టాప్ స్టోరీస్చిన్మయానంద్ మా పార్టీ కాదు: బీజేపీMaheshSeptember 25, 2019 by MaheshSeptember 25, 2019లక్నో: లా విద్యార్థినిపై అత్యాచారం కేసులో అరెస్టయిన కేంద్ర మాజీ మంత్రి చిన్మయానంద్ పై బీజేపీ వేటు వేసింది. ఆయనను బీజేపీ నుంచి తొలగిస్తున్నట్లు ఉత్తరప్రదేశ్ బీజేపీ అధికార ప్రతినిధి హరీష్ శ్రీవాత్సవ తెలిపారు....