హెల్త్అంగస్థంభనకూ మధుమేహానికీ లింకు!?Siva PrasadMay 6, 2019 by Siva PrasadMay 6, 2019పురుషులను మానసికంగా ఎక్కువ ఇబ్బంది పెట్టే సెక్స్ సమస్యల్లో అంగస్థంభన ఒకటి. సరైన అంగస్థంభన లేకపోవడం ఒక సమస్య. వాంఛ ఉంటుంది. భాగస్వామితో కలిసి సెక్స్ ఆనందించాలన్న కోరికలో లోపం ఉండదు. కానీ క్రీడించేదగ్గరకు...