టాప్ స్టోరీస్రాజధానిపై నిర్ణయమేంటి ?MaheshDecember 27, 2019December 27, 2019 by MaheshDecember 27, 2019December 27, 2019అమరావతి: ఏపీ రాజధానిపై కీలక నిర్ణయం తీసుకునేందుకు సీఎం జగన్ అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం భేటీ అయ్యింది. నవ్యాంధ్ర రాజధానికి సంబంధించి జీఎన్ రావు కమిటీ సమర్పించిన నివేదికపై ఈ సమావేశంలో నిశితంగా చర్చిస్తున్నారు....