NewsOrbit

Tag : haryana

జాతీయం న్యూస్

Breaking: హర్యానా సీఎం మనోహర్ లాల్ రాజీనామా.. కొలువుతీరనున్న కొత్త ప్రభుత్వం

sharma somaraju
Breaking: హర్యానా సీఎం మనోహర్ లాల్ తన పదవికి రాజీనామా చేశారు. శాసనసభా పక్ష సమావేశంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో హర్యానాలో బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. మనోహర్ లాల్...
జాతీయం న్యూస్

ED: మాజీ ప్రజాప్రతినిధి నివాసంలో నోట్ల కట్టలు..తుపాకులు

sharma somaraju
ED: అక్రమ మైనింగ్ కేసులో ఈడీ అధికారులు ఓ మాజీ ప్రజాప్రతినిధి నివాసంలో సోదాలు జరుపుతుండగా పెద్ద ఎత్తున నగదు, నగలు, విదేశీ తుపాకులు బయటపడటం ఆ ప్రాంతంలో తీవ్ర సంచలనం అయ్యింది. హరియానా...
న్యూస్

సర్పంచ్ ఎన్నికల్లో ఒక్క ఓటు తేడాతో పరాజయం … కానీ ఊహించని గిఫ్ట్ ఇచ్చిన గ్రామస్తులు.. అది ఏమిటంటే..?

sharma somaraju
సాధారణంగా ఎన్నికల్లో విజయం సాధించిన నేతలకు సత్కారాలు అందుకుంటారు. ఓడిపోయిన వారు ఎన్నికల్లో పెట్టిన ఖర్చును తలుచుకుంటూ కొద్ది రోజులు బాధపడతారు. ఓటమికి కారణమైన ప్రజలపై కొద్ది రోజులుగా ముభావంగా ఉంటారు. కానీ రీసెంట్...
న్యూస్ ప్ర‌పంచం

ప్రపంచ ఛాంపియన్ పోటీలో రజత పతకం సాధించిన భారత అథ్లెట్ నీరజ్ చోప్రా … ప్రధాని మోడీ సహా ప్రముఖుల అభినందనలు

sharma somaraju
ఒలంపిక్స్ గోల్డ్ మెడలిస్ట్, భారత జూవెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా మరో మారు సంచలనం సృష్టించారు. అమెరికాలోని యూజీస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ 2022 లో నీరజ్ చోప్రా...
ట్రెండింగ్

Mobile Copying: ఎగ్జామ్ రాసే ప్యాడ్ లో మొబైల్ ఫోన్.. హర్యానా పరీక్ష కేంద్రంలో వింత పరిస్థితి..!!

sekhar
Mobile Copying: టెక్నాలజీ పెరుగుతున్నకొద్దీ లాభాలు ఎన్ని చేకూర్చుతున్నాయో మరోపక్క నష్టాలు కూడా… అనే దాపురించాయి. ముఖ్యంగా మొబైల్ వచ్చాక. ప్రస్తుతం మొబైల్ మానవ దైనందిన జీవితంలో ఒక భాగమైపోయింది. మనిషి సమయాన్ని చాలా...
న్యూస్

BREAKING: కూర బాలేదన్నాడని భర్త తల పగలగొట్టిన భార్య..!

Deepak Rajula
BREAKING:సాధారణంగా భార్యాభర్తలు చిన్న విషయాలకే గొడవ పడుతుంటారు. అయితే రక్తాలు కారేంతగా భార్యభర్తలు కొట్టుకున్నారంటే.. దాని వెనక ఏదో ఒక పెద్ద కారణమే ఉంటుంది. కానీ ఒక భార్య తన కూరకు వంక పెట్టాడనే...
జాతీయం ట్రెండింగ్ న్యూస్ రాజ‌కీయాలు

Revanth Reddy: రేవంత్ చేయ‌లేని ప‌ని చేసిన కాంగ్రెస్‌ లీడ‌ర్ గురించి తెలుసా?

sridhar
Revanth Reddy: తెలంగాణ పీసీసీ ర‌థ‌సార‌థిగా మ‌ల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఇటీవ‌లే నియ‌మితులైన సంగ‌తి తెలిసిందే. ఈ యువ‌నేత వ‌లే పంజాబ్‌ కాంగ్రెస్‌ కొత్త చీఫ్‌గా మాజీ క్రికెట‌ర్ నవజోత్‌ సింగ్‌...
జాతీయం న్యూస్

Bandaru Dattatreya: హరియాణా గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేసిన దత్తాత్రేయ

sharma somaraju
Bandaru Dattatreya: హరియాణా రాష్ట్ర గవర్నర్ గా బండారు దత్తాత్రేయ ప్రమాణ స్వీకారం చేశారు. చండీగఢ్ ప్రదాన న్యాయమూర్తి గురువారం ఆయనతో ప్రమాణం చేయించారు. చండీగఢ్ లోని రాజ్ భవన్ లో గవర్నర్ గా దత్తాత్రేయ...
జాతీయం న్యూస్

Haryana: హర్యానాలో దారుణ ఘటన..! మూడవ తరగతి విద్యార్థినిపై సామూహిక అత్యాచారం..! దర్యాప్తులో షాకింగ్ విషయాలు..!!

sharma somaraju
Haryana: దేశంలో మహిళలు, బాలికల రక్షణకు ప్రభుత్వాలు కఠిన చట్టాలు అమలు చేస్తున్నా కామాంధులు అత్యాచారాలు, లైంగికదాడులు కొనసాగిస్తూనే ఉన్నారు. దేశంలో నిత్యం ఎక్కడో ఒక చోట ఇటువంటి ఘటనలు జరుగుతున్నట్లు మీడియాలో రిపోర్టు అవుతూనే...
జాతీయం న్యూస్

Gang Rape: యువతిపై 25 మంది పైశాచికంగా అత్యాచారం..!

sharma somaraju
Gang Rape: మహిళలు, బాలికల రక్షణ కోసం పాలకులు అనేక కఠిన చట్టాలను అమలు చేస్తున్నా లైంగికదాడులు, అత్యాచారాలు, హత్యాచారాలు జరుగుతూనే ఉన్నారు. యావత్ భారత దేశాన్ని కుదిపేసిన నిర్భయ హత్యాచార ఉదంతంలో దోషులకు సుదీర్ఘకాలం...
న్యూస్ ఫ్లాష్ న్యూస్

రోడ్ మీద నడుస్తూ వెలుతున్న జంట ని కాల్చి చంపేశారు – కారణం తెలిస్తే నమ్మలేరు

Naina
దేశంలో నిత్యం ఏదో ఒక చోట ప్రేమ గురించి హత్యలు మరియు ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి. అన్ని విషయాలలో జాగ్రత్త తీసుకుంటూ పెళ్లి విషయంలో మాత్రం తమ పిల్లలకు నచ్చిన వారిని కాకుండా తమకు...
న్యూస్

రైతాంగ ఆందోళనల ఎఫెక్ట్ ..! హర్యానా మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ..!!

sharma somaraju
  కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన పెద్ద సంఖ్యలో రైతాంగం 45 రోజులకుపైగా ఢిల్లీ వద్ద ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. నూతన వ్యవసాయ...
ట్రెండింగ్ న్యూస్

వహ్వా.. న్యూ ఇయర్ కి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన భర్త

bharani jella
  గిఫ్ట్.. ఇష్టమైన వారికీ ఇచ్చే కానుక..! ఇయర్ ఎండ్ వచ్చేసింది..! నూతన సంవత్సరం రోజున మంచి మంచి బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు..! ఒక భర్త తన భార్యకు మహీంద్రా థార్ ఎస్‌యూవీని గిఫ్ట్ గా...
రాజ‌కీయాలు

నిజమా..!? వ్యవసాయ బిల్లుల పోరాటం వెనుక అంత పెద్ద కుంభకోణం ఉందా..!?

Muraliak
ప్రస్తుతం దేశాన్ని కుదిపేస్తోంది రైతు ఉద్యమం. ఇందులో రైతులు ఉన్నారు.. నేతల ముసుగులో వ్యవసాయం చేస్తూ కోట్లు గడిస్తున్న (రైతులు) నేతలూ ఉన్నారనేది ఓ వాదన. రైతలు ఉద్యమానికి తెర వెనుక నుంచి మద్ధతిస్తున్న...
Featured న్యూస్

వ్యాక్సిన్ వచ్చేసింది పంచేద్దాం అనుకున్న మోడీకి..! హర్యానా మంత్రి ఇచ్చిన షాక్ మామూలుగా లేదు..!!

Vissu
  హర్యానా లోని ఒక మినిస్టర్ కరోనా బారిన పడ్డారు. దీనిలో కొత్త ఏముంది, గత సంవత్సర కాలం నుండి ప్రజలు మాత్రమే కాకుండా ఎంతో మంది ప్రముఖులు సైతం కరోనా బారిన పడ్డారు....
టాప్ స్టోరీస్ న్యూస్ బిగ్ స్టోరీ

రైతు దెబ్బకు ఢిల్లీ పీఠాలు కదులుతున్నాయి : దేశ రాజధానిలో టెన్షన్

Special Bureau
దేశ రాజధాని ఢిల్లీ అట్టుడుకుతోంది… కనీసం ఢిల్లీ లోపలకు వెళ్లి దారులన్నీ మూసుకు పోయాయ్.. ఢిల్లీ లోని పోలీసులంతా శివారు ప్రాంతాల్లో కాపలాదారులు గా మారిపోయారు.. వేలాది మంది రైతులు పిల్ల జల్లా… కుటుంబాలతో...
న్యూస్

జగన్ దారిలోనే హర్యానా సీఎం కూడా..! కానీ ట్విస్టులున్నాయ్..!!

Vissu
    ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కార్పొరేట్‌ రంగం మీదే ఆధారపడింది. ప్రభుత్వాలకు వచ్చే ఆదాయంలో కార్పొరేట్ కంపెనీ లు చెలించే‌ పన్ను శాతమే ఎక్కువ. ప్రైవేట్‌ పెట్టుబడులను ప్రోత్సహిస్తూ కంపెనీలు ఇచ్చే...
న్యూస్

జగన్ ని ఫాలో అయిన హర్యానా డిప్యూటీ సీఎం

Vissu
    ప్రైవేట్ సంస్థల ఉద్యోగాలలో స్థానికులకే ప్రాధాన్యం ఇవ్వాలి అని హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వర్షాకాల సమావేశాలు రెండొవసారి ప్రారంభం అయినా వేళ, ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం దుష్యంత్...
5th ఎస్టేట్

లాయర్ ఇంట్లో రూ. కోట్లు..! దద్దరిల్లిన ఢిల్లీ న్యాయవిభాగం..!!

Muraliak
దేశవ్యాప్తంగా న్యాయవ్యవస్థపై సంచలనాత్మక అంశంపై విస్తృత చర్చలు జరుగుతున్నాయి. ఏపీలో సీఎం జగన్ మొదలుపెట్టిన పోరు ఢిల్లీలో జస్టిస్ ఎన్వీ రమణ వర్గాన్ని బలంగా తాకుతోంది. ఓపక్క ఈ అంశంపై దేశవ్యాప్తంగా రాజకీయ, మీడియా...
ట్రెండింగ్ న్యూస్

దారుణం.. భార్యను ఏడాది నుంచి ‘బాత్రూమ్’లోనే పెట్టాడు.. చివరికి?

Teja
మనం నడుస్తున్నప్పుడు పక్కన ఏదైనా మురికి వాసన వచ్చినా ముక్కు మూసుుకుని దూరంగా నడుస్తుంటాము. అలాగే మురికి వాడల్లోకి వెళ్లాలంటేనే వామ్మో బ్యాడ్ స్మెల్ అంటూ బయపడుతాం.. ఇంకా చెప్పాలంటే ఎక్కడికైనా ముందుగా వద్దనుకునే...
ట్రెండింగ్ న్యూస్

మేనల్లుడిని చెట్టుకు కట్టేసి… ఆంటీపై ఆరుగురి అఘాయిత్యం!

arun kanna
హర్యానా లో జరిగిన దారుణం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. విచక్షణారహిత ప్రవర్తనతో ఆరుగురు ఒక ఆంటీ అత్యాచారం చేసిన ఘటన ఇప్పుడు భారత దేశంలోని మహిళలు అందరిని ఆలోచింపజేసింది. ఒక శుభకార్యానికి వెళ్లి...
న్యూస్

బ్రేకింగ్ : ఆ రాష్ట్రం సరిహద్దులు సీజ్

arun kanna
దేశంలో కరోనా వైరస్ ప్రబలుతున్న తీరు చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వాలకు తమ తరువాతి కార్యాచరణ ఏమిటో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఒకపక్క సరిహద్దులు మూసేసి అంతర్రాష్ట్ర రవాణాకు కొద్ది రాష్ట్రాలు సహకరించకపోగా ఇప్పుడు...
టాప్ స్టోరీస్

అమల్లోకి ‘ఒకే దేశం ఒకే రేషన్‌ కార్డు’

Mahesh
న్యూఢిల్లీ: కేంద్రం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఒకే దేశం ఒకే రేషన్‌ కార్డు’ విధానాన్ని ఈ ఏడాది జనవరి 1 నుంచి కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన కార్యక్రమాన్ని ప్రారంభించామని కేంద్ర...
టాప్ స్టోరీస్

నేపాలీలుగా కనిపిస్తున్నారని పాస్ పోర్ట్ నిరాకరణ

Mahesh
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సీఏఏ, ఎన్ఆర్సీలపై నిరసనలు వెల్లువెత్తుతున్న వేళ.. హర్యానాలో ఇద్దరు అక్కా చెల్లెళ్లు నేపాలీ అమ్మాయిలు మాదిరిగా కనిపిస్తున్నారన్న కారణంతో తమ జాతీయతను నిరూపించుకోవాలంటూ పాస్ పోర్ట్ ను నిరాకరించారు. హర్యానా రాష్ట్రంలోని అంబాలా...
టాప్ స్టోరీస్

ఏపీ పుట్టిన రోజు ఏది?

Srinivasa Rao Y
(న్యూస్ ఆర్బిట్ ప్రత్యేక ప్రతినిధి) అమరావతి : నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని నిర్వహించాలని వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ పేరును...
టాప్ స్టోరీస్

బంగారు నగలను మింగేసిన ఎద్దు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఓ మహిళకు చెందిన 40 గ్రాముల బంగారు ఆభరణాలను ఓ ఎద్దు తినేసింది. ఈ ఘటన హర్యానాలోని సిర్సా జిల్లాలో కలన్‌వాలీలో చోటుచేసుకుంది. జనక్ రాజ్ అనే వ్యక్తి భార్య,...
బిగ్ స్టోరీ

ప్రజల తీర్పును ఎలా చదవాలి!?

Siva Prasad
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల తరువాత ప్రజలు కేవలం బిజెపికే కాదు ప్రతిపక్షాలకు కూడా కొన్ని విషయాలు స్పష్టం చేశారన్నది కొంత మంది మేధావుల అభిప్రాయం. అది నిజమే. ఈ దేశంలో ప్రజస్వామ్యం పని చెయ్యటం...
టాప్ స్టోరీస్

ఎన్నికల్లో చిత్తుగా ఓడిన టిక్‌టాక్‌ స్టార్!

Mahesh
హర్యానా: అడంపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన టిక్‌టాక్‌ స్టార్ సోనాలి పొగట్ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి కుల్దీప్ బిష్ణోయ్ చేతిలో ఆమె ఓటమిని చవిచూశారు. సోనాలిని టిక్‌టాక్‌లో ఆధిరించని వారు.. ఎన్నికల సంగ్రామంలో...
టాప్ స్టోరీస్

కాంగ్రెస్‌కు ఇక కష్టకాలమే?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) : కాంగ్రెస్‌కు దెబ్బ మీద దెబ్బ తగిలింది. కేవలం ఐదు నెలల కాలంలోనే కాంగ్రెస్ పార్టీకి మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో మరోసారి నిరాశే మిగలనుంది. సార్వత్రిక ఎన్నికల్లో అత్యంత దారుణంగా ఓడిపోయి…...
టాప్ స్టోరీస్

చెదిరిన అమెరికా కల!

Siva Prasad
మెక్సికోలో పట్టుబడిన భారతీయుల్లో కొందరు  (న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ వారిందరిదీ ఒకటే కల. భూతల స్వర్గంగా అందరూ చెప్పుకునే అమెరికాలో కాలు మోపడం. కొత్త జీవితం మొదలుపెట్టడం. దాని కోసం చాలా సరిహద్దులు...
టాప్ స్టోరీస్

రఫేల్‌కు పూజ చేస్తే తప్పేమిటంట!?

sharma somaraju
న్యూఢిల్లీ: దేశానికి రఫెల్ యుద్ధ విమానాలు వస్తున్న విషయాన్ని కాంగ్రెస్ వారు స్వాగతించకుండా విమర్శలు చేస్తున్నారని కేంద్ర రక్షణ శాఖమంత్రి రాజ్‌నాధ్ సింగ్ అన్నారు. హర్యానాలోని కర్నాల్‌లో ఆదివారం ఆయన ఎన్నికల ప్రచార సభల్లో...
టాప్ స్టోరీస్

ఎన్నికల ముందు హర్యానాలో కాంగ్రెస్‌కు షాక్!

Siva Prasad
న్యూఢిల్లీ: ఎన్నికల ముంగిట హర్యానా కాంగ్రెస్ నుంచి ఒక ముఖ్యమైన నాయకుడు నిష్క్రమించారు. మాజీ పిసిసి ఛీప్ అశోక్ తన్వర్ శనివారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామాను ట్వీట్ చేసిన తన్వర్...
టాప్ స్టోరీస్

కర్ణాటకలో ఉపఎన్నికలు వాయిదా!

Mahesh
న్యూఢిల్లీ: కర్ణాటకలో 15 అసెంబ్లీ స్థానాలకు జరగాల్సిన ఉప ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీం కోర్టుకు తెలిపింది. అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేల పిటిషన్​పై తీర్పు వచ్చే వరకు వాయిదా వేస్తామని...
టాప్ స్టోరీస్

ఉత్తర భారతంలో భూప్రకంపనలు

sharma somaraju
న్యూఢిల్లీ: ఉత్తర భారదేశంలోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించాయి. దేశ రాజధాని ఢిల్లీలోని ఎన్‌సిఆర్ ప్రాంతంతో పాటు కశ్మీర్, పంజాబ్, హర్యానా, గురుగ్రామ్‌లో భూమి కంపించింది. భారత కాల మానం ప్రకారం మంగళవారం సాయంత్రం...
న్యూస్

అక్టోబర్ 21న మహారాష్ట, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు

sharma somaraju
ఢిల్లీ: మహారాష్ట్ర, హరియానా అసెంబ్లీ ఎన్నికల నగరా మోగింది. ఈ రెండు రాష్ట్రాలలో అక్టోబర్ 21న ఎన్నికలు జరగనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం శనివారం ప్రకటించింది, శనివారం  కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి...
టాప్ స్టోరీస్

సినీ ఫక్కీలో తప్పించుకున్న ఖైదీ!

Mahesh
అల్వార్: పాత సినిమాల్లో ఖైదీలను జైలు నుంచి న్యాయస్థానానికి తీసుకెళ్తుండగా మధ్యలో కొందరు దుండగులు వచ్చి అడ్డగించి, పోలీసులపై కాల్పులు జరుపుతుండగా ఖైదీలు తప్పించుకుని పారిపోతారు. తాజాగా ఇంచుమించు ఇలాంటి ఘటనే రాజస్థాన్ లోని అల్వార్...
టాప్ స్టోరీస్

‘పివోకే పైనే చర్యలు’

sharma somaraju
హరియాణా: ఉగ్రవాద సంస్థలను పెంచి పోషించడం మానుకునే వరకూ పాకిస్థాన్‌తో చర్చలు జరిపే ప్రసక్తే లేదని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ పునరుద్ఘాటించారు. ఒకవేళ చర్చలు జరిగినా అవి పాక్ అక్రమిక కశ్మీర్...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

హర్యానా మాజీ సిఎం ఇంట్లో సిబిఐ సోదాలు

sharma somaraju
ఢిల్లీ, జనవరి 25: హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హుదా నివాసాల్లో శుక్రవారం సిబిఐ సోదాలు నిర్వహించింది. రోహతక్‌లోని హుదా ఇంట్లో సిబిఐ అధికారులు సోదాలు నిర్వహించారు. హుదా ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో...