చంద్రబాబు ఆ ఒక్క పని చేస్తే ఎన్నికలకు ముందే టీడీపీ ఖాతాలో గోపాలపురం..!
టీడీపీకి సంబంధించి కొన్ని కొన్ని విషయాలను ఇప్పుడే సరిచేసుకుంటే.. మెజారిటీ స్థానాల్లో ఆ పార్టీ గెలు పు తథ్యమని అంటున్నారు పరిశీలకులు.. రాజకీయ విశ్లేషకులు. ఇలాంటి నియోజకవర్గాల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని గోపాలపురం ఎస్సీ...