NewsOrbit

Tag : Health news in Newsorbit

హెల్త్

టూత్‌పేస్ట్‌ తో క్యాన్సర్ వచ్చేఅవకాశం??

Kumar
టీవీ లో ప్రోగ్రాం చూస్తున్నపుడు  చాలా హడావిడి  మీ టూత్‌పేస్టు లో ఉప్పు ఉందా..అంటూ వచ్చే యాడ్ మీకు గుర్తుండే ఉంటుంది. కేవలం టూత్‌ పేస్ట్ గురించి ఇంత అవసరమా అంటే, అవసరం అనే...
హెల్త్

ప్రెగ్నెంట్ గా ఉన్నారా ?అయితే బయటకు వెళ్లవలిసి వచ్చినప్పుడు ఈ జాగ్రత్తలుతీసుకోండి  !!

Kumar
స్త్రీల జీవితంలోగర్భవతి  కావడం అనేది మరుపురాని మధురానుభూతి. తల్లి అవ్వడం కోసం ఎంతగానో ఎదురుచూస్తుంటారు. పుట్ట బోయే బిడ్డ గురించి ఎన్నో కలలు కంటూ ఉంటారు. అంతటి ప్రాధాన్యం గల ఆ సమయం లో...
హెల్త్

థైరాయిడ్ తగ్గాలంటే వీటిని తినండి!!

Kumar
థైరాయిడ్‌ నేడు అనేక మందిని వేధిస్తున్న సమస్య. ముప్పయేళ్లు దాటిన ప్రతి ఒక్కరూ తప్పని సరిగా థైరాయిడ్‌ పరీక్ష చేయించుకోవాలి. థైరాయిడ్‌ అనేది ఒక హార్మోన్. ఇది ఎక్కువైనా, తక్కువైనా సమస్యగా మారుతుంది ....
హెల్త్

మీ పిల్లలు బాగా అల్లరి చేస్తున్నారా? అయితే ఇది మీ కోసమే!!

Kumar
తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల గౌరవ మర్యాదలతోను, నిజాయితీగా, ఉదార స్వభావంతో వ్యవహరించాలి.ప్రతి తల్లీ, తండ్రీ  పిల్లలకు మంచిఅలవాట్లుచెప్పే సమయంలో చక్కని గైడ్‌లా ప్రవర్తించాలి. పిల్లలు మనం చెప్పినట్టు వినరు,మనం చేసినట్టు చేస్తారు అని...
హెల్త్

పరీక్షలు ప్రశాంతం గా రాయాలంటే నిపుణుల సలహా ఏమిటో తెలుసుకోండి !!

Kumar
పరీక్షలకు  వెళ్ళేటప్పుడు చాలామంది కంగారు పడిపోతూ,బయపడిపోతూ ఉంటారు. అలా కాకుండా ప్రశాంతం గా  వెళ్లి పరీక్ష ఎలా రాయాలని నిపుణులు చెబుతున్నారో తెలుసుకుందాం. పరీక్షల సమయంలో ఎక్కువగా ఆందోళనకు గురిఅవడం వల్ల చదివింది మర్చిపోతారు...
హెల్త్

అధిక రుతుస్రావం ఈ విధం గా చేసి తగ్గించుకోవచ్చు !!

Kumar
స్త్రీల  శారీరక ఆరోగ్యం లో కీలక పాత్ర పోషించేది  పునరుత్పత్తి వ్యవస్థ. ఈ పునరుత్పత్తి ప్రక్రియకు సిద్ధం చేయడంలో ప్రధానమైనది రుతుచక్రం.దీనినే నెలసరి అని అంటుంటారు. స్త్రీ యుక్త వయస్కురాలైనప్పటి నుంచీ నడిమి వయస్సు...
హెల్త్

మీరు ఎక్కువసమయం ఏసీ లోనే ఉంటారా? కాళ్లు చేతులు లగుతున్నాయా?అయితే ఈ లోపం ఉందేమో తెలుసుకోండి..

Kumar
కొందరి లో  తరుచూఅస్తమానం  కాళ్లు, చేతులు లాగుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. నడుం కూడా పట్టేస్తూ ఉంటుంది. ఇలా జరగడం వలన  చాలా బాధ పడుతుంటారు. ఇలాంటి సమస్య ఎక్కువగా స్త్రీ ల ల్లో ఉంటుంది....
హెల్త్

మామిడి పండుతో రొమ్ము క్యాన్సరు???

Kumar
రొమ్ము క్యాన్సర్‌ ప్రపంచ వ్యాప్తంగా అందరిలో ఆందోళన పుట్టిస్తుంది . ఈ వ్యాధి భారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూపోతోంది. రొమ్ము క్యాన్సర్‌ వ్యాధిని ప్రాథమిక దశ గుర్తిస్తే ప్రాణాల ను...
హెల్త్

మీ  పిల్లలు ఎగ్జామ్స్ బాగా రాయాలంటే  నిపుణుల  సూచనలు తెలుసుకోండి!!

Kumar
పరిక్షల సమయం లో ఎన్ని గంటలు చదివామన్నది ముఖ్యం కాదు..మనం ఎంత గుర్తుపెట్టుకున్నాం , పరీక్షల్లో ఎంత బాగా రాశామన్నదేప్రధానం . చాలా మంది పరీక్షల కోసం ముందు నుంచే ఒక ప్రణాళిక లేకుండా...
హెల్త్

ఇది చదివిన తర్వాత మీ వాళ్ళకి షేర్ చేయకుండా ఉండలేరు!!

Kumar
ఇడ్లీ, దోశె, పూరి, బజ్జీ లాంటి వాటిని న్యూస్ పేపర్ లో పెట్టి ఇస్తే కఠిన చర్యలు తప్పవని ఎఫ్ఎస్ఎస్ఏఐ తెలిపింది. ఆహార పదార్థా లను కట్టి ఇచ్చేటప్పుడు న్యూస్ పేపర్  ను వాడడం...
హెల్త్

అబ్బాయిల తో పోలిస్తే అమ్మాయిలే దానికి బాగా బానిసలవుతున్నారు!!

Kumar
సోషల్ మీడియా కు అమ్మాయి లు బానిసలు గా మారుతున్నారు. దీని వల్ల ఎన్నో ఆరోగ్య సమస్య ల కు  గురి అవుతున్నారు అని నిపుణులు వెల్లడిస్తున్నారు. రోజు రోజు కీ సోషల్ మీడియా...
హెల్త్

పిల్లల కలవర పాటు తగ్గడంకోసం ఇలా చేసి చూడండి!!

Kumar
చాలామంది పెద్దవాళ్ళు కూడా నిద్రలో మాట్లాడుతూ కలవరిస్తూ అరుస్తూ ఉంటారు. అలాగే  పిల్లలు నిద్ర పోతూ ఏ వేవో  కలవరిస్తుంటారు.నిద్రలో  ఇలా ఎందుకు చేస్తున్నారు గాలి, ధూళి ఏమైనా సోకిందా.. అంటూ పెద్దవాళ్ళు కంగారుపడుతూ...
హెల్త్

పిల్లలు ఏవయ్యస్సు నుండి పోర్న్ వీడియోస్ చూస్తున్నారో తెలుసా? తెలిస్తే షాక్ అవుతారు!!

Kumar
ఎప్పుడు  తీరిక లేకుండా ఉండే తల్లిదండ్రులు పిల్లలు స్మార్ట్‌ఫోన్‌లో ఏం చూస్తున్నారో పెద్దగా పట్టించుకోరు. అయితే11 నుంచి 14 ఏళ్ల వయస్సు గల పిల్లలు స్మార్ట్‌ఫోన్‌లో పోర్న్ సైట్లు చూస్తున్నారని అనేక అధ్యయనాలు తెలియచేస్తున్నాయి....
హెల్త్

స్మార్ట్ ఫోన్ ,సోషల్ మీడియా వలన వచ్చే జబ్బులు గురించి తెలుసుకోండి ??

Kumar
నేటి తరం లో ప్రతి ఒక్కరూ స్మార్ట్ ప్రపంచ మంటూ సోషల్ మీడియా లోనే తిరుగుతున్నారు. ఎప్పటిప్పుడు జరుగుతున్నా సంఘటనలు చెప్తూ సెల్ఫీలు పెడుతున్నారు . ఇంకా చెప్పాలంటే బిర్యానీ తిన్నాను ,ఇవి కొనుక్కున్నాను,...
హెల్త్

గుడి లో ఇలా ఎందుకు చేస్తారో తెలుసా??

Kumar
మనకు పాతకాలం నుండి ఒక మాట నానుడి లో ఉంది..’నరుడి చూపు కి నల్లరాయి కూడా పగిలిపోతుంది’ అనే మాట ఎక్కువగా వింటూ ఉంటాము. కొందరి చూపులకు అంతటి తీక్షణత ఉంటుంది. దిష్టి తీయడమ...
హెల్త్

లవర్ ఉంటే తలనొప్పే అని అనుకుఅంటున్నారా? ఇది తెలిస్తే మీ అభిప్రాయం మారుతుంది.

Kumar
ఈ ప్రపంచాన్నే ముందుకు నడిపించగల శక్తి ప్రేమ. నిస్వార్థమైన, నిజాయితితో కూడిన ప్రేమ ఎంతో పవిత్రమైనది, శక్తివంతమైనది. ప్రేమ ఒక అనిర్వచనీయమైన అనుభూతి, ప్రేమ ఒక వెలకట్టలేని సంపద.ఒక బంధం చిరకాలం కొనసాగాలంటే ప్రేమ...
హెల్త్

పిల్లలకు మేథస్సు పెరగాలంటే  ఇలా  చేసిచూడండి !!

Kumar
పిల్లల్లో ఆ ఊహాశక్తిని పెంచేది కథ చెప్పడం మాత్రమే అని ఒప్పుకోక తప్పదు.అనగనగా..అని చెప్పడం మొదలు కాగానే పిల్లలు ఊహా ప్రపంచంలోకి  అడుగు పెడతారు. కథలో ఉన్న పాత్ర ల్లో తమను తాము చూసుకుంటారు....
హెల్త్

ఆయురారోగ్యాల తో జీవించాలంటే ఇలా తినండి !!

Kumar
మనిషి  జీవిత కాలం పెరగడానికి చాలా కారణాలుఉంటాయి. శాకాహారం కూడా ఆకారణాల లో ఒకటి అనే చెప్పాలి. పండ్లూ, కూరగాయలూ ఎక్కువ తింటున్నప్పుడు  శరీరం లో కెమికల్స్, టాక్సిన్స్, తక్కువ ఏర్పడుతాయి. దీనివలన జీవిత...
హెల్త్

‘పిచ్చుక పై బ్రహ్మాస్త్రం’ వేస్తున్నాం దీని గురించి ఎప్పుడైనా ఆలోచించారా??

Kumar
‘పిచ్చుక పై బ్రహ్మాస్త్రం’ అన్న మాట మనం చాలాసార్లు వేనే ఉంటాం. ప్రత్యక్ష ఉదాహరణ కావాలంటే  ప్రస్తుతం మన జీవనశైలిలో పెనువేగంగా వచ్చిన మార్పేఅని చెప్పవచ్చు . పిచ్చుక జాతి అంతరించబోనుంది. అతి వేగంగా...
హెల్త్

చంటి పిల్లల గురించి  ప్రతి ఒక్కరు తెలుసుకోవాలిసిన విషయం !

Kumar
మన పెద్దలు  ఇంటిలో  ఆడపిల్ల కడుపుతో ఉంటే ఎలాంటి ఒత్తిడి ఆందోళన లేకుండా చూసుకోవాలని ,గర్భిణీ మంచి మాటలు మంచి వాతావరణంలో గడపాలని అలా గడిపిన వారికీ చక్కని ఆరోగ్య వంతమైన బిడ్డ పుడుతుందని...
హెల్త్

హెడ్ ఫోన్స్ ఎప్పడు ఉండేవారి కోసం కొన్ని జాగ్రత్తలు!!

Kumar
చాలామందికి హెడ్‌ఫోన్స్‌లో పాటలు వినడం అంటే మహా ఇష్టం. కొంతమంది ప్రయాణ సమయంలో ఇవి లేకుండా వెళ్ళలేరు. వీటిని వాడడం వల్ల ఎన్నో సమస్యలు ఎదురవుతాయనిహెచ్చరిస్తున్నారు నిపుణులు. 15 నిమిషాల కు మించి చెవిలో...
హెల్త్

ఇలా చేయడం వలన ఒత్తిడి అన్న మాటే ఉండదు!!

Kumar
మనసుకు బాధ కలిగినప్పుడు మెదడు ఎంతో ఒత్తిడి కి గురవుతుందని పరిశోధకులు గుర్తించారు. మానసిక ఆరోగ్యం సరిగా లేకపోతే అది ఆయుష్షును సైతం తగ్గించేస్తుందని గతంలో జరిపిన పరిశోధనల లో కూడా తేలింది. ఒత్తిడి...
హెల్త్

రెట్టించిన ఉత్సహం తోవ్యాయామం చేయాలంటే ఇది  ఫాలో అవ్వండి!!

Kumar
వ్యాయామం చేయడం వల్ల చాల ప్రయోజనాలు ఉన్నాయి . ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు  చిన్న,పెద్ద అన్న తేడా  లేకుండా వ్యాయామం చేస్తున్నారు. వ్యాయామం చేయడం  వల్ల హార్మోన్స్ బాగా పనిచేస్తాయి. మృతకణా లు...
హెల్త్

నిద్రను నిర్లక్ష్యం చేస్తున్నారా?? అయితే  ఈ  సమస్యలు  తప్పవు …

Kumar
ప్రతి ప్రాణి కి  నిద్ర అనేది ఎంతో అవసరం . ప్రాణం నిలవాలంటే గాలి, నీరు, ఆహారం ఎంత అవసరమో  అలసిన శరీరానికి నిద్ర  కూడా అంతే అవసరం. ఎన్నో పనుల తో అలసిన...
హెల్త్

మీ భాగస్వామి తో తాగుడు మాన్పించే మందు ఇప్పుడు మీ చేతిలోనే ??

Kumar
ప్రేమ లో పడినప్పుడు కలిగే ఆనందం గురించి చెప్పడానికి మాటలు చాలవు . అస్సలు ఆ ఆనందం  మరే విషయంలోనూ కలుగదు  కూడా. చాలా మంది ప్రేమ లో ఉన్నప్పుడు ఈ  లోకం మొత్తాన్ని...
హెల్త్

దీని గురించి తెలుసుకుని అప్పడు ఫ్రెండ్స్ ని బర్త్ డే పార్టీ కి పిలవండి.. లేదంటే యమా డేంజర్!!

Kumar
పుట్టిన రోజు  అంటే చాలు… పుట్టినరోజు జరుపుకునే వ్యక్తి ముఖాన్ని కేక్‌లోముంచేసి, కేక్‌ను ఇష్టం వచ్చినట్టుగా పూసేస్తుంటారు స్నేహితులు.అంతే కాదు పుట్టినరోజు జరుపుకునే వ్యక్తి మెడలు వంచి మరి అతని ముఖాన్ని కేక్ లో...
హెల్త్

ఫ్రిజ్ లో అరటి పండ్లు పెట్టడం వలన ఏమి జరుగుతుంది?

Kumar
అందరికి అందుబాటులో  ఉండే అరటిలోని గొప్ప గుణాల పై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలుఎన్నో కొత్త అంశాలను తెలిపారు . రోజుకి మూడు అరటిపండ్లు తింటే  గుండె సమస్యలు చాలా వరకూ తగ్గుతాయని చెబుతున్నారు. అరటిపండ్లు...
హెల్త్

ఇలా చేస్తే బ్రేక్ అప్ మిమల్ని బాధించదు!!

Kumar
ప్రేమ లేదా  పెళ్లి ఏదైనా సరే.. ఒక బంధం నుండి విడిపోవడం అనేది,ఈమధ్యకాలంలో చాలా మాములు అయిపోయింది. అలాంటి సందర్భాల్లోతమ భాగస్వామి నుండి విడిపోవడని తట్టుకోలేక  ఆ ఆలోచనల నుండి  బయటపడలేక చాలామంది ఎన్నో...
హెల్త్

ఎండ లో వెళ్ళేటప్పుడు   సన్ స్క్రీన్ లోషన్‌ని రాస్తున్నారా ?

Kumar
చక్కని అందమైన మెరిసే చర్మం ఉండాలని అందరూ కోరుకుంటారు. అందుకోసం ఏవేవో క్రీమ్ లు పౌడర్ లు లోషన్ లు రాస్తుంటారు. చర్మానికి రాసుకునే వాటిలో ముఖ్యంగా సన్ స్క్రీన్ లోషన్ అన్నింటికంటే ముందు...
హెల్త్

ఒంట్లో వేడి  తగ్గాలంటే ఇలా చేసి చుడండి!!

Kumar
మనకు బాగా వేడి చేసినప్పుడు ఏమి తోచదు.. మూత్రం లో మంట, మలబద్ధకం ,తల నొప్పి వంటి సమస్యలు ఎదురవుతాయి. అలాంటప్పుడు మెడిసిన్‌‌పై ఆధార పడకుండా సహజంగా నే శరీర యొక్క వేడి సమస్య...
హెల్త్

సులభం గా బరువు తగ్గడానికి కిటో డైట్ చేస్తున్నారా..అయితే ఇది తెలుసుకోండి.

Kumar
ప్రస్తుత కాలం లో ఎక్కువమంది ఎదురుకుంటున్న సమస్యల్లో అతి ముఖ్యమైనది అధికబరువు. ఈసమస్య నుండి బయట పడడానికి ఎంతో  మంది అనేక  ప్రయత్నాలు చేస్తున్నారు.. వాటిలో భాగం గా కఠిన నిర్ణయాలు తీసుకుంటూ ప్రాణం...
హెల్త్

బొప్పాయి పచ్చిగా ఉన్నది తింటే .. సూపర్ బెనిఫిట్ లు

Kumar
మనలో చాలా మంది పండిన పండ్లను తినడానికి ఇష్టపడతారు. కాని కొన్ని పండ్ల ను పచ్చిగా ఉన్నపుడు తిన్న ఎక్కువ ప్రయోజనాలను ఇస్తాయి. ముఖ్యంగా పచ్చి బొప్పాయి లేదా ముడి బొప్పాయి  ఉదర సంబంధిత...
హెల్త్

ఈ పద్దతిలో అన్నం తింటే బరువు పెరగరు  !!

Kumar
ఈ రోజుల్లో ప్రతీఒక్కరూ చైర్స్, డైనింగ్ టేబుల్ కి  అలవాటుపడి అలా భోజనం చేస్తున్నారు . కానీ, ఈ పద్దతి  ఎంతమాత్రం మంచిది కాదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. పాతకాలం పద్దతి లాగా  నేలపై కూర్చొని...
హెల్త్

ఇంటి పని ఆఫీస్ పని చేస్తున్న మీరు ఈ సమస్య గురించి ఎప్పుడైనా ఆలోచించారా!!

Kumar
ఒక స్త్రీ విద్యావంతురాలైతే ఆ కుటుంబం విద్యావంతమవుతుందని అంటారు. అలాగే ఒక స్త్రీ ఆరోగ్యంగా ఉంటే సమాజం ఆరోగ్యవంతం గా ఉంటుంది అంటారు. ఎందుకంటే స్త్రీ లు కుటుంబ బాధ్యతలతోపాటు ఉద్యోగ బాధ్యతలు మోస్తున్నారు....
హెల్త్

కాఫీ కానీ టీ గానీ ఎక్కువ ఇష్టంగా తాగుతారా మీరు ? అయితే ఈ న్యూస్ మీకోసమే

Kumar
పనితో బాగా  అలసిపోయినప్పుడు శరీరానికి   ఉత్తేజాన్ని,ఉల్లాసాన్నిఅందించేవి టీ, కాఫీలు. బాగా అలసినప్పుడు మళ్లీ కొత్త శక్తి వచ్చి మన పని మనం చేసుకునేందుకు సహకరిస్తాయి. టీ, కాఫీలు తాగే ముందుగా మనలో చాల...
హెల్త్

కిడ్నీ సమస్యలు ఎక్కువగా రావడానికి ముఖ్య కారణం ఇదే !

Kumar
పరుగెత్తి పాలు తాగడం కన్న  నిల్చుని నీరు తాగడం మంచిది అనే  మాట మనం చాల సార్లు వినే ఉంటాము. కానీ, నిలబడి నీరు తాగడం అనేది మంచిది కాదు అని పరిశోధనలు చెబుతున్నాయి....
హెల్త్

ఆడవాళ్ళలో ఈ వ్యాధి రావడానికి కారణాలు తెలుసుకోండి !

Kumar
ప్రేమ లో విఫలమైనా, విడాకులు తీసుకున్నా, ఉద్యోగం పోయినా, వర్క్ ఎక్కువై నా… జీవితం ఒత్తిడి మయం అయిపోతుంది. దేని పైనా ఆసక్తి ఉండదు. ఏ పని  చెయ్యాలనిపించదు. చిరాకు, అసహనం ఎక్కువ అవడం...
హెల్త్

బొద్ధింకల తో చిరాకు వస్తోందా .. మీ వంటింట్లో ఐటెమ్ తో బెస్ట్ సోల్యూషన్ !

Kumar
ఇంట్లోవంటగది శుభ్రంగా ఉంటేనే మనం ఆరోగ్యం గా ఉంటాం.కాబట్టివంట గదిని ఎల్లవేళలా శుభ్రంగా ఉంచుకోవాలి. చాలామంది ఇళ్ల ల్లో ముఖ్యంగావంటగది సింక్‌లో బొద్దింకల సమస్య  తప్పకుండా ఉంటుంది. అవి ఆహారంమీద విహారం సాగిస్తూ ఉంటాయి.....
హెల్త్

గుడ్డు తినడం వల్ల బెస్ట్ లాభాలు తెలిస్తే ఇంకా ఎక్కువ తింటారు

Kumar
ఎక్కువ పోషకాల తో ధర తక్కువ తో  లభించే గుడ్డును తినడానికి చాలామంది శ్రద్ధ చూపరు. కానీ గుడ్డు తినడం వలన  వచ్చే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. గుడ్డు ప్రయోజనాలు తెలుసుకోవడం కోసం...
హెల్త్

మీ వంటిల్లు ధగధగా మెరిసిపోవాలి అంటే ఇలా చేయండి .. చీప్ అండ్ బెస్ట్ !

Kumar
జిడ్డు పేరుకు పోయిన వంట గది ని తేలికగా  ఎలా శుభ్రం చేసుకోవచ్చో ఒకసారి చూద్దాం. స్టవ్ మీద మొండి మరకాలు, నూనె జిడ్డు ఎక్కువగా ఉంటే వేడి నీటిలో , డిటర్జెంట్ పౌడర్‌...
హెల్త్

ఈ ఆకులని జేబులో పెట్టుకుంటే డబ్బే డబ్బు .. కానీ ఒక కండిషన్ !

Kumar
జీవితం లో విజయా లు అందుకోవాలని అందరూ కోరుకుంటారు. అందుకోసం దేవుణ్ని ప్రార్థిస్తారు. చాలా మంది పూజలు , పరిహారాలు  చేస్తూ ఉంటారు. శివుడు అందరికంటే తేలికగా కరుణించే దేవుడంటారు. ముక్కంటి కటాక్షం పొందితే...
హెల్త్

శృంగారం ఎంత హార్డ్ గా గొప్పగా చేసినా కడుపు రాకూడదు అంటే ఇలా చేయండి !

Kumar
ఆలు మగల  శృంగార జీవితం మీదే  వారి అన్యోన్యత ఆధారపడి ఉంటుంది. కొత్తగా పెళ్లైన వారు శృంగారంలో విరామం అనేదిఇవ్వకుండా ఉంటే వారి భవిష్యత్ జీవితం ఆనందమయంగా మారుతుంది…. శృంగారంలో కంటి లో నలుసుల...
హెల్త్

భోజనం తర్వాత ఇలా చేస్తే చాల ప్రమాదం తెలుసుకోండి…

Kumar
చాల మంది భోజ‌నం చేశాక అనేక రకాల ప‌ను లు చేస్తుంటారు. అయితే మ‌నం భోజ‌నం చేశాక  ఎట్టి పరిస్థితులలో చేయ‌కూడ‌ని ప‌నులు కొన్ని ఉన్నాయి. అవిఏమిటో , వాటి వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి...
హెల్త్

జుట్టు ను కాపాడుకోవాలంటే ఇలా చేయండి!!

Kumar
జుట్టు మృదువుగా, పట్టుకుచ్చులాఉండాలని ఎవ్వరు మాత్రం కోరుకోరు..జుట్టు మూడుపొరలుగా వేల కణాల సమూహంతోకలిపి ఉంటుంది. కురులకు తగిన తేమ దొరకనప్పుడు జుట్టు పొడి బారిపోతుంది. దీని వల్ల జుట్టు మెరుపుకోల్పోయి జీవరహితంగా కనబడుతుంది. ఆడ...
హెల్త్

మెటబాలిజం ఇలా చేయడం వలన మన బరువు తగ్గుతుంది..

Kumar
మన శారీరం లో ఎంతగా మెటబాలిజం పెరిగితే  అంతగా క్యాలరీలను ఖర్చుచేస్తుంది…మనం తినే ఆహారం త్వరగా జీర్ణమై ఆ తరువాత వచ్చే శక్తి క్యాలరీ ల రూపంలో త్వరగా ఖర్చవుతుంది. దీనిద్వారా శరీరం లో...
హెల్త్

ఆ సుఖాన్ని ఫోన్ లో బందించి తృప్తి పడుతున్న యువత!!

Kumar
శృంగార‌మంటే ఇద్దరి మ‌ధ్య ఉండే శారీర‌క సంబంధం మాత్ర‌మే కాదు. అదొక ప‌విత్ర కార్యం. రెండు మ‌న‌స్సులు ఒక‌ట‌య్యే చక్కని వేదిక‌. అలాంటి కార్యం జ‌రిగేట‌ప్పుడు జంటల్లో ఆడ‌, మ‌గ ఇద్దరు చక్కని  అనుభూతి...
హెల్త్

శిక్షణ సంస్థ  ద్వారా శృంగారం లో మెళకువలు నేర్పుతున్నమహిళలు క్యూ కడుతున్న  కుర్ర కారు!!

Kumar
శృంగారంపై ఆసక్తి అనేది యుక్తవయసులోనే ప్రారంబమవుతుంది . దాని గురించి తెలుసుకోవాలని ఆ వయ్యస్సు నుంచే కుర్రకారు ఆరాటపడుతుంటారు.  స్నేహితులను అడగటమో, పోర్న్ చిత్రాలు చూడటమో, ఇంకేదైనా పుస్తకాలలో చదవడమో  చేస్తుంటారు. ఈ వ్యయ...
హెల్త్

మీరు ఇలా  నిద్రపోతే  చాల ప్రమాదం…  చావు తప్పదు జాగ్రత్త !!

Kumar
మనిషి కి ప్రతి రోజు  6 నుంచి 8 గంటల పాటు నిద్రించడం అనేది చాల అవసరం  అని వైద్యులు చెబుతుంటారు. అలా నిద్రపోయినట్టయితే మంచి ఆరోగ్యం కలుగుతుంది . అయితే రోజూ 8...
హెల్త్

ఎక్కువ సమయం ఏసీ లో  ఉంటున్నారా?అయితే ఇది మీకోసమే…

Kumar
రోజంతా ఏసీ గదుల్లో పనిచేయడం అనేది ఇప్పుడు చాల సాధారణం అయిపోయింది.ఇలా రోజంతా   ఏసీ లో ఉండడం వలన ప్రయోజనాల కంటే కూడా నష్టాలే ఉన్నాయని వైద్యులు సూచిస్తున్నారు. ఏసీ గదిలో చల్లదనం...
హెల్త్

ఇలా చేసి చూడండి  ఇంక మిమ్మల్ని ఎవ్వరు ఆపలేరు !!

Kumar
చాలా మంది రక రకాల కారణా ల తో నిద్ర లేకుండా గడుపుతున్నారు. ఈ పరిస్థితి నుండి బయట పడాలంటే ఏమి  చేయాలో అర్థం కాదు.. ఈ  ఒత్తిడి అనేక రకాల పనులపై ప్రభావం...