Ustaad Bhagat Singh: పవన్ హరి శంకర్ “ఉస్తాద్ భగత్ సింగ్” మొదటి షెడ్యూల్ లేటెస్ట్ అప్డేట్..?
Ustaad Bhagat Singh: తెలుగు చలనచిత్ర రంగంలో పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో “హరిహర వీరమల్లు” సినిమా షూటింగ్ ఇటీవలే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈ వేసవిలో...