Food: ఆహారం తిన్నతర్వాత తేన్పులు వస్తున్నాయా??ఈ జాగ్రత్తలు తీసుకోండి!!
Food: కడుపులో ఎక్కువగా ఉండిపోయిన వాయువులు తేన్పుల రూపంలోబయటికి వస్తాయి. ఈ వాయువులు అలా జీర్ణాశయంలో నిల్వ ఉండిపోవటానికి కూడా కారణాలున్నాయి. మన పెద్దవారు చెప్తుంటారు తినేటప్పుడు మాటలాడవద్దని. అది చాలా నిజం ఆహారం...