Gunde Ninda Gudigantalu November 23 2023 Episode 39: పెళ్ళికొడుకు లాంచనాల కోసం ప్రభావతి అడిగిన లక్ష రూపాయలు మీనా సమకూరుస్తుందా లేదా..
Gunde Ninda Gudigantalu November 23 2023 Episode 39: సత్యం ఒరే బాలు మీ అన్నయ్య పెళ్లి కోసం నగలు కొనడానికి వెళ్తున్నాం నువ్వు కూడా పదా అంటాడు. బాలు అమ్మో నేను...