Alzheimer’s: ఈ వ్యాధిని మొదటి దశలో గుర్తించక పొతే పూర్తిగా జ్ఞాపక శక్తి పోవడం ఖాయం!!
Alzheimer’s: అల్జీమర్స్ Alzheimer’s అంటే సాధారణం గా వచ్చే మతిమరుపు కాదు. దీని లక్షణాలు వేరేలా ఉంటాయి.అల్జీమర్స్ లక్షణాలను ముందే గుర్తించి జాగ్రత్తపడటం మంచిది . అల్జీమర్స్ లక్షణాలనుఎలా గుర్తించాలో తెలుసుకుందాం. ఈ వ్యాధి...