Varun Tej-Lavanya: వరుణ్ తేజ్‌కు లావణ్య స్పెషల్ విషెస్.. మళ్లీ మొదలైన ఆ రూమర్స్!
Varun Tej-Lavanya: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కించిన తాజా చిత్రం `గని`. ఇందులో సయీ మంజ్రేకర్ హీరోయిన్గా నటించగా.. ఉపేంద్ర, సునీల్ శెట్టి కీలక పాత్రలను...