NewsOrbit

Tag : Disha murder case accused

టాప్ స్టోరీస్

అసెంబ్లీలో ‘దిశ’ బిల్లు ప్రవేశపెట్టిన హోంమంత్రి

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: మహిళలు, బాలికల రక్షణ కోసం ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన దిశ బిల్లును ఏపి అసెంబ్లీలో హోంమంత్రి సుచరిత శుక్రవారం  ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా  మంత్రి సుచరిత మాట్లాడుతూ దిశ...
బిగ్ స్టోరీ వ్యాఖ్య

చట్టాలతో చెలగాటమా!?

Siva Prasad
తెలంగాణ పోలీసులు హైదరాబాద్‌లో నలుగురి ప్రాణం తీసినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ను ఆకాశానికెత్తారు. కాల్చి చంపింది పోలీసులయితే ముఖ్యమంత్రికి హాట్సాఫ్ చెప్పడం ఏమిటి? ఎందుకంటే అది...
టాప్ స్టోరీస్

ఎన్‌కౌంటర్‌పై ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీ

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై విచారణకు ముగ్గురు సభ్యులతో ఎంక్వైయిరీ కమిటీని సుప్రీం కోర్టు నియమించింది. సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్‌పై గురువారం...
టాప్ స్టోరీస్

ఎన్‌కౌంటర్‌పై ఎన్‌హెచ్‌ఆర్సీ ప్రశ్నల వర్షం!

Mahesh
హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులను జాతీయ మానవహక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్సీ) బృందం విచారించింది. ఎన్‌కౌంటర్‌ జరిగిన తీరును సభ్యులు అడిగి తెలుసుకున్నారు. నిందితులు తమపై దాడిచేసిన తీరును పోలీసులు ఎన్‌హెచ్‌ఆర్సీ...
టాప్ స్టోరీస్

ఎన్‌కౌంటర్‌పై హక్కుల కమిషన్ దృష్టి!

Mahesh
న్యూఢిల్లీ: వెటర్నరీ డాక్టర్ దిశపై హత్యాచారానికి పాల్పడ్డ నిందితులను ఎన్ కౌంటర్ చేయడంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ హైదరాబాద్ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా సుమోటాగా కేసు నమోదు చేసిన...
టాప్ స్టోరీస్

చట్టం పని చట్టం చేసింది: సజ్జన్నార్

sharma somaraju
హైదరాబాద్: దిశ కేసులో నిందితులు పారిపోయే ప్రయత్నంలో పోలీసులపై రాళ్లు, కర్రలతో దాడి చేయడంతో పాటు పోలీసుల వద్ద ఉన్న రెండు రివాల్వర్‌లు లాక్కొని ఫైర్ ఓపెన్ చేయడంతో ఆత్మరక్షణ కోసం తమ సిబ్బంది...
టాప్ స్టోరీస్

‘రేపిస్టులపై దయ అవసరం లేదు’!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అత్యాచారం చేసిన నిందితులపై దయ చూపాల్సిన అవసరం లేదని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అన్నారు. పలు అత్యాచార కేసుల్లో క్షమాభిక్ష కోసం పెట్టుకున్న పిటిషన్లపై సమీక్ష జరగాల్సిన అవసరం ఉందన్నారు....
టాప్ స్టోరీస్

‘కోర్టుల ద్వారా తక్షణ న్యాయం లభించాలి’

sharma somaraju
అమరావతి: ఆడ పిల్లల వైపు వక్రబుద్దితో చూడాలంటేనే భయపడే విధంగా కఠినాతి కఠినమైన చట్టాలు రావాల్సిన అవసరం ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. దిశ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్ నేపథ్యంలో ఆయన...
టాప్ స్టోరీస్

సమాజ వైఫల్యం ‘దిశ’గానే..!

Siva Prasad
  ‘దిశ’ హత్యాచారం నిందితుల ఎన్‌కౌంటర్ వార్తకు దేశం యావత్తూ నిద్ర లేచింది. దిశ విషయంలో జరిగిన అమానుషం ఎంత సంచలనం సృష్టించిందో ఈ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్ కూడా అంతే సంచలనం సృష్టించింది....
టాప్ స్టోరీస్

దిశకు న్యాయం..  ప్రత్యూష కేసులో ?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దిశ కేసులో జరిగిన న్యాయం.. తన కుమార్తె విషయంలో జరగలేదని దివంగత నటి ప్రత్యూష తల్లి సరోజిని దేవి అన్నారు. దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్ నేపథ్యంలో శుక్రవారం ప్రత్యూష...
న్యూస్

వాళ్లు సామాన్యులు కాబట్టేగా కాల్చేశారు!?

sharma somaraju
విజయవాడ: దిశపై అఘాయిత్యానికి పాల్పడి, హత్యచేసిన వారు సామాన్యులు, ఎటువంటి రాజకీయ అండదండలు లేవు కాబట్టే తేలిగ్గా కాల్చి చంపేశారని అయేషా మీరా తల్లి శంషాద్‌బేగం అన్నారు. తన కుమార్తె విషయంలో ఇప్పటికీ ఎందుకు...
వ్యాఖ్య

ఒక పనైపోయిందా..?

Siva Prasad
హమ్మయ్య ఒక పనైపోయింది కదా! కూతుళ్ళున్న ప్రతి తల్లిదండ్రుల కన్న పేగుల్ని కాల్చేసిన ఆ ఘటనకు బాధ్యులైన ఆ నలుగురినీ కాల్చేశారు కదా! ఆందోళనకు దిగిన యావత్తు ప్రజానీకం  ఇక ఊపిరి పీల్చుకుంటుందా? అందరికీ...
టాప్ స్టోరీస్

అప్పుడు వరంగల్.. ఇప్పుడు సైబరాబాద్.. సీన్ రిపీట్

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దేశవ్యాప్తంగా సంచలనం రేపిన వెటర్నరీ డాక్టర్‌ దిశ హత్యకేసులో నిందితులు ఎన్‌కౌంటర్ లో మృతి చెందడంతో సీపీ సజ్జనార్‌ పేరు మార్మోగుతోంది. 2008 వరంగల్‌లో జరిగిన యాసిడ్ దాడి నిందితుల ఎన్‌కౌంటర్...
రాజ‌కీయాలు

భగవద్గీత శ్లోకాన్ని ట్వీట్ చేసిన హోంమంత్రి

sharma somaraju
అమరావతి: దిశ హత్యాచార కేసు నిందితులు ఎన్‌కౌంటర్‌కు గురి అవ్వడంపై ఏపి హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ భగవద్గీత శ్లోకాన్ని ట్వీట్ చేశారు. ‘పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్|...