మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారా ? ఈ న్యూస్ మీకోసమే !
చిన్నపిల్లలో సహజంగానే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. అందుకనే వారికి దగ్గు, జలుబు, జ్వరం త్వరగా వస్తుంటాయి.మనకు ఇంటిలో అందుబాటులో ఉండే ఆహారపదార్దాలతో వ్యాధి నిరోధక శక్తి ఎలా పెంచాలో చూద్దాం.. పెరుగును...