NewsOrbit

Tag : delhi news

జాతీయం న్యూస్

ఢిల్లీలో అధికారాలను వదులుకోవడానికి కేంద్రం సిద్దంగా లేదుగా..! మళ్లీ సుప్రీం చెంతకు పంచాయతీ

somaraju sharma
దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వాధికారులపై ఎవరి పెత్తనం ఉండాలన్న అంశంపై గత కొన్నేళ్లుగా కేంద్రంలోని బీజేపీ, ఆప్ సర్కార్ మధ్య జరుగుతున్న పోరుపై ఇటీవలే సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం స్పష్టమైన తీర్పు ఇచ్చింది....
జాతీయం ట్రెండింగ్ న్యూస్

Mohammed Zubair: జర్నలిస్ట్ జుబైర్ పై మరి కొన్ని అభియోగాలు .. బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేసి 14 రోజులు రిమాండ్ విధించిన ఢిల్లీ కోర్టు

somaraju sharma
Mohammed Zubair: హిందూ దేవతలను అవమానించాడన్న అభియోగాలతో అరెస్టైన ప్రముఖ జర్నలిస్ట్, ఆల్ట్ న్యూస్ సహా వ్యవస్థాపకుడు (Alt News Co Founder) మహమ్మద్ జుబైర్ (Mohammed Zubair) పై ఢిల్లీ (Delhi) పోలీసులు తాజా...
న్యూస్

ఢిల్లీలో ఎన్ కౌంటర్:ఇద్దరు నేరస్తులు హతం

somaraju sharma
న్యూఢిల్లీ : దేశరాజధాని ఢిల్లీలో నేటి ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్ లో ఇద్దరు నేరస్తులు హతమయ్యారు. ఢిల్లీ స్పెషల్ పోలీస్ సెల్ చేపట్టిన ఈ ఆపరేషన్‌లో రాజా ఖురేషీ, రమేశ్ బహదూర్ అనే ఇద్దరు...
టాప్ స్టోరీస్

పీకే… విజేతల నీడ! 

Siva Prasad
పొలిటికల్ మిర్రర్ పోటీ ఏదైనా విజయాలు ఊరికే రావు. బోలెడన్ని శక్తియుక్తులు ప్రదర్శించాలి. శ్రమపడాలి. ఆవగింజంత అదృష్టం తోడవ్వాలి. విజయాలన్నిటిలో రాజకీయ విజయాలంటే మరింత క్లిష్టం. శ్రమ, శక్తి కంటే యుక్తి తెలియాలి. జనం...
టాప్ స్టోరీస్

ఢిల్లీలో దూసుకువెళుతున్న అప్

somaraju sharma
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఓట్ల లెక్కింపు లో సి ఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృతం లోని ఆమ్ ఆద్మీ పార్టీ దూసుకు వెళుతున్నది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగానే అధిక స్థానాల్లో అప్ ఆధిక్యత...
టాప్ స్టోరీస్

ఢిల్లీ అసెంబ్లీ కౌంటింగ్ కు సర్వం సిద్ధం

somaraju sharma
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కు ఎన్నికల అధికారులు  సర్వం సిద్ధం చేశారు. మొత్తం 70 శాసనసభ స్థానాలకు సంబందించిన కౌంటింగ్ మరి కొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. ఎనిమిది గంటలకు కౌంటింగ్...
టాప్ స్టోరీస్

ఢిల్లీలో ‘టాంపరింగ్’ టెన్షన్!?

somaraju sharma
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ గణాంకాలను ఎన్నికల సంఘం వెంటనే విడుదల చేయక పోవడంతో ఈసీ తీరుపై పలువురు  అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్‌ జరుగుతోందనే...
టాప్ స్టోరీస్

బిజెపి దింపుడు కళ్లం ఆశలు!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ:  ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ హ్యాట్రిక్ కొట్టనుందని ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఘోషిస్తుండగా కేంద్రంలో సర్కారు నడుపుతున్న బిజెపి మాత్రం వాటిని...
టాప్ స్టోరీస్

ఇక ఇవిఎంల భద్రతపై దృష్టి!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి వరసగా మూడవ విజయం దక్కడం ఖాయమని ఎగ్జిట్ పోల్స్ సూచిస్తున్నాయి. ఇప్పుడు ఇక ఎలక్ట్రానిక్ వోటింగ్...
టాప్ స్టోరీస్

భారీ బందోబస్త్ మధ్య ఢిల్లీలో పోలింగ్

somaraju sharma
న్యూఢిల్లీ : దేశ రాజధాని డిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. ప్రజలు పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలున్న డిల్లీలో 1.47కోట్ల మంది...
టాప్ స్టోరీస్

హస్తిన సీటు… ఎవరికో ఓటు…!

somaraju sharma
పొలిటికల్ మిర్రర్  దేశ రాజధానిలో రాజకీయం రాజుకుంది…! నాయకుల వాగ్బాణాలు ఎదుటి వారిపైకి దూసుకెళ్తుంటే.., వాగ్ధానాలు జువ్వల్లాగా గాలిలో ఎగురుతున్నాయి. నాయకులు ఎన్ని మాటలు చెప్పినా, హస్తిన ప్రజలు మాత్రం విభిన్న తీర్పు ఇస్తుంటారు....
న్యూస్

ఘనంగా 71వ గణతంత్ర వేడుకలు

somaraju sharma
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా 71వ గణతంత్ర వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఢిల్లీలో రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిధిగా బ్రెజిల్ అధ్యక్షుడు జైర్...
టాప్ స్టోరీస్

 ఆప్‌పై పోరుకు అతిరధ మహారధులు!

Siva Prasad
న్యూఢిల్లీ: కొరకరాని కొయ్యగా మారిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఓటమి రుచి చూపించి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఢిల్లీ పీఠం కైవసం చేసుకునేందుకు బిజెపి సర్వశక్తులూ ఒడ్డుతోంది. బిజెపి గత ఎన్నికలలో...
వ్యాఖ్య

సాంస్కృతిక విప్లవం వైపు సాగాలి!

Siva Prasad
మీడియాలో చాలా కాలంగా పనిచేస్తున్న ఒక మిత్రుడు మొన్న ఫోనులో మాట్లాడుతూ అసలు దేశంలో ఏం జరుగుతోంది? ఎందుకింత అలజడి? అని అడిగాడు. తెలిసి అడిగాడా? తెలియక అడిగాడా? నా ఉద్దేశం తెలుసుకోవాలని అడిగాడా?...
టాప్ స్టోరీస్

సిఎఎలో ముస్లింలను చేర్చాలన్న బిజెపి నేత!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) కోల్‌కతా పౌరసత్వం సవరణ చట్టానికి  వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు చోటు చేసుకుంటున్న తరుణంలో బిజెపి నేత ఒకరు అందులో ముస్లింలకు చోటు లేకపోవడాన్ని ప్రశ్నించారు. సిఎఎకి ఏ మతంతోనూ సంబంధం...
టాప్ స్టోరీస్

ఢిల్లీ షూ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం

somaraju sharma
న్యూఢిల్లీ:  దేశ రాజధాని ఢిల్లీలో వరుసగా సంభవిస్తున్న అగ్నిప్రమాదాలు ప్రజలను ఆందోళన కల్గిస్తున్నాయి. మంగళవారం నరేలా ప్రాంతంలోని షూ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడటంతో పరిసర ప్రాంత ప్రజలు...
టాప్ స్టోరీస్

ఢిల్లీలో ఆగని ‘పౌర’ సెగలు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలతో దేశ రాజధాని ఢిల్లీ మరోసారి అట్టుడికింది. చారిత్రక కట్టడం ఎర్రకోట వద్ద నిరసనకారులు చేపట్టిన ఆందోళనలతో అక్కడ రణరంగంగా మారింది. సీఏఏకు...
టాప్ స్టోరీస్

పౌరసత్వ చట్టంపై స్టేకు సుప్రీం నిరాకరణ

Mahesh
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టాన్ని నిలిపివేసేలా స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే చట్టం చెల్లుబాటును పరిశీలించేందుకు మాత్రం అంగీకరించింది. పౌరసత్వ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి బోబ్డే...
టాప్ స్టోరీస్

జామియా అల్లర్ల కేసులో పది మంది అరెస్టు

Mahesh
న్యూఢిల్లీ: జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీలో గత ఆదివారం జరిగిన హింసాత్మక ఘటనకు సంబంధించి ఢిల్లీ పోలీసులు పది మందిని అరెస్టు చేశారు. యూనివర్శిటీ సమీపంలోని జామియా, ఓఖ్లా ప్రాంతాలో వీరిని అదుపులోకి తీసుకున్నారు....
టాప్ స్టోరీస్

ఢిల్లీలోనూ ‘దిశ చట్టం’?!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీ దిశ చట్టం 2019పై ఢిల్లీ సర్కారు ఆసక్తి కనబరిచింది. దిశ చట్టం కాపీ తమకు పంపాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.ఈ మేరకు కేజ్రీవాల్...
టాప్ స్టోరీస్

నా విందు.. నా ఇష్టం..

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఢిల్లీలో ఎంపీలు, కేంద్ర మంత్రులకు ఇచ్చిన విందుపై తాను ఎవరికీ వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదని నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం రాత్రి...
టాప్ స్టోరీస్

నిర్భయ దోషులకు 16న ఉరిశిక్ష అమలు?

somaraju sharma
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన నిర్భయ కేసు దోషులకు ఉరిశిక్ష అమలు ఖరారు అయినట్లు తెలుస్తోంది.ఈనెల16 వ తేదీ ఉదయం అయిదు గంటలకు నలుగురు దోషుల ఉరిశిక్ష అమలుకు తీహార్‌ జైలు అధికారులు...
టాప్ స్టోరీస్

11 మందిని కాపాడిన ‘రియల్ హీరో’

Mahesh
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని అనాజ్ మండి సమీపంలోని జరిగిన అగ్ని ప్రమాదం ఘటనలో మంటల్లో చిక్కుకున్న పలువురిని రాజేశ్ శుక్లా అనే ఫైర్ మెన్ ప్రాణాలకు తెగించి రక్షించారు. భవంతిలోకి మందుగా ప్రవేశించిన ఫైర్‌మెన్...
Right Side Videos టాప్ స్టోరీస్

మెట్రో రైలులో ముద్దులాట!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మెట్రోను నేటి యువత హాట్ స్పాట్‌గా మారుస్తున్నాయి. ఢిల్లీ మెట్రో రైలులో ఓ ప్రేమ జంట రెచ్చిపోయింది. తోటి ప్రయాణికులు చూస్తున్నారనే జ్ఞానం లేకుండా కౌగిలింతలు, ముద్దులతో రోమాన్స్‌లో మునిగితేలారు. సీసీ...
టాప్ స్టోరీస్

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం:43మంది మృతి

somaraju sharma
ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో వేకువజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్ని ప్రమాదంలో 32మంది మృతి చెందారు. రాణి ఝాన్సీ రోడ్డులో అనాజ్‌ మండీలోని ఒక భవనంలో ఈ అగ్ని ప్రమాదం...
టాప్ స్టోరీస్

బజాజ్ వ్యాఖ్యలు గట్టిగానే తగిలినట్లున్నాయి!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: పారిశ్రామికవేత్త రాహుల్ బజాజ్ నరేంద్ర మోదీ ప్రభుత్వంపై చేసిన విమర్శ తగలాల్సిన చోట తగిలినట్లుంది. ఆయన వ్యాఖ్యలకు కేంద్రమంత్రుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురయింది. ఎవరైనా గానీ తమ...
టాప్ స్టోరీస్

జైలులో చిదంబరాన్ని కలిసిన రాహుల్!

Mahesh
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టయిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరాన్ని కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు గురువారం ఉదయం తీహార్ జైల్లో కలిశారు. దాదాపు 20 నిమిషాలకు...
టాప్ స్టోరీస్

ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ కార్యాలయం!

Mahesh
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు బుధవారం మరో సంచలన తీర్పును వెలువరించింది. సమాచారహక్కు చట్ట పరిధిలోకి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ను తీసుకొస్తూ సంచలన తీర్పునిచ్చింది. న్యాయ వ్యవస్థను మరింత పారదర్శకంగా మలిచేందుకు సీజేఐ కార్యాలయాన్ని ఆర్టీఐ...
టాప్ స్టోరీస్

మరో కీలక తీర్పును వెలువరించనున్న సుప్రీంకోర్టు!

Mahesh
న్యూఢిల్లీ: అయోధ్య భూవివాదం కేసులో కీలక తీర్పును వెలువరించిన సుప్రీంకోర్టు… బుధవారం మరో కీలక తీర్పును వెలువరించనుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సమాచారహక్కు చట్టం పరిధిలోకి తీసుకురావాలన్న కేసుపై తుది తీర్పును ఇవ్వనుంది. సుప్రీంకోర్టు,...
టాప్ స్టోరీస్

మండిపడ్డ జెఎన్‌యు విద్యార్ధులు!

Siva Prasad
న్యూఢిల్లీ: అడ్డగోలుగా ఫీజులు పెంచారంటూ జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జెఎన్‌యు) విద్యార్ధులు సోమవారం పెద్దఎత్తున నిరసనకు దిగారు. వారిని అదుపు చేసేందుకు భారీగా పోలీసులను రంగంలోకి దించినా పెద్ద ప్రయోజనం లేకపోయింది. పోలీసులు లాఠీలతో,...
టాప్ స్టోరీస్

చారిత్రాత్మక అయోధ్య తీర్పు కొద్ది గంటల్లో!

Siva Prasad
న్యూఢిల్లీ: యావత్ దేశెం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న రామజన్మభూమి – బాబరీ మసీదు  వివాదం కేసులో సుప్రీంకోర్టు శనివారం తీర్పు వెలువరించనున్నది. అత్యంత సున్నితమైన ఈ చారిత్రాత్మక అంశంపై వచ్చే తీర్పు ఎలాంటి ఉద్రిక్తతలకూ...
టాప్ స్టోరీస్

‘ఒదిషా బొగ్గు కావాలి మోదీజీ!’

somaraju sharma
అమరావతి: రాష్ట్రంలోని ఏపి జెన్‌కో ధర్మల్ ప్లాంట్‌కు ఒడిషా తాల్చేరులోని మందాకిని బొగ్గు క్షేత్రాన్ని కేటాయించాలని ప్రధాని మోదికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి కోరారు.  ఈ మేరకు మంగళవారం ప్రధాని మోదికి జగన్ లేఖ...
టాప్ స్టోరీస్

కీలకతీర్పులకు కౌంట్ డౌన్

somaraju sharma
న్యూఢిల్లీ: రానున్న పక్షం రోజుల్లో సుప్రీం కోర్టు కొన్ని కీలకమైన కేసులలో తీర్పు వెలువరించనున్నది. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ ఈ నెల 17వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. ఆయన నేతృత్వంలోని ధర్మాసనం...
టాప్ స్టోరీస్

“చిదంబరం ఆరోగ్యం శుభ్రంగా ఉంది, ఆస్పత్రికి ఎందుకు?”

Mahesh
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం పూర్తి ఆరోగ్యంగానే ఉన్నారని ఎయిమ్స్ వైద్యులు ఢిల్లీ హైకోర్టుకు తెలిపారు. తన ఆరోగ్యం బాగాలేదంటూ చిదంబరం పెట్టుకున్న మధ్యంతర బెయిల్ పిటిషన్ ను...
టాప్ స్టోరీస్

ఢిల్లీలో పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ!

Mahesh
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం మరోసారి ప్రమాదకర స్థాయికి చేరింది. దీంతో కాలుష్య నియంత్రణ అధారిటీ ఢిల్లీలో ‘హెల్త్ ఎమర్జెన్సీ’ ప్రకటించింది. గత కొంతకాలంగా ఢిల్లీ కాలుష్య స్థాయి నానాటికీ పెరిగిపోతోంది. తాజాగా...
టాప్ స్టోరీస్

ప్రేమ.. ప్రతీకారం.. అరెస్ట్!

Mahesh
న్యూఢిల్లీ: ఐఏఎస్ అధికారిపై ప్రతీకారం తీర్చుకోవాలని భావించి..దుర్బుద్ధితో అక్రమ గంజాయి కేసులో ఇరికించబోయి ఇరుక్కున్నాడో సీఐఎస్ఎఫ్ అధికారి. గురువారం సీనియర్ సీఐఎస్ఎఫ్ అధికారి రంజన్ ప్రతాప్ సింగ్ ని ఢిల్లీలో పోలీసులు అరెస్టు చేశారు. రాజస్థాన్ కు...
బిగ్ స్టోరీ

క్షమాభిక్ష లోనూ లెక్కలు!

Siva Prasad
ఎనిమిది మంది సిక్కు అతివాదులకి భారత ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టింది. ఒకరికి విధించిన మరణశిక్షని యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది. ఈ వార్త తెలియగానే కేంద్ర ప్రభుత్వం ఆకస్మికంగా ఎంతో జాలి, దయ ఉన్నదానిలాగా...