ట్రెండింగ్ ప్రపంచం రాజకీయాలుఇకపై ట్రంప్ జీవించేది అక్కడే..?TejaJanuary 21, 2021January 21, 2021 by TejaJanuary 21, 2021January 21, 2021అమెరికా నూతన అధ్యక్షుడిగా ఈరోజు జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే మాజీ అధ్యక్షుడు కానున్న ట్రంప్ పై పలు ప్రశ్నలు ఇప్పటికే చాలా మంది లేవనెత్తుతున్నారు. అందులో ట్రంప్ ఇకనుంచి ఎక్కడ...