Crime News: హెచ్ఎం చేసిన పాడు పనికి ఉపాధ్యాయ లోకం నివ్వెరపోయింది..! ఇంతకూ ఆయన ఏమి చేశాడంటే..?
Crime News: ఉపాధ్యాయ వృత్తి అంటే చాలా గౌరవ ప్రదమైనది. అందరికీ ఆదర్శంగా ఉండాల్సింది. కానీ ఆ ఉపాధ్యాయుడి బుద్ధి వక్రమార్గం పట్టింది. ఓ నేరానికి పాల్పడి వ్యక్తిగత డ్రైవర్, వంట మనిషితో సహా పోలీసులకు...