NewsOrbit

Tag : donald trump

Featured న్యూస్ బిగ్ స్టోరీ

137 దేశాల కత్తి..!! జిన్ పింగ్ దిగడం ఖాయమే..? చైనాకు ముప్పు..!!

Srinivas Manem
చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ప్రపంచానికి తెలిసిన వ్యక్తి, చైనాలో పెద్ద శక్తి..! వరుసగా తనే అధ్యక్షుడిగా అయిపోయి దేశాన్ని గుప్పిట్లో పెట్టుకుని, లోకాన్ని ఏలాలనుకుంటున్న చైనా దేశపు కమ్యూనిష్టు..! ఇక ఇతని పని...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

మోడీ లేనిదే నేను ఎన్నికలకు వెళ్ళను అంటున్న ట్రంప్…! వాట్ ఎ డ్రామా..!!

siddhu
ఈ ఏడాది నవంబర్ లో అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ప్రస్తుతం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల్లో గెలవడం కోసం ఎన్నికల ప్రచారంలో అధికార ప్రతిపక్ష పార్టీలు నువ్వానేనా అన్నట్టుగా ప్రచారం...
న్యూస్ రాజ‌కీయాలు

డొనాల్డ్ ట్రంప్ తమ్ముడిని చూశారా ఎప్పుడైనా? ఆయన ఇక లేరు

Varun G
మీకు ట్రంప్ కు ఓ తమ్ముడు ఉన్నారని తెలుసా? ట్రంప్ తమ్ముడి పేరు రాబర్ట్. ఆయన రియల్ ఎస్టేట్ డెవలపర్. అచ్చు గుద్దినట్టు డొనాల్డ్ ట్రంప్ లాగానే ఉండే రాబర్ట్ ను చూడటానికి ట్రంప్...
న్యూస్

ట్రంప్ స‌ర్కారుపై న్యాయ‌పోరాటానికి దిగుతున్న టిక్‌టాక్ ఉద్యోగులు..!

Srikanth A
అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్ర‌భుత్వంపై టిక్‌టాక్ ఉద్యోగులు న్యాయ‌పోరాటానికి సిద్ధ‌మ‌వుతున్నారు. సెప్టెంబ‌ర్ 15వ తేదీ త‌రువాత అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్ అవుతుంద‌ని చెప్పి ట్రంప్ ఈ మ‌ధ్యే ఓ ఎగ్జిక్యూటివ్ ఆర్డ‌ర్‌పై సంత‌కం...
Featured న్యూస్

అమెరికా పౌరుల డేటాను చైనా దొంగిలిస్తోంది: యూఎస్ స్టేట్ సెక్రెట‌రీ

Srikanth A
అమెరికాలో కార్య‌క‌లాపాలు కొన‌సాగిస్తున్న చైనా సాఫ్ట్‌వేర్ కంపెనీలు అమెరికా పౌరుల డేటాను దొంగిలించి దాన్ని నేరుగా చైనా అధికార పార్టీ సీసీపీ (చైనీస్ క‌మ్యూనిస్టు పార్టీ)కి చేర‌వేస్తున్నాయ‌ని యూఎస్ సెక్రెటెరీ ఆఫ్ స్టేట్ మైక్...
బిగ్ స్టోరీ

పోస్టల్ ఓట్లు ట్రంప్‎ రీఎలక్షన్‎కు గండికొడతాయా?

Special Bureau
ఎన్నికలు వాయిదా కోరుతున్న రిపబ్లికన్లు..కరోనా తగ్గాక ఎన్నికలు జరపాలంటూ ట్వీట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భయపడుతున్నాడు…!   నవంబర్‎లో ఎన్నికల నిర్వహణ జరిగితే సమస్యలు వస్తాయంటున్నాడు. మెయిల్ ద్వారా ఓటింగ్ జరపడం వల్ల...
Featured బిగ్ స్టోరీ

ట్రంపు నెత్తిన కంపు పోయినట్టేనా…! (“న్యూస్ ఆర్బిట్” అమెరికా ఎన్నికల ప్రత్యేకం)

Srinivas Manem
అమెరికా ఎన్నికలంటే ప్రపంచ మీడియాకి వార్తలే వార్తలు… అసలే అగ్ర రాజ్యం.., ఆర్ధిక శక్తి.., ఆధునిక యుక్తి గల దేశం…! అందులోకి ట్రంప్ అనే వింత క్యారెక్టర్ రంగంలో ఉంటుంది. అందుకే ఈ సారి...
న్యూస్ రాజ‌కీయాలు

చైనా కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన అమెరికా..!!

sekhar
ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ వల్ల అగ్రరాజ్యం అమెరికా ఎక్కువగా నష్టపోయింది. దేశంలో భయంకరమైన మరణాలు చోటుచేసుకోవడంతో పాటు అమెరికా ఆర్థిక వ్యవస్థను కరోనా వైరస్ చిన్నాభిన్నం చేసింది. దీంతో అమెరికా అధ్యక్షుడు...
ట్రెండింగ్ న్యూస్

మాస్కులు వద్దంటున్న అమెరికా అధ్యక్ష్యుడు..! ట్రంప్ బాధేమిటి అసలు?

arun kanna
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరే వేరు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత అసలు ప్రపంచంలోనే అతి తెలివైన వాళ్ళు గా భావింపబడే అమెరికన్లు ఇలాంటి వాడిని అధ్యక్షుడిగా ఎలా ఎన్నుకున్నారు అని...
టాప్ స్టోరీస్

డబ్ల్యూ హెచ్ ఓ నుండి తప్పుకున్న అమెరికా..! ట్రంప్ నిర్ణయం కరెక్టే నంటారా..?

sharma somaraju
ప్రపంచ ఆరోగ్య సంస్థ (who) నుండి అమెరికా ఉపసంహరించుకున్నది. ఈ విషయాన్ని అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఇంతకు ముందుగానే ప్రపంచ ఆరోగ్య సంస్థ కు అమెరికా ఫండింగ్ నిలిపివేస్తున్నట్లు ట్రంప్...
న్యూస్ రాజ‌కీయాలు

బ్రేకింగ్ : చైనాపై విరుచుకుపడుతున్న డొనాల్డ్ ట్రంప్.. డ్రాగన్ కంట్రీకి మూడింది

arun kanna
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా అంటేనే ఒంటికాలిమీద లేస్తున్నాడు. ఇప్పటికే భారత్ చైనా వారికి సంబంధించిన యాభై తొమ్మిది యాప్స్ ను బహిష్కరించిన తర్వాత భారత్ తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తూ ఆయన ట్వీట్...
న్యూస్

చైనా పై షాకింగ్ కామెంట్స్ చేసిన కెఏ పాల్..!!

sekhar
కరోనా వైరస్ ప్రపంచంలో వ్యాప్తి చెందిన నాటినుండి ప్రపంచ శాంతి పార్టీ వ్యవస్థాపకుడు కెఏ పాల్ చైనా పై విమర్శలు చేస్తూనే ఉన్నారు. చైనా ని అంతర్జాతీయ స్థాయి కోర్టు మెట్లు ఎక్కించాలని అప్పట్లో...
టెక్నాలజీ

సరైన సమయంలో ఫేస్ బుక్ కీలక నిర్ణయం..! రాజకీయ నాయకులకు షాక్?

arun kanna
ప్రతి దేశంలో ఎన్నికల కనీషన్ ఆయా రాజకీయ పార్టీలు తమ ప్రచారం కోసం ఖర్చు చేయవలసిన అమౌంట్ ను నిర్దేశిస్తారు. అంతకుమించి ఒక్క రూపాయి ఎక్కువ ఖర్చు చేసినా వారు శిక్షార్హులు. ఇదంతా అఫీషియల్...
బిగ్ స్టోరీ

భారత్ కి ఇంతకంటే పెద్ద వెన్నుపోటు ఉంటుందా? క్షమించకూడని పని చేసిన అమెరికా!

siddhu
కొద్ది వారాల క్రితం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వారి దేశంలో లక్షలాది సంఖ్యలో నమోదవుతున్న కరోనా వైరస్ కేసులు నుండి తమ ప్రజలను కాపాడుకునేందుకు భారతదేశాన్ని మొదట భయపెట్టి, బెదిరించి.. ఆ తర్వాత...
టాప్ స్టోరీస్

ట్రంప్ తిక్క, తెంపరి తనానికి మూల్యం…!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ఒక వ్యాపారికి పరిపాలన తెలుసా…? ఒక అహంకారి పరిపాలన ఎలా ఉంటుంది? ఒక బిలీనియర్ పాలకుడుగా మారితే ఆపత్కాలంలో ఎలా ఎదుర్కోగలడు..? ఇవన్నీ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన కొత్తలో...
సెటైర్ కార్నర్

విందుకు పిలుపు రాలేదెందుకు?

Srinivasa Rao Y
(న్యూస్ ఆర్బిట్ వ్యంగ్యవార్తావిభాగం) హైదరాబాద్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గౌరవార్థం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఇచ్చిన విందులో తెలంగాణ సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. సూటు వేసుకుని మెరిసిపోతున్న కేసీఆర్ ట్రంప్...
టాప్ స్టోరీస్ న్యూస్

భారత్ అమెరికాల మధ్య ఒప్పందాలివే…!

Srinivas Manem
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పర్యటన విజయవంతంగా కొనసాగుతుంది. రెండు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం మొతేరా స్టేడియం ప్రారంభించి ప్రసంగించిన ట్రంప్, తరువాత తాజ్ ని సందర్శించారు. నేడు ఇరు దేశాల మధ్య...
టాప్ స్టోరీస్ ఫ్లాష్ న్యూస్

రక్షణ ఒప్పందంపై ట్రంప్ సై…!

Srinivas Manem
    ట్రంప్ నామస్మరణతో దేశం అదిరిపోతోంది. భారత్ యావత్ ఇప్పుడు ట్రంప్ చర్చ నడుస్తుంది. ప్రధాని మోడీ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన “నమస్తే ట్రంప్” ఇప్పుడు ట్విట్టర్ లో టాప్ లో ఉంది....
టాప్ స్టోరీస్

అయ్యా డొనాల్డు ఇటు సూడమాకయ్యా…!

sharma somaraju
  ఓం ట్రంపాయ నమః … ఓం అగ్ర రాజ్యాధిపతయే నమః ఓం అగ్ర పూజ్యాయ నమః ఓం విశ్వ క్షేత్రనే నమః ఓం విశ్వ వీక్షణే నమః ఓం భారత ప్రదక్షిణే నమః...
Right Side Videos

వైరల్ వీడియో:బాహుబలి ట్రంప్

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రెండు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం భారత్ వస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్బంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షక ఆదరణ పొందిన బాహుబలి...
టాప్ స్టోరీస్

గర్భిణీలకు అమెరికాలో నో ఎంట్రీ!

Mahesh
వాషింగ్టన్: అమెరికాలో తమ పిల్లలకు జన్మనివ్వడం వల్ల ఆ దేశం పౌరసత్వం వస్తుందనే ఆశతో అక్కడికి వచ్చే మహిళల వీసాలపై ట్రంప్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఇకపై ప్రసవం కోసం అమెరికాకు వచ్చే గర్భణీ...
టాప్ స్టోరీస్

80 మంది అమెరికా ఉగ్రవాదులను చంపేశాం: ఇరాన్

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఇరాక్‌లోని అమెరికా మిలిటరీ స్థావరాలే లక్ష్యంగా 15 క్షిపణులతో దాడి చేశామని… ఈ దాడుల్లో 80 మంది అమెరికా తీవ్రవాదులు హతమయ్యారని ఇరాన్ అధికార మీడియా ప్రకటించింది.  ఒకవేళ అమెరికా...
టాప్ స్టోరీస్

అమెరికాపై ఇరాన్‌ ప్రతీకార దాడి!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. తమ సైనికాధికారి ఖాసిం సులేమానీ హత్యకు అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించిన ఇరాన్.. అనుకున్నట్లుగానే దాడులకు దిగింది. అమెరికా చేసిన దాడికి ప్రతీకారంగా ఇరాక్‌లోని...
టాప్ స్టోరీస్

సులేమానీ అంతిమయాత్రలో అపశ్రుతి

Mahesh
ఇరాన్: అమెరికా డ్రోన్ దాడిలో హతమైన ఇరాన్ అగ్రశ్రేణి సైనిక జనరల్ ఖాసిం సులేమానీ అంతిమ యాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది. సులేమానీ అంత్యక్రియలు మంగళవారం కెర్మన్ పట్టణంలో జరిగాయి. అంతిమయాత్రలో సందర్భంగా భారీ...
టాప్ స్టోరీస్

ట్రంప్‌పై అభిశంసన తీర్మానం!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానానికి ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. ప్రతిపక్ష డెమొక్రటిక్ సభ్యులు తీర్మానాన్ని ప్రవేశపెట్టగా మెజారిటీ సభ్యులు దీనికి ఆమోదం తెలిపారు. దిగువ...
టాప్ స్టోరీస్

రెండు గంటల్లో 123 ట్వీట్లు, ట్రంప్ రికార్డు!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమెరికా అధ్యక్షుడు డౌనాల్డ్ ట్రంప్ రెండు గంటల్లో 123 సార్లు ట్వీట్ చేశారు. ట్విట్టర్‌పైనే జీవించే ట్రంప్‌కు కూడా ఇది రికార్డే. ఆయనకు అంత అవసరం ఏమొచ్చిపడింది? ఎందుకంత కలవరానికి...
టాప్ స్టోరీస్

చెదిరిన అమెరికా కల!

Siva Prasad
మెక్సికోలో పట్టుబడిన భారతీయుల్లో కొందరు  (న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ వారిందరిదీ ఒకటే కల. భూతల స్వర్గంగా అందరూ చెప్పుకునే అమెరికాలో కాలు మోపడం. కొత్త జీవితం మొదలుపెట్టడం. దాని కోసం చాలా సరిహద్దులు...
వ్యాఖ్య

జాతిపిత – పితామహ!

Siva Prasad
దాదాపు నాలుగు దశాబ్దాల కిందట, వేగుంట మోహన ప్రసాద్ “దిస్ టెన్స్ టైం” అనే కవితా సంకలనం ప్రచురించారు. తెలుగు కవితల ఇంగ్లిష్ అనువాదాలు ఆ సంకలనంలో కూర్చారు వేగుంట. ఆ పుస్తకాన్ని తన...
టాప్ స్టోరీస్

‘ఆరోగ్య బీమా’ ఉంటేనే అమెరికాలో ఎంట్రీ!

Mahesh
వాషింగ్టన్: అమెరికాలో కాలు పెట్టాలని భావించే వారు తప్పనిసరిగా ఆరోగ్య బీమాను కలిగివుండాలని దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన బిల్లుపై శుక్రవారం ఆయన సంతకం చేశారు. వైద్య ఖర్చులు...
టాప్ స్టోరీస్

దేశంలో సంబరాలు.. మరి కశ్మీర్‌లో!?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) వారం రోజుల అమెరికా పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తిరిగి వచ్చారు. శనివారం రాత్రి ఢిల్లీలోని పాలెం ఎయిర్ పోర్టు దగ్గర బీజేపీ కార్యకర్తలు, నాయకులు ఆయనకు ఆడంబరమైన...
టాప్ స్టోరీస్

ట్రంప్‌ను కాల్చేసేలా చూసిన తున్‌బెర్గ్!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) పర్యావరణ పరిరక్షణ కార్యకర్త గ్రేటా తున్‌బెర్గ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్  ట్రంప్ వేపు చూసిన చూపు ఇంటర్నెట్‌లో ఇప్పుడు లేటెస్ట్ సెన్సేషన్. ఆ చూపుకే గనుక శక్తి ఉంటే ట్రంప్...
టాప్ స్టోరీస్

మంచి వాతావరణం కోసం చారిత్రాత్మక నిరసన!

Siva Prasad
న్యూయార్క్ నగరంలో నిరసన ప్రదర్శనను ఉద్దేశించి ప్రసంగిస్తున్న స్వీడిష్ కార్యకర్త గ్రేటా తున్‌బెర్గ్ (న్యూస్ ఆర్బిట్ డెస్క్) భూతాపం సమస్యను తక్షణం పట్టించుకుని పరిష్కారాలు వెదకాలని ప్రపంచ దేశాల నాయకులను కోరుతూ శుక్రవారం ప్రపంచ...
టాప్ స్టోరీస్

ట్రంప్ మాజీ పార్టనర్ అరెస్ట్

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాజీ బిజినెస్ పార్టనర్, భారత సంతతికి చెందిన దినేష్ చావ్లా అనే వ్యక్తిని దొంగతనం కేసులో పోలీసులు అరెస్టు చేశారు. దినేష్ చావ్లా అమెరికాలోని...
టాప్ స్టోరీస్

హ‌రికేన్ల‌పై అణుబాంబు వేద్దామా!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమెరికాను అతలాకుతలం చేసే హరికేన్‌ తుఫాన్లు నేల‌ను తాక‌క‌ముందే ఓ అణుబాంబు వేస్తే ఎలా ఉంటుంది అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నారు. అట్లాంటిక్ మీదుగా అమెరికా వ‌చ్చే ఆ భారీ తుఫాన్‌ను...
సెటైర్ కార్నర్

ట్రంప్ ‘బతుకు జట్కాబండి’

Srinivasa Rao Y
(న్యూస్ ఆర్బిట్ వ్యంగ్యవార్తా విభాగం) వాషింగ్టన్ డీసీ :  అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. తర్వాతి అధ్యక్ష ఎన్నికల్లో తిరిగి పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించిన ట్రంప్ ఒక...
టాప్ స్టోరీస్

ఎవరు అబద్ధం ఆడుతున్నారు..ట్రంపా మోదీనా!?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కశ్మీర్ వివాదం పరిష్కారానికి మధ్యవర్తిత్వం చేయాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ప్రధాని నరేంద్ర మోదీ కోరలేదని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ మంగళవారం రాజ్యసభలో పేర్కొన్నారు. మోదీ తన...
టాప్ స్టోరీస్

‘సుంకాలు ఉపసంహరించాల్సిందే’!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) భారత్ విధించిన టారిఫ్‌లు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదనీ, వాటిని కచ్చితంగా వెనక్కి తీసుకోవాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ జె ట్రంప్ పేర్కొన్నారు. భారత్‌కు జిఎస్‌పి హోదాను తొలగించడానికి ప్రతిగా...
టాప్ స్టోరీస్

భారతీయులకు ఊరట

Kamesh
హెచ్-1బి వీసాదారుల భార్యలకూ ఉద్యోగాలు హక్కుల పరిరక్షణకు అమెరికా ప్రతినిధుల ప్రయత్నం వాషింగ్టన్: హెచ్-1బి వీసాల మీద అమెరికా వెళ్లి ఉద్యోగాలు చేస్తున్నవారి భార్యలు కూడా అక్కడ ఉద్యోగాలు చేసుకునేలా వీలు కల్పించేందుకు కాలిఫోర్నియాకు...
టాప్ స్టోరీస్

‘మద్దతుదారుడే ఫోన్ విసిరాడు’

sarath
ఇండియానా : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు తన మద్దతుదారుడితో ఊహించని ఘటన ఎదురయ్యింది. శనివారం అమెరికాలోని ఇండియానా పోలీస్‌ నేషనల్‌  రైఫిల్స్‌ అసోసియేషన్‌ (ఎన్ఆర్ఏ) సమావేశంలో మాట్లాడేందుకు పోడియం వద్దకు వస్తున్న ట్రంప్‌పై ఒక...
టాప్ స్టోరీస్

సెక్యూరిటీ మంత్రిపై వేటు

Kamesh
అమెరికా అధ్యక్షుడి ఆకస్మిక నిర్ణయం వాషింగ్టన్: వివాదాస్పద ఇమ్మిగ్రేషన్ విధానాల విషయంలో అమెరికా అధ్యక్షుడిని సమర్ధించిన హోంలాండ్ సెక్యూరిటీ మంత్రి కిర్ స్టెన్ నీల్సన్ రాజీనామా చేశారు. ఒక రకంగా ఆమెను ట్రంప్ బలవంతంగానే...
న్యూస్

ట్రంప్ గోడకు 100 కోట్ల డాలర్లు

Kamesh
ఆమోదం తెలిపిన పెంటగాన్ వాషింగ్టన్: అమెరికా – మెక్సికో సరిహద్దుల్లో భారీ గోడ నిర్మించాలనుకున్న ట్రంప్ కు మంచి ఊరట లభించింది. ఆయనకు గోడ కోసం 100 కోట్ల డాలర్లు కేటాయిస్తూ పెంటగాన్ తాత్కాలిక...
టాప్ స్టోరీస్

క్షిపణులు వేస్తాం.. జాగ్రత్త

Kamesh
పాకిస్థాన్ కు భారతదేశం హెచ్చరికతాము 3 రెట్లు వేస్తామన్న పాకిస్థాన్ అమెరికా జోక్యంతో చల్లారిన ఉద్రిక్తత న్యూఢిల్లీ: గత నెలలో భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య తీవ్రస్థాయిలో చెలరేగిన ఉద్రిక్తతలు.. అమెరికా జోక్యంతోనే చల్లారాయి....
టాప్ స్టోరీస్

‘భారత్‌ పర్యటనకు వెళ్లొద్దు’

sharma somaraju
వాషింగ్టన్: ఉగ్రవాద చర్యలు, హింసాత్మక సంఘటనలు నెలకొన్న కారణంగా పర్యాటకులు భారత్‌లోని జమ్మూ కాశ్మీర్‌లకు వెళ్లవద్దని అమెరికా హెచ్చరించింది. ఈ మేరకు  వైట్ హౌస్ బ్యూరో చీఫ్ స్టెవి హెర్మాన్ శనివారం ట్విట్టర్ ద్వారా...
టాప్ స్టోరీస్

‘పాక్.. ఉగ్రవాదంపై చర్యలు తీసుకోవాల్సిందే’

Siva Prasad
వాషింగ్టన్: పాకిస్థాన్ తమ దేశంలోని ఉగ్రవాద సంస్థల నిర్మూలనకు చర్యలు చేపట్టాల్సిందేనని అమెరికా స్పష్టం చేసింది. నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను భారత వైమానిక దళాలు ధ్వంసం చేసిన మరుసటి రోజే...
టాప్ స్టోరీస్ న్యూస్

భారత్ స్పందన తీవ్రంగా ఉంటుంది : ట్రంప్

sharma somaraju
వాషింగ్టన్:  భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య పుల్వామా ఉగ్రదాడి తరువాత చాలా ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డోనాల్ ట్రంప్ అభిప్రాయపడ్డారు. పిటిఐ న్యూస్ ఎజన్సీ తెలిపిన సమాచారం ప్రకారం..40మంది జవాన్‌లను...
టాప్ స్టోరీస్ న్యూస్

పుల్వామా ఘటన భయానకం: ట్రంప్‌

sharma somaraju
వాషింగ్టన్‌: పుల్వామా ఉగ్రదాడిపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ స్పందించారు. దాడిని భయానక చర్యగా ఆయన అభివర్ణించారు. ‘‘దాడిపై మాకు నివేదికలు అందాయి. నేను వాటిని పరిశీలించాను. అక్కడి పరిస్థితులు భయానకంగా ఉన్నాయి. సరైన...
టాప్ స్టోరీస్ న్యూస్

దిగొచ్చిన ట్రంప్!

Siva Prasad
అయిదు వారాలుగా మూతబడ్డ అమెరికా ప్రభుత్వం అధ్యక్షుడు ట్రంప్ దిగిరావడంతో మళ్లీ పనిలోకి దిగింది. అమెరికా కాంగ్రెస్ ఉభయసభలు అద్యక్షుడితో కుదుర్చుకున్న ఈ ఒప్పందాన్ని ఆమోదించాయి. అనంతరం డొనాల్డ్ ట్రంప్ సంతకం పెట్టడంతో అది...