Tag : five terrorists killed in jammu

న్యూస్

కశ్మీర్‌లో ఐదుగురు ఉగ్రవాదులు హతం

sarath
  జమ్మూ కశ్మీర్‌: జమ్మూ కశ్మీర్‌ తుపాకుల మోతతో దద్దరిల్లుతూనే ఉన్నది. పుల్వామా ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన జమ్మూ వాసులు.. నేటికీ ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య జరుగుతున్న ఎదురుకాల్పులతో భయబ్రాంతులకు లోనవుతూనే ఉన్నారు....