Current Bill: కరెంట్ బిల్ ఎక్కువగా రావడానికి కారణాలు ఇవే?? (పార్ట్ -2)
Current Bill: అస్తమానము ఫ్రిజ్ తలుపు తెరుస్తూ మూస్తూ ఉండటం వంటివి చేయకూడదు. వేడివేడిగా లేదా వెచ్చగా ఉన్న ఆహార పదార్థాలు ఫ్రిజ్లో పెట్టకూడదు. స్మార్ట్ ఫ్రిజ్ ను ఎంచుకుంటే కరెంట్...