రాజకీయాలు‘మాట మార్చిన ప్రభుత్వం’sharma somarajuOctober 15, 2019October 15, 2019 by sharma somarajuOctober 15, 2019October 15, 2019గుంటూరు: నాలుగు నెలల కాలంలో మాటతప్పిన ఏకైన ప్రభుత్వం వైసిపియేనని టిడిపి నేత దూళిపాళ్ళ నరేంద్ర విమర్శించారు. గురువారం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులందరికీ 50వేల రూపాయల...