NewsOrbit

Tag : devotees

జాతీయం న్యూస్

Ayodhya: అయోధ్య రామాలయంలో అద్భుత దృశ్యం .. సూర్య తిలకాన్ని దర్శించి తరించిన భక్తులు

sharma somaraju
Ayodhya: అయోధ్య లోని రామమందిరంలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ తర్వాత బుధవారం తొలి శ్రీరామ నవమి వేడుకలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం అందరి దృష్టి శ్రీరాముడి నుదిటిపై పడే సూర్యుడి...
తెలంగాణ‌ న్యూస్

Medaram: భక్తులతో పోటెత్తిన మేడారం ..ఈ రోజు ప్రత్యేకత ఏమిటంటే.. ?

sharma somaraju
Medaram: జాతర ఆరంభం కాకముందే మేడారంకు భక్తులు బారులు తీరుతున్నారు. ఈ నెల 21వ తేదీ నుండి మేడారం మహాజాతర ప్రారంభం అవుతున్న సంగతి తెలిసిందే. జాతర సమయంలో లక్షలాది మంది భక్తులు తరలివస్తారు....
తెలంగాణ‌ న్యూస్

Medaram Maha Jatara 2024: మేడారం భక్తులకు సర్కార్ గుడ్ న్యూస్ .. ఆన్ లైన్ సేవలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఇంటి నుండే మొక్కుబడులు చెల్లించుకోవచ్చు .. అది ఎలా అంటే..?

sharma somaraju
Medaram Maha Jatara 2024:  తెలంగాణ కుంభమేళగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క – సారలమ్మ మహా జాతర (ఉత్సవాలు)కు సమయం దగ్గరపడుతోంది. మరో రెండు వారాల్లోనే గిరిజన జాతర ప్రారంభం కానుండగా, ఇప్పటికే...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Tirumala: భ‌క్తుల‌కు దివ్యానుభూతి క‌ల్పించేలా తిరుమల ఎస్వీ మ్యూజియం అభివృద్ధి – టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

sharma somaraju
Tirumala: తిరుమ‌ల ఎస్వీ మ్యూజియంలోకి అడుగుపెట్టే భ‌క్తుల‌కు సాక్షాత్తు తాము శ్రీ‌వారి ఆల‌యంలో ఉన్నామ‌నే ఆధ్యాత్మిక అనుభూతి క‌లిగేలా మ్యూజియం ప‌నులు పూర్తి చేయాలని టీటీడీ ఈవో ఎవి ధ‌ర్మారెడ్డి కోరారు. టీటీడీ ప‌రిపాల‌న...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ .. ఆ స్పెషల్ దర్శనాలకు నేడు టికెట్లు విడుదల

sharma somaraju
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఇవేళ కొన్ని స్పెషల్ దర్శనాలకు సంబంధించి టికెట్లను విడుదల చేయనున్నది. మార్చి నెలకు సంబంధించి రూ.300 ప్రత్యేక దర్శనం కోటా టికెట్ల ను టీ టీ డీ అధికారులు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

సామాన్య భక్తులకు ఊరట కల్గించేలా టీటీడీ కీలక నిర్ణయాలు

sharma somaraju
సాధారణ భక్తులకు ఊరట కల్గించేలా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో వీవీఐపీ, వీఐపీలు వేకువ జామున శ్రీవారి దర్శనానికి అవకాశం లేదు. వీఐపీ బ్రేక్ దర్శనాల సమయాన్ని...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

తిరుమల శ్రీవారి భక్తుల సౌకర్యార్ధం త్వరలో టీటీడీ కీలక నిర్ణయాలు

sharma somaraju
తిరుమల లో దైవ దర్శనం కన్నా వసతి లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఈఓ ధర్మారెడ్డికి భక్తులు వివరించారు. దీంతో ఆయన తిరుమ‌ల‌లో ఉన్న గ‌దుల...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ఇంద్రకీలాద్రిపై వైభవంగా ప్రారంభమైన దేవిశరన్నవరాత్రి ఉత్సవాలు

sharma somaraju
ఏపిలోని ప్రముఖ పుణ్య క్షేత్రం ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న కనకదుర్గమ్మ వారి ఆలయంలో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమైయ్యాయి. ఉత్సవాల్లో తొలి రోజు పాడ్యమి సోమవారం అమ్మవారిని స్వర్ణ కవచాలంకృత...
5th ఎస్టేట్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

TTD Truth: టీటీడీ వారి “నొప్పిలేని దెబ్బ” ..! టీటీడీని అమ్మేశారు..కానీ..!?

Srinivas Manem
TTD Truth: రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో ఆర్జిత సేవల ధరలను భారీగా పెంచేశారు అనే వార్త విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. టీటీడీ బోర్డు మీటింగ్ జరుగుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి....
న్యూస్ సినిమా

Singer Sunitha: సంకుచిత భావాలతో బతికే వారిని ఆ దేవుడు కాపాడుగాక! అంటూ సింగర్ సునీత కామెంట్స్.. విషయం ఏమైయుంటుంది?

Deepak Rajula
Singer Sunitha: తెలుగు ఇండస్ట్రీలో టాప్ సింగర్స్ లలో సింగర్ సునీత ఒకరు. అందం, పాట కలగలిస్తే అది సునీతనే. కేవలం పాటలతోనే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గాను తన సత్తా చాటింది సునీత....
న్యూస్

కరోనా నేపథ్యంలో శబరిమల ఆలయం సరికొత్త నిర్ణయం..! ప్రసాదం ఇంటి నుండి తినొచ్చు..!!

bharani jella
    శివకేశవుల క్షేత్రంగా విరాజిల్లుతున్న శబరిమలకు ఏటా లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. 41 రోజులు దీక్ష చేసి ఇరుముడి కట్టి శబరిమలకు వస్తుంటారు. తిరుపతి లడ్డూకు ఎంత ప్రాధాన్యం ఉందో...
న్యూస్

శబరిమలలో కరోనా కలకలం.. 27మంది సిబ్బందికి పాజిటివ్ నిర్ధారణ

sharma somaraju
  శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో వార్షిక పూజలు ఈనెల 16 నుండి ప్రారంభమైన విషయం తెలిసిందే. కరోనా వ్యాప్తి నేపధ్యంలో అనేక జాగ్రత్తలు, నిబంధనలు పాటిస్తూ పరిమిత సంఖ్యలో పరీక్షలు నిర్వహించి మరి...
ట్రెండింగ్ దైవం

దేవుడి ప్రసన్నం కోసం నాలుక, మెడ కోసుకున్న భక్తులు!

Teja
కాలం మారుతూ ఆధునిక రూపు సంత‌రించుకునీ, శాస్త్ర సాంకేతిక రంగాలు కొత్త‌పుంత‌లు తొక్కుతున్న‌ది. అయితే, స‌మాజంలో ఇప్ప‌టికీ మూఢ‌న‌మ్మకాలు మాత్రం అలానే కొన‌సాగుతున్నాయి. మూఢ‌న‌మ్మ‌కాల కార‌ణంగా ఇప్ప‌టికే దారుణ‌మైన ఘ‌ట‌న‌లు నిత్యం ఏదో ఒక...
రాజ‌కీయాలు

వైవీ సుబ్బారెడ్డి తప్పు చేశారా..?

Muraliak
టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత వైవీ సుబ్బారెడ్డికి ఏదీ కలసిరావడం లేదు. క్రిస్టియానిటీ, ఆయనే క్రిస్టియన్ అని, తిరుమల టికెట్ల వెనుక జెరూసలెం యాత్ర ప్రచారం, కొన్ని రేషన్ కార్డులపై ఏసుక్రీస్తు...
దైవం

ఆసిఫాబాద్ లో ఉన్న ఈ ఆంజనేయ గుడి చాలా చాలా స్పెషల్ !

Kumar
 శ్రీ రామదూత ,  ఆంజనేయుడు, హనుమాన్, బజరంగబలి, మారుతి, అంజనిసుతుడు వంటి ఎన్నో పేర్లతో హనుమంతుని ఆరాధిస్తారు. దేశవిదేశాల్లో హనుమంతుని గుడి లేని ఊరు అరుద‌నే చెప్పాలి.ఇంకా  చెప్పాలంటే దాదాపు ప్ర‌తి గ్రామంలోనూ హ‌నుమంతుడి...
దైవం

సిగిరెట్లతో శివుడి పూజ .. ఇదేం దారుణం ?

Kumar
దేశ‌వ్యాప్తంగా శివ భ‌క్తులు చాల మంది ఉన్నారు .  ఇప్పుడు ప్ర‌త్యేకంగా చర్చించవలిసిన అవసరంకూడా లేదు.శివుడు త్రిమూర్తులలో చివరివాడైన లయకారుడు. అయన హిందువులు పూజించే దేవుళ్లలో ప్రథముడు.శంకరుడు  పశుపతిగాను, లింగ స్వరూపుడిగా సింధు నాగరికత...
న్యూస్

నేడు మకర జ్యోతి దర్శనం

Siva Prasad
శబరిమల(కేరళ), జనవరి 14: శబరిమలలో మకర జ్యోతి దర్శనం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం సాయంత్రం 6.45 గంటలకు పొన్నాంబలమేడు కొండపై జ్యోతి దర్శనమివ్వనుంది. మకర జ్యోతిని దర్శించుకునేందుకు పలు రాష్ట్రాలనుండి...