Gudlavalleru (NTR) : మెరుగైన ఫలితాలు వచ్చేలా ఉపాధ్యాయులు కృషి చేయాలి
Gudlavalleru (NTR) : మండల కేంద్రమైన గుడ్లవల్లేరులోని ఏఏఎన్ అండ్ వివిఆర్ ఎస్ఆర్ హైస్కూల్ నందు బుదవారం సామాజిక తనిఖీ కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు. మండల విద్యా శాఖ అధికారి (ఎంఇఓ) సుబ్రమణ్యం ఆధ్వర్యంలో...