మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో పూర్ణానంద స్వామి అరెస్టు
అత్యాచారం ఆరోపణలపై విశాఖ జ్ఞానంద ఆశ్రమ నిర్వహకుడు పూర్ణానంద స్వామిజీ అరెస్టు అయ్యారు. స్వామీజీ తనపై రెండేళ్లుగా అత్యాచారం చేస్తున్నారని రాజమండ్రికి చెందిన అనాధ బాలిక (15) ఫిర్యాదుపై గత అర్ధరాత్రి స్వామిజీని పోలీసులు...