Big Breaking: టీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఈటల రాజేందర్
Big Breaking: కావాలని అనేక ఇబ్బందులు పాలు చేసి ఉద్దేశపూర్వకంగా రాత్రికి రాత్రే తనని మంత్రి పదవి నుండి తప్పించారని టిఆర్ఎస్ పార్టీ హైకమాండ్ పై మాజీ మంత్రి ఈటల రాజేందర్ తీవ్ర ఆరోపణలు...