ఆర్టీసీ సమ్మెకు ఫుల్ స్టాప్!
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) హైదరాబాద్: తెలంగాణలో 48 రోజులగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు కీలక ప్రకటన చేశారు. సమ్మెను విరమిస్తున్నామని.. తమను భేషరతుగా విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వానికి కోరారు. బుధవారం ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయంలో హైకోర్టు తీర్పు,...