నరేష్ వ్యవహారంపై మొదటిసారిగా పెదవి విప్పిన కృష్ణ.. ఏమన్నారంటే!
ఈ రోజుల్లో సినిమా హీరోలు, ఇతర నటులు, నటీమణులు విడాకులు తీసుకోవడం సర్వసాధారణమైపోయింది. నాగచైతన్య, ధనుష్ వంటి సినీ సెలబ్రిటీలు కొద్ది నెలల క్రితం విడాకులు తీసుకొని అందరికీ షాకిచ్చారు. అయితే విడాకులు ఎలా...