NewsOrbit

Tag : dr prasada murthy

వ్యాఖ్య

చీపురు చూపుతున్న దారి!

Siva Prasad
నేను స్వచ్ఛమైన నీటి సరఫరా అంటున్నాను వారు షాహీన్ బాగ్ అంటున్నారు నేను కారు  చౌకగా నిరంతర కరెంటు అంటున్నాను వారు షాహీన్ బాగ్ అంటున్నారు నేను సకల సదుపాయాలతో సర్కారీ బడులు అంటున్నాను...
వ్యాఖ్య

ఆ తల్లులకు వందనాలు!

Siva Prasad
ఈ మధ్య నా కలల నిండా పిల్లల్ని ఎత్తుకుని వీధుల్లో పరుగులు తీస్తున్న తల్లులే కనిపిస్తున్నారు ఢిల్లీ తల్లులు..కాన్పూర్ తల్లులు..లక్నో తల్లలు..ముంబై తల్లులు.. బీహార్, రాజస్థాన్, పంజాబ్, హైదరాబాద్, కాశ్మీర్, అహ్మదాబాద్ ఎటు చూసినా..తల్లులే...
వ్యాఖ్య

క్షమించు కల్యాణ్..!

Siva Prasad
అందరిలాంటోడివే  నువ్వూ అనుకుంటే సరిపోయేదే. అనుకోలేదు. ఎవరనుకోలేదు? ఇదీ ప్రశ్న. కమ్యూనిస్టులు అనుకోలేదా? ఏమో, అనుకోలేదేమో! యువకులు చాలా మంది అనుకోలేదా? ఏమో, అనుకోలేదేమో! అభ్యుదయవాదులు..ప్రజాస్వామ్య వాదులు అనుకోలేదా? ఏమో అనుకోలేదేమో! నీ గుండెల...
వ్యాఖ్య

హమ్ దేఖేంగే..!

Siva Prasad
‘’ఆ తొలినాటి ప్రేమ కోసం నన్ను మళ్ళీ అడగొద్దు ప్రియా /  నువ్వుంటే చాలు జీవితమంతా కాంతివంతమే అనుకున్నాను/ నీ తలపోతల దు:ఖం ముందు లోకపు దు:ఖం ఒక లెక్కా అనుకున్నాను/ నీ సౌందర్యంతోనే...
వ్యాఖ్య

కొత్త సంవత్సరం..కొత్త నిర్ణయం!

Siva Prasad
కొంచెం ప్రేమగా వుందామని ఈ కొత్త సంవత్సరం దృఢంగా నిశ్చయించుకుందాం. వదిలించుకోవాల్సినవి కాదు, పెంచుకోవాల్సిన వాటి గురించి నిర్ణయాలు తీసుకుందాం. ఖర్చు లేనిది..కష్టం కానిది. కొండెలెక్కాల్సిన పనిలేదు. బండలు మొయ్యాల్సిన అవసరం లేదు. వెరీ...
వ్యాఖ్య

దేశానికి యువతే భరోసా!

Siva Prasad
ఈ దేశంలోని యువత నా మనసు దోచుకుంది. నా అరచేతుల్లో వారిప్పుడు జవనాశ్వాలై పరుగులు తీస్తున్నారు. నా గుండెల్లో యువకులు తరంగాలు తరంగాలుగా నింగిని తాకి నేలకు దూకుతున్నారు. యువకులు నా నరనరంలో కొత్త...
వ్యాఖ్య

మతము..మానవత్వము…దేశము!

Siva Prasad
మహాత్మా గాంధీ 150వ జయంతిని దేశమంతా ఘనంగా జరుపుతున్న ఏలికలు గాంధీని ఒక విగ్రహంగా తప్ప ఆయన సందేశాలను గాని, ఆయన ఉపదేశాలను గానీ పట్టించుకునేలా  కనిపించడం లేదు. గాంధీ తన హింద్ స్వరాజ్...
వ్యాఖ్య

ఇక్కడ అన్నీ తయారు చేయబడును!

Siva Prasad
రండి బాబూ రండి ఇది వింత బజారు..అలసిస్తే చేజారు..ఆలోచిస్తే గుండె బేజారు ఇక్కడ అన్నీ  రెడీమేడ్ గా లభ్యమగును. సకలం సమస్తం తయారు చేయబడును- ఊతప్పం కంటె  ఊహల తయారు ఈజీ కుర్చీలు..బెంచీలు..చెంచాలూ ప్లేట్లూ...
వ్యాఖ్య

ఒక పనైపోయిందా..?

Siva Prasad
హమ్మయ్య ఒక పనైపోయింది కదా! కూతుళ్ళున్న ప్రతి తల్లిదండ్రుల కన్న పేగుల్ని కాల్చేసిన ఆ ఘటనకు బాధ్యులైన ఆ నలుగురినీ కాల్చేశారు కదా! ఆందోళనకు దిగిన యావత్తు ప్రజానీకం  ఇక ఊపిరి పీల్చుకుంటుందా? అందరికీ...
వ్యాఖ్య

మొత్తానికి తెల్లారింది!

Siva Prasad
ఈ వారమంతా రెండు విషయాల మీదే మనసు కేంద్రీకృతమైంది. ఒకటి తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె. రెండు, మహారాష్ట్రలో సాగిన మహా రాజకీయ నాటకం. ప్రజాస్వామ్యం ఎంత నవ్వులాటగా మారిపోయిందో మహా రాష్ట్ర రాజకీయ...
వ్యాఖ్య

మనం ఏం మాట్లాడుకోవాలంటే..!

Siva Prasad
మనం ఇప్పుడు ఏ వంకాయ పులుసు గురించో..ఏ ఉల్లిపాయ పెసరట్టు  గురించో ముచ్చటించుకోవడం మంచిది. వీకెండ్ పార్టీలో..సినిమాలో..షికార్లో ప్లాన్ చేసుకోవడం చాలా శ్రేయస్కరం. ప్ర్రైమ్ వీడియో..నెట్ ఫ్లిక్స్..హాట్ స్టార్..సన్ నెక్ట్స్ వగైరాల్లో తాజా మూవీల...
వ్యాఖ్య

చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా..!

Siva Prasad
బలహీనమైన జీవులు, జాతులు అంతరించిపోతాయి. బలమైనవి ఆ స్థానాన్ని ఆక్రమించుకుంటాయి. ఇంగ్లీషువాడిని తరిమికొట్టినంత మాత్రాన మనం సర్వస్వతంత్రులమైపోయామని అనుకుంటే అంతకుమించిన బుద్ధితక్కువతనం ఏముంటుంది? ఇప్పుడిక ఇంగ్లీషా? తెలుగా? అని తెగ వాదించుకొని లాభం ఏముంది?...
వ్యాఖ్య

ఎవరు అసురులు?

Siva Prasad
విజేతలే చరిత్ర నిర్మాతలు. పరాజితులు చారిత్రక విస్మృతులు. విజేతలే కథానాయకులు. పరాజితులు ఎప్పటికీ ప్రతినాయకులే. విజేతలు దేవుళ్ళవుతారు. పరాజితులు దెయ్యాలవుతారు. రాక్షసులవుతారు. విజేతలు రాసిన చరిత్రలే చదువుకుంటూ అదే చరిత్రగా విశ్వసిస్తూ ఆ దేవుళ్ళనే...
వ్యాఖ్య

మన పోతులూరి..మన వెలుగు దారి!

Siva Prasad
మొన్నామధ్య కర్నూలులో జరిగిన పోతులూరి వీరబ్రహ్మం సభలో నేను మాట్లాడుతూ ఈ కాలంలో వీరబ్రహ్మం వుంటే గుడిలో కాదు, జైల్లో వుండేవాడని అన్నాను. చాలా మంది చప్పట్లు కొట్టారు. అంటే నా మాటల్లోని అంతరార్థాన్ని...
వ్యాఖ్య

మహాత్మా!

sharma somaraju
విబేధాలు విమర్శలూ నీ చుట్టూ ఇనప వలయాలు అయినా నువ్వు పువ్వులా నవ్వుతూనే వుంటావు. ఎరుపూ నీలం కాషాయం రంగులెన్నో నిన్ను తప్పుపడుతూనే తప్పనిసరై నీకు తిలకాలు దిద్దాయి రంగులేవీ అంటని రహస్య కాంతివి...
వ్యాఖ్య

అనైక్యుల ప్రగతి

Srinivasa Rao Y
మీరు ఖాళీ ఖాళీ మాటలతో ఎవరితోనూ యుద్ధం చేయలేరు ఒకరినొకరు అనుమానించుకుంటూనే కౌగలించుకుంటారు ఒకరినొకరు అవమానించుకుంటూనే సన్మానించుకుంటారు ఐక్యంగా ఉన్నామంటూనే అనైక్యతకు మహోదాహరణగా వెలిగిపోతారు పేరుకు ప్రగతి కాముకులే..ఆశయాలు ఆకాశాలు..నినాదాలు పిడుగులు కానీ రెండు...