NewsOrbit

Tag : gomatha

న్యూస్ హెల్త్

గోమాతకు ఏ ఆహార పదార్థాలను తీసుకుని ఎటువంటి ఫలితాలు వస్తాయంటే.!?

bharani jella
ఆవు :హిందూ సాంప్రదాయంలో పవిత్రమైనది అన్న విషయం అందరికీ తెలిసినదే.. గోవు ను హిందువులు గోమాతగా భావించి పూజలు చేస్తారు.. కనుకనే గోమాతను దైవంగా భావిస్తారు. పురాణాల ప్రకారం..  ఏ ఆహారం తినిపిస్తే ఎటువంటి...
దైవం

Gomatha:  గోమాతను  పూజించడం వలన అద్భుతమైన ప్రయోజనం  పొందుతారు !!

siddhu
Gomatha:  గోవులను సేవించాలి: ఆడవారు  తెలిసి తెలియక ముట్లు,అంటు కలిపిన దోషం, పెద్దలను కానీ , బ్రాహ్మణులను, భక్తులైన వారికి  దూషించిన దోషం, పరులను హింసించిన దోషం,అలాగే పరులను హింసించిన   పాపం పోగొట్టుకోవాలి...
న్యూస్

Good Days: మీకు  మంచి రోజులు రాబోతున్నాయి అని తెలిపే సూచనలు ఇవే!!

siddhu
Good Days: సాక్షాత్తు అమ్మవారు మన గుమ్మం ముందుకు ఎవరన్నా వచ్చి అన్నం పెట్టమని అడిగినారంటే, మనకు పుణ్య కాలం,కలిసివచ్చే కాలం రాబోతుంది అని అర్ధం.  భగవంతుడు ఎవరి  ద్వారానో  మీకు పుణ్య ఫలమును...
Featured దైవం

గోమాతను ఎందుకు పూజిస్తారు ?

Sree matha
గోవు.. హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన జంతువు. సాక్షాత్తు దేవతా స్వరూపంగా భావిస్తారు. గోవును అందరూ పూజిస్తారు. గోవును ఎందుకు పూజిస్తారు దాని వెనుక విశేషాలు తెలుసుకుందాం.. ఆవులను గోమాతగా వర్ణించడానికి పురాణాలలో కొన్ని కథలు కూడా వున్నాయి. పురాణాల్లో గోమాతను సకల దేవతల స్వరూపంగా వర్ణించడం జరిగింది. గోమాతను పూజించడం వల్ల సర్వపాపాలు సంహరించి పోతాయని పురాతన కాలం నుంచే ప్రతి ఒక్కరు ప్రగాఢంగా విశ్వసిస్తూవస్తున్నారు. గోవు పాదాలలో రుణ పితృదేవతలు, గొలుసులలో తులసి దళములు, కాళ్లలో సమస్త పర్వతాలు, మారుతీ తదితరులు ఉన్నారు. గోమాత నోటిలో లోకేశ్వరం, నాలుక నాలుగు వేదాలుగానూ, భ్రూమధ్యంబున గంధర్వులు, దంతాలలో గణపతి, ముక్కులో శివుడు, ముఖంలో జ్యేష్ఠాదేవి, కళ్లలో సూర్యచంద్రులవారు, చెవులలో శంఖు-చక్రాలు, కొమ్ములలో యమ – ఇంద్రులు వున్నారు. అలాగే కంఠంలో విష్ణువు, భుజాన సరస్వతి, రొమ్మున నవగ్రహాలు, మూపురంలో బ్రహ్మదేవుడు, గంగడోలున కాశీ – ప్రయాగ నదులు మొదలైనవి వుంటాయి. ఇలాగే గోమాతలో వున్న రకరకాల అవయవాల్లో సకల దేవతలు కొలువై వున్నారు. అందువల్లే పురాణాల్లో గోమాతకు ప్రత్యేక స్థానాన్ని పొందుపరిచారు....