న మిచాంగ్ తుఫాన్ .. అప్రమత్తమైన ఏపీ సర్కార్ .. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

sharma somaraju
Cyclone michaung: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం నేడు మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. పుదుచ్చేరికి 730 కి.మీ, చెన్నైకి 740 కి.మీ, నెల్లూరుకు 860 కి.మీ, బాపట్లకు 930...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Midhili Cyclone: బంగాళాఖాతంలో వాయుగుండం ..నేడు, రేపు ఏపీలో భారీ వర్షాలు

sharma somaraju
Midhili Cyclone: ఆంధ్రప్రదేశ్ కు మిథిలీ తుఫాను గండం పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఇది గంటకు 13 కిలో మీటర్ల వేగంతో వాయువ్య దిశగా పయనిస్తొందని అమరావతి...
జాతీయం న్యూస్

Cyclone Alert: తుఫానుగా మారిన అల్పపీడనం .. ‘హమూన్’ గా నామకరణం

sharma somaraju
Cyclone Alert:  బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం సాయంత్రం తుఫాను గా మారింది. ఈ తుఫానుకు హమూన్ గా నామకరణం చేశారు. ఈ పేరును ఇరాన్ సూచించింది. ఒడిశాలోని పారాదీప్ కు 230 కిలో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం .. తమిళనాడుకు తీవ్ర ప్రభావం .. ఏపిలో ఇలా..

sharma somaraju
నైరుతి బంగాళాఖాతంలో హీందూ మహాసముద్రానికి అనుకుని కొనసాగుతున్న అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారిందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది వాయువ్య దిశగా పయనిస్తూ నేడు నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడనుందని అంచనా వేస్తున్నారు. ఈ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

మాండూస్ తుఫాను ప్రభావం వీడకముందే .. మరో అల్పపీడన హెచ్చరిక ..నేడు రేపు కూడా ఈ ప్రాంతాల్లో వర్షాలు

sharma somaraju
మాండూస్ తుఫాను ప్రభావం ఏపిలోని ఆరు జిల్లాల్లో ప్రభావం చూపింది. భారీ వర్షాలుతో ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు గురి అయ్యారు. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

జగన్ సర్కార్ కీలక ఆదేశాలు .. వారికి ఆర్ధిక సాయం

sharma somaraju
ఏపిలోని పలు ప్రాంతాల్లో మాండూస్ తుఫాను తీవ్ర ప్రభావాన్ని చూపించింది. దాదాపు ఆరు జిల్లాల్లో తుఫాను అతలాకుతలం చేసింది, వాగులు, వంకలు పొంగిపొర్లటం, భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నెల్లూరు,...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

మాండూస్ ఎఫెక్ట్: ఈ జిల్లాల్లో నేడు, రేపు కూడా వర్షాలు

sharma somaraju
మాండూస్ తుపాను రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో తీవ్ర ప్రభావాన్ని చూపింది. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కుండపోతగా, అన్నమయ్య, చిత్తూరు, ప్రకాశం, వైఎస్ఆర్ జిల్లాల్లో భారీగా వర్షం కురిసింది. మిగిలిన జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలు పడ్డాయి....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

CM YS Jagan: ఆ నాలుగు జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని అదేశించిన సీఎం జగన్

sharma somaraju
CM YS Jagan: మాండూస్ తుఫాను కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతి, నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, అన్నమయ్య తదితర జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. ఈ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

తీరం దాటిన మాండూస్ … ఈ జిల్లాల్లో నేడు వర్షాలు

sharma somaraju
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాను మాండూస్ గత అర్ధరాత్రి తర్వాత పుదుచ్చేరి, శ్రీహరికోట మధ్య మహాబలిపురం సమీపంలో తీరం దాటిందని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం ఉదయమే బలహీనపడిన తుఫాను ఇవేళ ఉదయం మరింత...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్

తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజులు వర్షాలు

sharma somaraju
గత నెలలో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో నీటి ప్రాజెక్టులు నిండు కుండలుగా మారాయి. నిన్న మొన్నటి వరకూ కురిసిన భారీ వర్షాల తో ప్రజలు విసిగిపోయారు. ఇప్పుడు దసరా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్ ఫ్లాష్ న్యూస్

Cyclone Warning in AP: ఏపీకి తుఫాను ముప్పు..!!

sekhar
ఆంధ్ర ప్రదేశ్ : డాప్లర్ రాడార్ కేంద్రం (IMD) అధికారి ఉమా శంకర్ దాస్ మరో రెండు రోజుల్లో ఏపీకి తుఫాను (cyclone) ముప్పు ఉందని హెచ్చరించారు. ఇటీవల దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Cyclone: కోస్తా, రాయలసీమకు వర్ష సూచన

sharma somaraju
Cyclone: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతున్న నేపథ్యంలో కోస్తాంధ, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడులోని నాగపట్నం నుండి 320 కిలో మీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై...
జాతీయం సినిమా

Yass Tufan: యాస్ తుఫాను ఉగ్రరూపం..!!

sharma somaraju
Yass Tufan: బంగాళాఖాతంలో ఏర్పడిన పెను తుఫాన్ యాస్ మరింత ఉగ్రరూపం దాల్చింది. అతి తీవ్ర తుఫానుగా మారి బాలసోర్ సమీపంలో తీరం దాటింది. తుఫాను వాయువ్య దిశగా కదులుతూ మూడు గంటల్లో బలహీనపడుతుందని...
న్యూస్ ఫ్లాష్ న్యూస్

ఈ రోజు, రేపటిలో తిరుమలకు వెళ్తున్నారా? అయితే ఈ వార్త మీకోసమే!

Naina
మొన్నటి వరకు నివార్ ఇప్పుడు బురేవి తుపాను ఏపీని వణికిస్తోంది. దీని ప్రభావం వాల్ల ఇప్పటికే  దక్షిణ కోస్తా మరియు రాయలసీమలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ  తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తిరుమలలో భారీ...
న్యూస్

తిరుపతికి సమీపంలో కొనసాగుతున్న వాయుగుండం.

sharma somaraju
  చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలో వాయుగుండం కొనసాగుతోందని వాతావరణ తెలిపింది. తిరుపతికి ఉత్తరంగా 35 కిలో మీటర్లు, నెల్లూరుకు నైరుతిగా 70 కిలో మీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైందని వెల్లడించింది. కొద్ది గంటల్లో...
న్యూస్

“నివర్” ప్రభావంతో భారీ వర్షాలు

Special Bureau
  (అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) నివర్ తుఫాను ప్రభావంతో ఏపిలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ తెలియజేసిన సమాచారం ప్రకారం బుధవారం అర్థరాత్రి రెండు గంటల సమయంలో...
న్యూస్

కాకినాడ వద్ద తీరాన్ని దాటిన తీవ్ర వాయుగుండం..! భారీ వర్షాలతో అతలాకుతలం..!!

Special Bureau
  (అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం నేటి ఉదయం ఏపిలోని విశాఖపట్నం- నర్సాపురం మధ్య కాకినాడకు ఎగువన తీరాన్ని తాకింది. గంటకు 22 కిలో...
5th ఎస్టేట్ రాజ‌కీయాలు

ఎల్లో మీడియాకి జగన్ స్ట్రాంగ్ ముకుతాడు…

siddhu
మొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరియు కేంద్ర హోంమంత్రి అమిత్ షా మధ్య జరగాల్సిన కీలకమైన భేటీ రద్దయింది. కరోనా వైరస్ తీవ్రత మరియు మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో తుఫాను ప్రభావం...
న్యూస్

జూన్ 6, 7తేదీల నాటికి రాయలసీమకు నైరుతి రుతుపవనాలు

sharma somaraju
హైదరాబాద్ : భానుడి ప్రతాపానికి ఉక్కిరి బిక్కిరి అవుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్ వాతావరణ శాఖ ‘చల్లని’ కబురు అందించింది. జూన్‌ 1న కేరళలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయని తెలిపింది. వాతావరణం అనుకూలిస్తే...
న్యూస్

అంఫాన్ తుఫాన్ ఎఫెక్ట్ : కలకత్తా ఎయిర్ పోర్టు జలమయం

sharma somaraju
‘అంఫాన్’ తుఫాన్ పశ్చిమ బెంగాల్ ను అతలాకుతలం చేస్తున్నది. కుండపోతగా వర్షం కురవడంతో కోల్ కతాలోని అంతర్జాతీయ విమానాశ్రయం జలదిగ్బంధం అయింది. రన్ వే, హ్యాంగర్స్ పూర్తిగా నీట మునిగాయి. వర్షానికి తోడు బలమైన...
న్యూస్

అతి తీవ్ర తుఫానుగా ‘అంపన్‌’

sharma somaraju
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అంపన్‌ తుపాను తీవ్రత సోమవారం మరింత పెరిగి పెను తుపానుగా మారిందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నెల 20న పశ్చిమ బెంగాల్ లోని దిఘా, బంగ్లాదేశ్‌ దీవుల...
న్యూస్

‘యంపిన్’ తుఫాన్ వచ్చేస్తోంది

sharma somaraju
అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని దక్షిణ అండమాన్‌ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది వాయుగుండంగా మారి నేడు దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ప్రవేశించనున్నది. 16వ తేదీ సాయంత్రం లేదా...
న్యూస్

అరేబియా సముద్రంలో ఒకే సారి రెండు అల్పపీడనాలు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అరేబియా సముద్రంలో  ఒకే సారి రెండు అల్పపీడనాలు ఏర్పడ్డాయని వాతావరణ శాఖ ప్రకటించింది. నైరుతి అరేబియా సముద్రంలో హిందూ మహా సముద్రం దిశగా భూమధ్యరేఖ వద్ద ఒక అల్పపీడనం, ఈశాన్య అరేబియా సముద్రంలో...
టాప్ స్టోరీస్

తీరం దాటిన ‘బుల్ బుల్’ తుఫాను

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) బంగాళాఖాతంలో కొనసాగుతున్న బుల్ బుల్ తుఫాను తీరం దాటిందని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ బంగాళాఖాతం మీదుగా కొనసాగుతున్న ఈ తుఫాను అర్ధం రాత్రి పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య...
టాప్ స్టోరీస్

దూసుకొస్తున్న‘బుల్‌బుల్‌’ తుఫాను!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) బంగాళాఖాతంలో కొనసాగుతున్న ‘బుల్‌బుల్‌’ తుఫాను తీరం వైపు దూసుకొస్తోంది. తీవ్ర తుఫానుగా మారిన బుల్‌బుల్ పారదీప్‌కు దక్షిణ ఆగ్నేయ దిశగా 310 కిలోమీటర్ల దూరంలో.. పశ్చిమ బెంగాల్‌‌కు దక్షిణ నైరుతి...
టాప్ స్టోరీస్

టెన్షన్ పెడుతున్న ‘బుల్ బుల్’!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) బంగాళాఖాతంలో ‘బుల్‌‌బుల్‌‌’ తుఫాను విజృభిస్తోంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ‘బుల్‌బుల్‌’ తీవ్ర తుఫానుగా మారినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. పెను...
న్యూస్

తెలుగు రాష్ట్రాలకు వర్ష హెచ్చరిక

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) బంగాళాఖాతంలో నిన్నటి వరకూ కొనసాగిన అల్పపీడనం.. వాయుగుండంగా మారింది. ప్రస్తుతం ఇది ఉత్తర అండమాన్ పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది తుఫానుగా మారడంతో...
టాప్ స్టోరీస్

కొనసాగుతున్న అల్పపీడనం: ఏపికి భారీ వర్ష హెచ్చరిక

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ కోస్తాతీరం, రాయలసీమ జిల్లాల్లో పలు చోట్ల విస్తారంగా వర్షాలు కురస్తున్నాయి. అటు అరేబియా మహా సముద్రంలో కోమరీన్ ప్రాంతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది....
టాప్ స్టోరీస్

తెలుగు రాష్టాల్లో వర్షబీభత్సం

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో బుధవారం భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే హైదరాబాద్, అనంతపురం జిల్లాలలో భారీ...
టాప్ స్టోరీస్

అట్లాంటిక్‌పై కదులుతున్న “పెనువిప్తతు”!

sharma somaraju
డొరియన్ పెను తుపాను కన్ను ఇది. దీని శక్తిని బట్టి డొరియన్‌ను కాటగిరీ 5 తుపానుగా వర్గీకరించారు (న్యూస్ ఆర్బిట్ డెస్క్) అట్లాంటిక్ మహా సముద్రంలో ప్రచండమైన శక్తిని సంతరించుకుని నింపాదిగా అమెరికా వైపు...
న్యూస్

24 గంటల్లో అల్పపీడనం

sharma somaraju
అమరావతి: రానున్న 24గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖపట్టణ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉత్తర, పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, తెలంగాణలో తెలికపాటి నుండి...
టాప్ స్టోరీస్

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

sharma somaraju
అమరావతి: బంగాళాఖాతంలో కోస్తా తమిళనాడు పరిసరాల్లో సముద్రమట్టానికి 5.8 నుండి 7.6 కిలో మీటర్ల ఎత్తున కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ధ్రోణి సెప్టెంబర్ రెండవ తేదీ నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని భారత...
టాప్ స్టోరీస్

మరో అల్పపీడన హెచ్చరిక

sharma somaraju
అమరావతి: వర్షాలు, వరదలతో అల్లాడుతున్న కోస్తా ప్రజానీకానికి వాతావరణ శాఖ మరో బాంబు పేల్చింది. బంగాళాఖాతంలో ఈ నెల 12నాటికి మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. వాయువ్య బంగాళాఖాతం,...
టాప్ స్టోరీస్

 వాయుగుండం.. కోస్తాలో వర్షాలు

sharma somaraju
విశాఖపట్నం : వాయవ్య బంగాళాఖాతంలో మంగళవారం ఏర్పడిన వాయుగుండం బుధవారం భయపడి తీవ్ర వాయుగుండంగా మారిందని విశాఖ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఇది ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ తీరాల్ని ఆనుకుని బంగాళాఖాతం మీద...
టాప్ స్టోరీస్

మరో మూడు రోజులు వర్షాలే!

sharma somaraju
విశాఖపట్నం : కోస్తాలో మరో రెండు, మూడు రోజులు భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆవరించిన ఉపరితల ఆవర్తనం శనివారం ఒడిసా, పశ్చిమ బెంగాల్‌ పరిసరాల్లో వాయువ్య బంగాళాఖాతంలో...
టాప్ స్టోరీస్

ఆశాకిరణం.అల్పపీడనం

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) రుతుపవనాలు ముఖం చాటేయ్యడంతో వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్న రెండు తెలుగు రాష్ట్రాలకు  బంగాళాఖాతంలో అల్పపీడనం ఆశాకిరణంగా మారింది. దీని ఫలితంగా నైరుతి రుతుపవనాల విస్తరణకు, వర్షాలు పెరిగేందుకు అనుకూల వాతావరణం...
టాప్ స్టోరీస్

‘వాయు’ దారి మారింది!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ముప్పు తప్పిందని అందరూ ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో వాయు తుపాను మళ్లీ దిశ మార్చింది. ఇది రాగల 48 గంటల్లో వెనుతిరిగి గుజరాత్ తీరం దారి పట్టే అవకాశం ఉందని...
టాప్ స్టోరీస్

గుజరాత్‌ను వణికిస్తున్న వాయుతుఫాన్

sharma somaraju
గుజరాత్ రాష్ట్రాన్ని వాయు తుఫాను వణికిస్తోంది. తీరం దాటే సమయం దగ్గరపడే కొద్దీ ఇది తీవ్రరూపం దాల్చుతోంది. ఈదురు గాలులు, వర్షంతో గుజరాత్ తీర ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. తుఫాను తీవ్రతకు అమ్రేలి, గిర్...
న్యూస్

‘ఒడిశాకు అండగా ఉంటాం’

sharma somaraju
అమరావతి: ఫోని తుఫాన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఒడిశా రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున శాయశక్తులా అండగా ఉంటామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సిఎస్) ఎల్‌వి సుబ్రహ్మణ్యం తెలిపారు. ఫోని తుఫాన్ ప్రభావిత...
టాప్ స్టోరీస్

ఫోనీ బలహీనపడుతోంది!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఒదిషా తీరం దాటిన తర్వాత సూపర్ సైక్లోన్ ఫోని బలహీనపడడం ప్రారంభమయిందని వాతావరణ శాఖ డైరక్టర్ జనరల్ కె.జె.రమేష్ తెలిపారు. ఒదిషా రాష్ట్రంలో ఈరోజంతా బలమైన గాలులు, భారీ వర్షం...
టాప్ స్టోరీస్

ప్రచండ ఫోనీ తీరం దాటింది!

Siva Prasad
ఫోని తుపాను తీరం దాటకముందు పూరి పట్టణం (న్యూస్ ఆర్బిట్ డెస్క్) ప్రచండ తుపాను ఫోని అనుకున్నట్లుగానే ఒదిషా రాష్ట్రం, పూరి వద్ద తీరం దాటింది. శుక్రవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో తుపాను...
న్యూస్

ఆంధ్ర దాటుతున్న ఫొని

sharma somaraju
అమరావతి: ఫొని తుఫాను ఉత్తరాంధ్రను వణికిస్తోంది. ఆంధ్రప్రదేశ్ తీరానికి సమాంతరంగా పయనిస్తున్న ఫోని  మరి కొద్ది గంటల్లో ఒదిషా సమీపిస్తుందని రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్‌) శుక్రవారం ఉదయం తెలిపింది.శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం...
న్యూస్

సోమిరెడ్డి సమీక్షకు ఈసి అనుమతి

sharma somaraju
అమరావతి: వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్టి చంద్రమోహనరెడ్డి ఫొని తుఫాను ప్రభావంపై సమీక్ష నిర్వహించేందుకు ఎన్నికల సంఘం (ఈసి)అంగీకరించింది. సచివాలయంలోని మంత్రి చాంబర్ లో శుక్రవారం సాయంత్రం తుఫాను ప్రభావంతో అకాల వర్షాలు, పంటల...
న్యూస్

వర్షం మొదలయింది!

sharma somaraju
  శ్రీకాకుళం: ఫోని పెను తుఫాను ప్రభావం మొదలయ్యింది. శ్రీకాకుళం జిల్లాలోని సముద్రతీర మండలాల్లో పరిస్థితులు మారుతున్నాయి, పలాస, టెక్కలి, సంతబొమ్మాలి, శ్రీకాకుళంలో వర్షం కురుస్తోంది. సముద్ర తీర ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడుతున్నాయి....
టాప్ స్టోరీస్

శ్రీకాకుళం జిల్లాకు పొంచిఉన్న ముప్పు

sharma somaraju
    విశాఖ: ఫోని తుఫాను విశాఖపట్నంకు దక్షిణ ఆగ్నేయంగా 230కిలో మీటర్ల దూరంలో, బెంగాల్‌లోని దిగాకు 700కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. విజయనగరం జిల్లా తీరానికి కాస్త...
టాప్ స్టోరీస్

‘కోడ్ మినహాయింపు ఇవ్వండి’

sharma somaraju
అమరావతి:పశ్చిమ బంగాళాఖాతంలో ప్రవేశించిన ఫొని పెను తుఫానుగా మారడంతో ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒడిశా తీరం వణికిపోతోంది. ఈ మధ్యాహ్నం నుండి దిశ మార్చుకోవడం మొదలు పెట్టిన పొని ప్రస్తుతం ఈశాన్య దిశగా పయనిస్తోంది....
న్యూస్

తుఫాను హెచ్చరిక

sharma somaraju
  అమరావతి:బంగాళాగాతంలో అతితీవ్ర తుపాన్‌గా  ఫోనీ మారిందని ఆర్ టి జి ఎస్ తెలియజేసింది. *మ‌చిలీప‌ట్నంకు ఆగ్నేయంగా 360 కిలోమీట‌ర్ల దూరంలో బంగాళాఖాతంలో  ఫోని కేంద్రీకృత‌మైనదని పేర్కొంది. *శ్రీకాకుళంఉత్తర మరియు తీరప్రాంత మండలాలలో రెడ్...
న్యూస్

బలపడుతున్న ‘ఫొని’

sharma somaraju
విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పాడిన ‘ఫొని’ తుపాను క్రమంగా బలపడుతోంది. వాయువ్య దిశగా 15 కిలోమీటర్ల వేగంతో తీరం వైపు కదులుతోంది. పొని తుపాను ప్రస్తుతం చెన్నైకి 1,080 కిలోమీటర్లు, మచీలీపట్నంకు 1,260 కిలో...