Devatha: రాధని ఇంట్లో నుంచి వెళ్ళిపొమ్మని దండం పెట్టిన రాముర్తి..! మాధవ్ కి ఝలక్ ఇచ్చిన సత్య.!
Devatha: రామ్మూర్తి రాధ దగ్గరకు వచ్చి అమ్మ రాధా నేను నీతో ఒక విషయం మాట్లాడాలి అని అంటాడు. చెప్పండి ఏంటో అని రాధ అంది. ఈ విషయం నీకు సంబంధించినది.. నీ విషయాలలో...