24.2 C
Hyderabad
December 9, 2022
NewsOrbit

Tag : Enforcement Directorate

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

విజయవాడలో ఈడీ సోదాల కలకలం

somaraju sharma
ఏపిలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)అధికారులు సోదాలు జరుపుతుండటం హాట్ టాపిక్ అయ్యింది. పలు ఆసుపత్రుల్లో ఉదయం నుండి ఈడీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. విదేశీ పెట్టుబడుల వ్యవహారంలో ఈ సోదాలు జరుగుతున్నట్లుగా...
జాతీయం న్యూస్

కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం .. మరింత శక్తివంతంగా ఈడీ

somaraju sharma
కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐలను కేంద్ర ప్రభుత్వాలు దుర్వినియోగం చేస్తున్నాయనీ, ప్రతిపక్ష పార్టీలపై వీటిని ప్రయోగిస్తున్నారంటూ చాలా కాలంగా ఆరోపణలు వస్తున్నాయి. దేశంలోని వివిధ రాజకీయ పక్షాలు ఇప్పటికే ఆరోపణలు చేస్తున్నాయి. ఈ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆభియోగాలపై మరో సారి స్పందించిన వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి.. నార్త్ కుట్ర అంటూ సంచలన కామెంట్స్..

somaraju sharma
ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపుతూనే ఉంది. ఈ కేసులో ఈడీ లోతుగా దర్యాప్తు చేస్తున్న క్రమంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు, రాజకీయ నేతల పేర్లు తెరపైకి వస్తుండటం...
జాతీయం న్యూస్

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరో ప్రముఖ వ్యక్తి అరెస్టు

somaraju sharma
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ దూకుడు పెంచింది. ఈ కేసులో మరో ప్రముఖ వ్యక్తి అరెస్టు అయ్యారు. ప్రముఖ వ్యాపారి అమిత్ అరోరాను ఈడీ బుధవారం అరెస్టు చేసింది. బడ్డి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Breaking: జేసీ ప్రభాకరరెడ్డికి ఇడీ షాక్ .. రూ.22.10 కోట్ల ఆస్తులు అటాచ్

somaraju sharma
Breaking: అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ కీలక నేతలు జేసీ బ్రదర్స్ కు ఈడీ షాక్ ఇచ్చింది. బీఎస్ 4 వాహనాల కుంభకోణం కేసులో జేసి ప్రభాకరరెడ్డి కంపెనీ, ఆయన అనుచరుడు కాంట్రాక్టర్ గోపాల్ రెడ్డి...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు .. అయిదు టీవీ ఛానల్స్ కు నోటీసులు

somaraju sharma
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దేశంలోని పలు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కేసు దర్యాప్తునకు సంబంధించి మీడియాలో తప్పుడు కథనాలు రావడం, పలు అంశాలు మీడియాకు లీక్ అవుతుండటం...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామాలు .. సీబీఐ కేసులో ఆ ఇద్దరు నిందితులకు బెయిల్.. ఆ వెంటనే..

somaraju sharma
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో ఇప్పటికే అరెస్టు అయిన అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్ లకు సీబీఐ కోర్టు ఈ రోజు బెయిల్ మంజూరు చేసింది. ఒకొక్కరికి...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Breaking: లిక్కర్ స్కామ్ కేసులో వారిని వారం రోజుల ఈడీ కస్టడీకి సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతి

somaraju sharma
Breaking:  లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అధికారులు హైదరాబాద్ అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి, మరో నిందితుడు వినయ్ బాబును అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వీరిని ఈడీ అధికారులు సీబీఐ ప్రత్యేక...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కు ఈడీ షాక్ .. విచారణకు హజరు కావాలంటూ నోటీసులు

somaraju sharma
అక్రమ మైనింగ్ స్కామ్ కేసులో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కు ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాక్ ఇచ్చింది. సోరెన్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. గురువారం విచారణకు హజరు కావాలని...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Breaking: ఎన్టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరికి ఈడీ నోటీసులు.. ఎందుకంటే..?

somaraju sharma
ఎన్టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరికి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు నోటీసులు జారీ చేశారు. నవంబర్ 7వ తేదీన విచారణకు హజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. నరేంద్ర చైర్మన్ గా ఉన్న...
తెలంగాణ‌ న్యూస్

ఈడీ అరెస్టు చేసిన ఎంబీఎస్ జ్యూవెలర్స్ ఎండీ సుఖేశ్ గుప్తాపై ఎన్ని కేసులో.. వందల కోట్ల బంగారం, విలువైన వజ్రాలు స్వాధీనం

somaraju sharma
ఎంబీఎస్ జ్యూవెలర్స్ ఎండి సుఖేశ్ గుప్తాను ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆయనను సీసీఎస్ నుండి ఈడీ కార్యాలయానికి తరలించారు. ఆయనను అక్కడ నుండి వైద్య పరీక్షల అనంతరం...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు మరో సారి షాక్ ఇచ్చిన ఈడీ

somaraju sharma
టీఆర్ఎస్ లోక్ సభాపక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు నామా నాగేశ్వరరావుకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరో సారి షాక్ ఇచ్చింది. ఆయన కుటుంబానికి చెందిన రూ.80.66 కోట్లను జప్తు చేసింది....
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు .. మరో సారి సోదాలు చేపట్టిన ఈడీ

somaraju sharma
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు మరో మారు సోదాలు నిర్వహిస్తున్నారు. దేశ వ్యాప్తంగా 35 ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. ఢిల్లీ, పంజాబ్, హైదరాబాద్, బెంగళూరు, ముంబాయిలలో...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Breaking: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఇండోస్పిరిట్ గ్రూప్ ఎండీ సమీర్ మహేంద్రుడిని అరెస్టు చేసిన ఈడీ

somaraju sharma
Breaking: ఢిల్లీ మద్యం పాలసీ స్కామ్ లో ఈడీ దూకుడు పెంచింది. మనీలాండరింగ్ దర్యాప్తులో నిందితుడైన సమీర్ మహేంద్రుడిని ఈ రోజు ఢిల్లీలో ఈడీ అరెస్టు చేసింది. సమీర్ మహేంద్రుడు ప్రస్తుతం ఢిల్లీ లోని జోర్...
ట్రెండింగ్ తెలంగాణ‌ న్యూస్

క్యాసినో వ్యవహారాలపై చికోటి ప్రవీణ్ ను 11 గంటల పాటు విచారించిన ఈడీ…విచారణ అనంతరం ప్రవీణ్ ఏమన్నారంటే..?

somaraju sharma
క్యాసినో హవాలా కేసులో చికోటి ప్రవీణ్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు విచారించారు. మూడు రోజుల క్రితం క్యాసినో నిర్వహకులు చికోటి ప్రవీణ్, మాధవరెడ్డిల ఇళ్లలో సోదాలు నిర్వహించిన ఈడీ...
జాతీయం న్యూస్

శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ను అదుపులోకి తీసుకున్న ఈడీ

somaraju sharma
మనీలాండరింగ్ కేసులో భాగంగా శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు ఉదయం ఏడు గంటల ప్రాంతంలో సీఐఎస్ఎఫ్ అధికారులతో పాటు ఈడీ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్ బిగ్ స్టోరీ

క్యాజినో స్కామ్: వైసీపీ వీళ్లే..!? చీకోటి ప్రవీణ్ కేసులో ఆ పెద్దలు..!?

Special Bureau
దేశాన్ని రెండు పెద్ద స్కామ్ లు కుదిపేస్తున్నాయి. ఇందులో ఒకటి పశ్చిమ బెంగాల్ లోని ఒక మంత్రి నివాసంలో నోట్ల కట్టలు దొరకడం, ఆ మంత్రి సన్నిహితురాలి ఇంటిలోనూ భారీ ఎత్తున నోట్ల కట్టలు,...
జాతీయం న్యూస్

బెంగాల్ మంత్రి పార్ధా చటర్జీపై వేటువేసిన దీదీ.. అర్పితా ముఖర్జీ స్టేట్‌మెంట్‌తో చటర్జీకి బిగుసుకుంటున్న ఉచ్చు..?  

somaraju sharma
ఉపాధ్యాయ నియామక కుంభకోణంలో ఈడీ అరెస్టు చేసిన పశ్చిమ బెంగాల్ మంత్రి పార్ధా చటర్జీపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వేటు వేశారు. మంత్రి చటర్జీని బర్తరఫ్ చేయాలంటూ ప్రతిపక్షాల నుండి తీవ్ర స్థాయిలో ఆందోళనకు...
జాతీయం న్యూస్

బ్రేకింగ్: ఉపాధ్యాయ నియాకమ స్కామ్ లో పశ్చిమ బెెంగాల్ మంత్రి పార్ధా చటర్జీని అరెస్టు చేసిన ఈడీ

somaraju sharma
పశ్చిమ బెంగాల్ లో జరిగిన ఉపాధ్యాయ నియామక స్కామ్ కు సంబంధించి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఈ రోజు ప్రస్తుత రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పార్ధా చటర్జీని...
జాతీయం న్యూస్

ఈడీ ఎదుట హాజరుకానున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా .. ఢిల్లీలో భారీ బందోబస్తు

somaraju sharma
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కొద్ది సేపటిలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హజరు కానున్నారు. నేషనల్ హెరాల్డ్ వ్యవహారానికి సంబంధించి మనీలాండరింగ్ అభియోగాలపై నమోదైన కేసులో విచారణకు హజరు...
జాతీయం న్యూస్

ఎన్ఎస్ఈ మాజీ చీఫ్ చిత్రా రామకృష్ణ ను అరెస్టు చేసిన ఈడీ

somaraju sharma
నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) మాజీ చీఫ్ చిత్రా రామకృష్ణ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం అరెస్టు చేసింది. ఎన్ఎస్ఈ అవకతవకల వ్యవహారంపై ఏడాది క్రితమే అమెపై సీబీఐ కేసు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Breaking: జేసీ సోదరుల నివాసాల్లో ఈడీ సోదాలు

somaraju sharma
Breaking: అనంతపురం జిల్లా టీడీపీ నేతలు జేసి బ్రదర్స్ నివాసాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహించింది. ఈడీ అధికారులు శుక్రవారం అనంతపురం జిల్లా తాడిపత్రిలోని మాజీ ఎమ్మెల్యే జేసి ప్రభాకరరెడ్డి నివాసానికి చేరుకున్నారు. ఫోర్జరీ...
జాతీయం ట్రెండింగ్ న్యూస్

Enforcement Directorate: ఆమ్ వే ఇండియా సంస్థకు ఈడీ బిగ్ షాక్.. 757 కోట్ల స్థిర చరాస్తులు, బ్యాంక్ డిపాజిట్లు జప్తు

somaraju sharma
Enforcement Directorate: ప్రముఖ మల్టీ లెవల్ మార్కెటింగ్ ప్రమోటింగ్ సంస్థ ఆమ్ వే ఇండియాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ (ఈడీ) బిగ్ షాక్ ఇచ్చింది. సదరు సంస్థపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసిన ఈడీ అధికారులు..రూ.757...
న్యూస్

Shiv Sena MP Sanjay Raut: శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌కు బిగ్ షాక్ ఇచ్చిన ఈడీ..

somaraju sharma
Shiv Sena MP Sanjay Raut: శివసేన సీనియర్ నేత, ఎంపి సంజయ్ రౌత్‌కు ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బిగ్ షాక్ ఇచ్చింది. ఆయనకు సంబంధించిన ఆస్తులను సీజ్ చేసింది. రూ.1,043 కోట్ల విలువైన పాత్రచాల్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

అగ్రిగోల్డ్‌‌లో ఈడీ కీలక అడుగు..! భారీ ఆస్తులు, భూములు అటాచ్..!!

somaraju sharma
  తెలుగు రాష్ట్రాలతో సహా కర్నాటక రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అగ్రిగోల్డ్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. ఇప్పటికే సీఐడీ కేసులో అరెస్టు అయి...
న్యూస్

బంగారం స్మగ్లింగ్ కేసు..! సీఎం కార్యాలయంపై ఈడీ నిఘా..!

Vissu
    కేరళ రాష్ట్రంలో 30 కేజీల గోల్డ్ స్మగ్గ్లింగ్ కేసు ఎంత సంచలం సృష్టించిందో అందరికి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితురాలుగా ఉన్న స్వప్న సురేష్ ను అదుపులోకి తీసుకొని ఈడీ...
Featured బిగ్ స్టోరీ

ఈడీ కేసు..! జగన్ క్లాస్ పీకుతారా? పోస్టు పీకుతారా.? ఆ మంత్రిని ఏం చేస్తారు.?

Srinivas Manem
అనుకోని ఆపద వస్తే… తమ మంత్రులు తప్పుకి దొరికితే… తమ మంత్రులపై కేసులు ఎదురైతే… ఎన్టీఆర్ అయితే బర్తరఫ్ చేసేస్తారు.., చంద్రబాబు భుజాలు తడుముకుంటారు (తన భాగమూ ఉంటుంది కాబట్టి..).., రాజశేఖర్ రెడ్డి వెనకేసుకొస్తారు…...
టాప్ స్టోరీస్

చిదంబరంకు ఊరట

somaraju sharma
న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్ మీడియా మనీలాండరింగ్ కేసులో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరంకు భారీ ఊరట లభించింది. ఇన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన కేసులో ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు...
టాప్ స్టోరీస్

చిదంబరానికి నో బెయిల్!

Mahesh
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా, మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరానికి ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరించింది. ఈ కేసులో చిదంబరం దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారించిన ఢిల్లీ...
టాప్ స్టోరీస్

డీకే శివకుమార్‌కు బిగ్ రిలీఫ్!

Mahesh
న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన కర్ణాటక కాంగ్రెస్ ట్రబుల్ షూటర్, మాజీ మంత్రి డీకే శివకుమార్‌కు బెయిల్ మంజూరైంది. ఢిల్లీ హైకోర్టు రూ.25 లక్షల పూచీకత్తుతో శివకుమార్‌కు బెయిల్ మంజూరు చేసింది. అనుమతి లేకుండా...
టాప్ స్టోరీస్

చిదంబరానికి బెయిల్..కస్టడీ మాత్రం తప్పదు!

Siva Prasad
న్యూఢిల్లీ ఆర్ధిక శాఖ మాజీ మంత్రి పి. చిదంబరానికి  సుప్రీంకోర్టు మంగళవారం ఐఎన్ఎక్స్ మీడియా కేసులో బెయిల్ మంజూరు చేసింది. అయితే చిదంబరం ఎన్‌ఫోర్స్‌మెంట్  డైరక్టరేట్ (ఇడి) కస్టడీలో ఉన్న కారణంగా ఆయన విడుదల...
టాప్ స్టోరీస్

వాద్రాను కస్టడీకి అప్పగించండి: ఈడీ

Mahesh
న్యూఢిల్లీ: మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాపై ఉచ్చు బిగుస్తోంది. మనీలాండరింగ్​ కేసులో రాబర్ట్​ వాద్రాను తమ కస్టడీకి అప్పగించాలని ఢిల్లీ హైకోర్టును ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్(ఈడీ) కోరింది....
టాప్ స్టోరీస్

మెహుల్‌ చోక్సీని అప్పగిస్తాం: ఆంటిగ్వా ప్రధాని

Mahesh
న్యూయార్క్: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కుంభకోణంలో నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్‌ చోక్సీని భారత్‌కు అప్పగించేందుకు ఆంటిగ్వా ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. ప్ర‌స్తుతం ఆంటిగ్వాలో త‌ల‌దాచుకుంటున్న చోక్సీని భారత్ కు అప్పగించేందుకు త‌మ‌కు అభ్యంత‌రం...
టాప్ స్టోరీస్

తీహార్ జైలుకు చిదంబరం!

Mahesh
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పి. చిదంబరంకు సీబీఐ  ప్రత్యేక కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. 14 రోజుల పాటు కస్టడీ విధించడంతో ఆయన్ను తీహార్‌...
టాప్ స్టోరీస్

ఈడీ కేసులోనూ అరెస్ట్!

Mahesh
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టయిన కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరంకు సుప్రీం కోర్టులో మరోసారి చుక్కెదురైంది. ఈడీ అరెస్ట్ నుంచి ముందస్తు బెయిల్ ఇవ్వాలన్న చిదంబరం పిటిషన్ ను...
టాప్ స్టోరీస్

కాంగ్రెస్ నేత డికె అరెస్ట్

somaraju sharma
న్యూఢిల్లీ :కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ ను  ఈడి అధికారులు అరెస్ట్ చేశారు. శివకుమార్ అరెస్ట్ నిరసిస్తూ బెంగళూరులో కాంగ్రెస్ నేతలు ధర్నా నిర్వహించారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని...
టాప్ స్టోరీస్

సెప్టెంబర్ 2 వరకు సీబీఐ కస్టడీలోనే!

Mahesh
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టయిన కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం సీబీఐ కస్టడీని సెప్టెంబరు 2 వరకు పొడిగిస్తున్నట్టు కోర్టు పేర్కొంది. గత 9 రోజులుగా సీబీఐ కస్టడీలోనే...
టాప్ స్టోరీస్

ఈడీ ముందుకు కాంగ్రెస్ ట్రబుల్ షూటర్

Mahesh
న్యూఢిల్లీ: కర్ణాటక కాంగ్రెస్ ట్రబుల్ షూటర్, మాజీ మంత్రి డీకే శివకుమార్ ఢిల్లీలో ఈడీ అధికారుల ముందుకు హాజరైయ్యారు. మనీ లాండరింగ్ కేసులో విచారణ నిమిత్తం ఆయన  మధ్యాహ్నం ఒంటి గంటకు ఈడీ ఆఫీస్...
టాప్ స్టోరీస్

సెప్టెంబర్ 5నే తీర్పు

Mahesh
న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో అరెస్టయిన కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. చిదంబరం పిటిషన్‌పై సెప్టెంబరు 5న తీర్పు వెల్లడిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఐఎన్‌ఎక్స్‌...
టాప్ స్టోరీస్

చిదంబరానికి లభించని ఊరట!

Mahesh
న్యూఢిల్లీః ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో అరెస్టయిన కేంద్ర మాజీ మంత్రి చిదంబరం బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా పడింది. సీబీఐ తనను అరెస్టు చేయడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు...
టాప్ స్టోరీస్

ఇంద్రాణీ వల్లే చిదంబరం అరెస్ట్!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఐఎన్‌ఎక్స్‌ కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం ఇరుక్కున్నారు. ఓ మహిళ లాబీయింగ్‌ ఉచ్చులో చిక్కుకుని ఇప్పటి పరిస్థితి తెచ్చుకున్నారు. ఆమె పేరు ఇంద్రాణీ...
టాప్ స్టోరీస్

సీబీఐ కోర్టుకు చిదంబరం..

Mahesh
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరంను బుధవారం రాత్రి హైడ్రామా మధ్య సీబీఐ అరెస్టు చేసింది. రాత్రంతా ఆయనను సీబీఐ కార్యాలయంలోనే ఉంచారు. ఇవాళ...
టాప్ స్టోరీస్

లండన్ మాత్రం వెళ్లొద్దు!

Siva Prasad
న్యూఢిల్లీ: హవాలా అభియోగాలపై కేసులు ఎదుర్కొంటున్న ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వధ్రా చికిత్స కోసం విదేశాలు వెళ్లేందుకు ఢిల్లీ కోర్టు ఒకటి అనుమతి ఇచ్చింది. అమెరికా గానీ, నెదర్లాండ్స్ గానీ వెళ్లవచ్చనీ, లండన్...
టాప్ స్టోరీస్

నాలుక కరుచుకున్న ఈడీ

Kamesh
నీరవ్ విచారణకు పదవీకాలం ముగిసిన అధికారి మధ్యలోనే వెనక్కి పిలిపిస్తూ ఈడీ ఉత్తర్వులు మళ్లీ ఉత్తర్వులు రద్దుచేసుకున్న ఈడీ అధిపతి న్యూఢిల్లీ: అయ్యవారు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారట.. అలా ఉంది మన...