చంద్రబాబు వ్యాఖ్యలపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యంగ్యాస్త్రాలు
టీడీపీ అధినేత చంద్రబాబు నిన్న గన్నవరం పార్టీ కార్యాలయాన్ని సందర్శించిన సందర్భంలో గన్నవరం ఏమైనా పాకిస్థాన్ లో ఉందా.. అంటూ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు వ్యాఖ్యలపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ...