న్యూస్బుధవారం కోడెల అంత్యక్రియలుsharma somarajuSeptember 17, 2019September 17, 2019 by sharma somarajuSeptember 17, 2019September 17, 2019 అమరావతి: టిడిపి సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అంత్యక్రియలు ఆయన స్వగ్రామం నరసరావుపేటలో బుధవారం నిర్వహించనున్నారు. కోడెల భౌతికకాయాన్ని మంగళవారం ఎన్టిఆర్ ట్రస్ట్ భవన్ నుండి నకిరేకల్, చిట్యాల, కోదాడ,...