NewsOrbit

Tag : english medium in ap elementary schools

టాప్ స్టోరీస్

ఇంగ్లీషు మీడియంపై చర్చకు సిద్ధమా:బోండా ఉమా సవాల్

sharma somaraju
విజయవాడ: ప్రభుత్వ పాఠశాలలో నిర్బంధ ఇంగ్లీషు మీడియం ఏర్పాటుపై అసెంబ్లీలో చర్చకు వైసిపి సిద్ధమా అని టిడిపి నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు సవాల్ విసిరారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో...
టాప్ స్టోరీస్

‘మంచి పనులు చేస్తుంటే ఆడిపోసుకుంటున్నారు’

sharma somaraju
అమరావతి: ప్రజా సంక్షేమం కోసం మంచి పనులు చేస్తుంటే ప్రతిపక్షాల నాయకులు ఆడిపోసుకుంటున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అన్నారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా గురువారం తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలో వైఎస్ఆర్...
టాప్ స్టోరీస్

ఇంగ్లీషు మీడియం జివో వచ్చేసింది

sharma somaraju
  అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయినప్పటికీ ప్రభుత్వం దానికి ముందడుగు వేయాలనే నిర్ణయించింది. ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను ఖాతరు చేయకుండా వచ్చే విద్యాసంవత్సరం నుండి పాఠశాలలో...
సెటైర్ కార్నర్

అవర్ టెల్గు మదర్!

Srinivasa Rao Y
(న్యూస్ ఆర్బిట్ వ్యంగ్యవార్తావిభాగం) అమరావతి : అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం తెలుగు భాషకు సంబంధించి మరో విధానపరమైన కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో...
వ్యాఖ్య

చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా..!

Siva Prasad
బలహీనమైన జీవులు, జాతులు అంతరించిపోతాయి. బలమైనవి ఆ స్థానాన్ని ఆక్రమించుకుంటాయి. ఇంగ్లీషువాడిని తరిమికొట్టినంత మాత్రాన మనం సర్వస్వతంత్రులమైపోయామని అనుకుంటే అంతకుమించిన బుద్ధితక్కువతనం ఏముంటుంది? ఇప్పుడిక ఇంగ్లీషా? తెలుగా? అని తెగ వాదించుకొని లాభం ఏముంది?...
వ్యాఖ్య

మీడియం వివాదంలో మర్మం!

Siva Prasad
ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాలన్న నిర్ణయంపై ముందుకే నడవాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు నిర్ణయించింది. ముఖ్యమంత్రి, ఆయన మంత్రిమండలి సభ్యులు ఇంగ్లిష్ మీడియం నిర్ణయాన్ని విమర్శిస్తున్న వారిపై ఎదురుదాడి చేస్తున్నారు....
టాప్ స్టోరీస్

‘ఎవరెన్ని చెప్పినా ఇంగ్లీషుపై ముందడుగే’

sharma somaraju
ఒంగోలు: సవాళ్లు ఉంటాయనీ, విమర్శలు వస్తున్నాయనీ భయపడి ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టే విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తిలేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం చేపడుతున్న ‘నాడు-నేడు’ కార్యక్రమం చరిత్రలో...
టాప్ స్టోరీస్

‘భాషను విస్మరిస్తే మట్టిలో కలిసిపోతారు’

sharma somaraju
విజయవాడ: తెలుగు భాష, తెలుగు సంస్కృతిని విస్మరిస్తే ఎంతటివారైనా మట్టిలో కలిసిపోతారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. విశాలాంధ్ర బుక్ హౌస్, ఎమెస్కో పుస్తక విక్రయ కేంద్రాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా...
టాప్ స్టోరీస్

ఇంగ్లిష్ మీడియం వివాదంలో జగన్ ఎదురుదాడి!

sharma somaraju
విజయవాడ: ప్రపంచంతో పోటీ పడే స్థాయికి మన పిల్లలు ఎదగాలంటే అది ఒక్క ఇంగ్లీషు మీడియం పాఠశాలలతోనే సాధ్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోనరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలోని పాఠశాలల్లో ఇంగ్లీషు మాధ్యమ విద్యాబోధన ఏర్పాటు చేస్తుంటే...