Road Accident: తిరుపతి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మహారాష్ట్ర వాసులు దుర్మరణం
Road Accident: ఏపిలోని తిరుపతి రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రగిరి మండలం కల్లోడ్డుపల్లి వద్ద కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొట్టింది. ఈ పమాదంలో నలుగురు మృతి చెందగా, మరో నలుగురు...