సినిమాసితార పలుకులతో…Siva PrasadNovember 12, 2019 by Siva PrasadNovember 12, 2019మహేశ్ హీరోగా నటించిన `1 నేనొక్కడినే` చిత్రంలో ఆయన కుమారుడు గౌతమ్ కీలక పాత్రలో నటించాడు. ఇప్పుడు మహేశ్ కుమార్తె సితార కూడా వెండితెరపై సందడి చేయనుంది. అయితే అది మాటల రూపంలో మాత్రమే....