F3 Movie: `ఎఫ్ 3` ట్రైలర్‌కు డేట్ లాక్.. ఇక సమ్మర్ సోగ్గాళ్ళ సందడి షురూ!
F3 Movie: సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన `ఎఫ్ 2` చిత్రం 2019లో విడుదలై ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ గా `ఎఫ్...