Pattikonda (Kurnool): బాగోగులు పట్టించుకోని కొడుకులు ఆస్తి కోసమే వస్తారని ఓ తల్లి చేసిన దారుణం ఇది
Pattikonda (Kurnool): కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలో ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. ఆనారోగ్యంతో మృతి చెందిన భర్తకు ఇంటి ఆవరణలోనే భార్య అట్టపెట్టలతో దహన సంస్కారాలు నిర్వహించింది. పత్తికొండ పట్టణంలో జరిగిన...