NewsOrbit

Tag : heavy rains

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

CM YS Jagan: విధి నిర్వహణలో కానిస్టేబుల్ మృతి .. భారీ ఆర్ధిక సాయం ప్రకటించిన సీఎం వైఎస్ జగన్

sharma somaraju
CM YS Jagan: మిచౌంగ్ తుఫాన్ రాష్ట్రంలో తీవ్ర బీభత్సాన్ని సృష్టించింది. తుఫాను ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదు అయ్యింది. నిన్ననే తుఫాన్ తీరం దాటి బలహీనపడింది. బాధితులను ఆదుకునేందుకు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్

Cyclone Michaung: బాపట్ల సమీపంలో తీరం దాటిన మిచౌంగ్ తీవ్ర తుఫాన్

sharma somaraju
Cyclone Michaung: మిచౌంగ్ తీవ్ర తుఫాన్ బాపట్ల సమీపంలో తీరాన్ని దాటిందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తీరం వెంబడి గంటకు 90-100 కిలో మీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్

Cyclone michaung: దూసుకు వస్తున్న మిచాంగ్ తుఫాన్ .. అప్రమత్తమైన ఏపీ సర్కార్ .. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

sharma somaraju
Cyclone michaung: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం నేడు మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. పుదుచ్చేరికి 730 కి.మీ, చెన్నైకి 740 కి.మీ, నెల్లూరుకు 860 కి.మీ, బాపట్లకు 930...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Cyclone Michaung: పొంచి ఉన్న తుఫాను ముప్పు ..ఏపీకి భారీ వర్ష సూచన

sharma somaraju
Cyclone Michaung: రాష్ట్రంలో మరో రెండు రోజుల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Midhili Cyclone: బంగాళాఖాతంలో వాయుగుండం ..నేడు, రేపు ఏపీలో భారీ వర్షాలు

sharma somaraju
Midhili Cyclone: ఆంధ్రప్రదేశ్ కు మిథిలీ తుఫాను గండం పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఇది గంటకు 13 కిలో మీటర్ల వేగంతో వాయువ్య దిశగా పయనిస్తొందని అమరావతి...
ట్రెండింగ్ న్యూస్

Heavy Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం .. ఈ ప్రాంతాలకు భారీ వర్ష హెచ్చరిక

sharma somaraju
Heavy Rains:  ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేస్తొంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ నవంబర్ 16వ తేదీ నాటికి దక్షిణ బంగాళాఖాతంలో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

CM Jagan: భారీ వర్షాలు, వరదలపై వీడియో కాన్ఫరెన్స్ .. కలెక్టర్‌లకు కీలక ఆదేశాలు జారీ చేసిన సీఎం జగన్

sharma somaraju
CM Jagan: భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలోని కృష్ణా, గోదావరి పరివాహన ప్రాంతంలో వేలాది ఎకరాలు ముంపునకు గురి అయ్యాయి. వివిధ జిల్లాల్లో తోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇళ్లు జలదిగ్బంధం అయ్యాయి....
తెలంగాణ‌ న్యూస్

Heavy Rains: వరద బీభత్సంతో నీట మునిగిన గ్రామాలు.. పదుల సంఖ్యలో ప్రజలు గల్లంతు  

sharma somaraju
Heavy Rains: భారీ వర్షాలు, వరదలు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్నాయి. వరద నీటితో కృష్ణా, గోదావరి నదులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు జిల్లాల్లో గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Vijayawada: ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డుపై జారిపడిన కొండ రాళ్లు

sharma somaraju
Vijayawada: రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు కొండ ప్రాంత వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ప్రభావంతో ఏపీలో ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు...
న్యూస్

Rain Alert: నేడు ఈ జిల్లాలకు వర్ష హెచ్చరిక

sharma somaraju
Rain Alert: ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. బుధవారం అల్లూరి సీతారామరాజు జిల్లా, కాకినాడ, ఉభయ గోదావరి, కోనసీమ, ఏలూరు,...
జాతీయం న్యూస్

Breaking: ఢిల్లీ విమానాశ్రయం నుండి విమానాల దారి మళ్లింపు

sharma somaraju
Breaking:  వాతావరణ పరిస్థితుల కారణంగా ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి నాలుగు విమానాలను జైపూర్ విమానాశ్రయానికి మళ్లించారు. ఈ విషయాన్ని విమానాశ్రయ అధికారుల వెల్లడించారు. శనివారం ఢిల్లీలో ఉరుములతో కూడిన వర్షం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Rain Alert: రేపు, ఎల్లుండి కూడా ఏపీలో భారీ వర్షాలు..ఏయే జిల్లాల్లో అంటే..?

sharma somaraju
Rain Alert:  తెలంగాణ, కర్ణాటక మీదుగా ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఏపిలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. రేపు ఎల్లుండి కూడా అక్కడక్కడా పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురస్తాయని...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

మాండూస్ తుఫాను ప్రభావం వీడకముందే .. మరో అల్పపీడన హెచ్చరిక ..నేడు రేపు కూడా ఈ ప్రాంతాల్లో వర్షాలు

sharma somaraju
మాండూస్ తుఫాను ప్రభావం ఏపిలోని ఆరు జిల్లాల్లో ప్రభావం చూపింది. భారీ వర్షాలుతో ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు గురి అయ్యారు. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

మాండూస్ ఎఫెక్ట్: ఈ జిల్లాల్లో నేడు, రేపు కూడా వర్షాలు

sharma somaraju
మాండూస్ తుపాను రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో తీవ్ర ప్రభావాన్ని చూపింది. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కుండపోతగా, అన్నమయ్య, చిత్తూరు, ప్రకాశం, వైఎస్ఆర్ జిల్లాల్లో భారీగా వర్షం కురిసింది. మిగిలిన జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలు పడ్డాయి....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

తీరం దాటిన మాండూస్ … ఈ జిల్లాల్లో నేడు వర్షాలు

sharma somaraju
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాను మాండూస్ గత అర్ధరాత్రి తర్వాత పుదుచ్చేరి, శ్రీహరికోట మధ్య మహాబలిపురం సమీపంలో తీరం దాటిందని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం ఉదయమే బలహీనపడిన తుఫాను ఇవేళ ఉదయం మరింత...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Rain Alert: ఏపికి తాకనున్న మాండూస్ .. రేపటి నుండి ఈ జిల్లాలో భారీ వర్షాలు

sharma somaraju
Rain Alert: దక్షిణ అండమాన్ సముద్రంలో అగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 1,020 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమైన వాయుగుండం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

పెను తుఫాను వార్తలపై ఐఎండీ వివరణ ఇది

sharma somaraju
బంగాళాఖాతంలో ఈ నెల 20వ తేదీన అల్పపీడనం ఏర్పడుతుందనీ, అది క్రమేపీ బలపడి పెను తుఫానుగా మారుతుందంటూ నిన్న సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. ఈ వార్తలతో ప్రజలు ఆందోళన కూడా చెందుతున్నారు....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు మరో వారం రోజులు తప్పేలా లేవు

sharma somaraju
తెలుగు రాష్ట్రాల్లో గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే జలమయమై ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అనంతపురం జిల్లా అతలాకుతలం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ప్రకాశం బ్యారేజీకి భారీ గా వరద – మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

sharma somaraju
ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నది వరద నీటితో పరవళ్లు తొక్కుతోంది. విజయవాడ లోని ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహాం కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజీ ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో శనివారం...
న్యూస్

వాగులో కొట్టుకుపోయిన కారు .. చెట్టుకొమ్మల ఆసరాతో ప్రాణాలు కాపాడుకున్న దంపతులు

sharma somaraju
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. కుండపోత వర్షం కారణంగా పలు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్

తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజులు వర్షాలు

sharma somaraju
గత నెలలో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో నీటి ప్రాజెక్టులు నిండు కుండలుగా మారాయి. నిన్న మొన్నటి వరకూ కురిసిన భారీ వర్షాల తో ప్రజలు విసిగిపోయారు. ఇప్పుడు దసరా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష హెచ్చరిక.. ఎక్కడెక్కడ అంటే..?

sharma somaraju
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో ఏపి, తెలంగాణలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఏపి తీరంలోని పశ్చిమ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్

Rains In AP Telangana: ఏపీ, తెలంగాణలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు

sharma somaraju
Rains In AP Telangana: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. మరో రెండు రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని వల్ల ఎపీ, తెలంగాణలో నేటి నుండి మూడు రోజుల...
జాతీయం న్యూస్

బెంగళూరును అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. చెరువులను తలపిస్తున్న రహదారులు .. భారీగా ట్రాఫిక్ జామ్ ..ఇదిగో వీడియో

sharma somaraju
కర్ణాటక రాజధాని బెంగళూరు గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అతలాకుతలం అవుతోంది. గత రాత్రి కురిసిన భారీ వర్షాల కారణంగా బెంగళూరులోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు నీట మునిగాయి. రోడ్లు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ఏపిలోని పలు జిల్లాలకు భారీ వర్ష హెచ్చరిక .. ఎక్కడెక్కడ అంటే..?

sharma somaraju
ఏపిలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు విదర్భ నుండి దక్షిణ కోస్తాంధ్ర వరకూ ఉత్తర – దక్షిణ ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ వెల్లడించింది. సముద్ర...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం .. ఉత్తరాంధ్ర, యానాంలో భారీ వర్షాలు

sharma somaraju
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. వాయువ్య బంగాళాఖాతంలో ..ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ అర్దరాత్రికి పశ్చిమ బెంగాల్ తీరంలోని దిఘాకు దగ్గరగా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు .. సముద్రంలోకి 80వేల క్యూసెక్కుల నీరు విడుదల

sharma somaraju
ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానదికి భారీగా వరద నీరు చేరుకుంటోంది. మరో పక్క మున్నేరుకు వరద పెరగడంతో విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉదృతి అధికమైంది. గరిష్ట నీటి మట్టం...
Entertainment News సినిమా

`రామారావు` ఆ గండం నుండి బ‌య‌ట‌ప‌డి నెగ్గ‌గ‌ల‌డా?

kavya N
మాస్ మ‌హారాజ్ ర‌వితేజ న‌టించిన తాజా చిత్రం `రామారావు ఆన్ డ్యూటీ`. శరత్ మండవ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ మ‌రియు రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై...
తెలంగాణ‌ న్యూస్

కేసిఆర్ సంచలన వ్యాఖ్యలపై మాజీ ఎంపి కొండా వ్యంగ్యాస్త్రాలు

sharma somaraju
తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై సీఎం కేసిఆర్ చేసిన సంచలన వ్యాఖ్యలు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. సీఎం కేసిఆర్ నిన్న గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సందర్భంల మాట్లాడుతూ.....
జాతీయం న్యూస్

హెవీ రైన్స్ ఎఫెక్ట్ .. అమరనాథ్ యాత్రకు మరో సారి బ్రేక్

sharma somaraju
భారీ వర్షాలు మళ్లీ మొదలు కావడంతో అమరనాథ్ యాత్రకు మరో సారి నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. జమ్ముకశ్మీర్ లోని పహల్గాం, బల్తాల్ మార్గంలో యాత్రికులు వెళ్లేందుకు అక్కడి సిబ్బంది అనుమతించడం లేదు. వర్షాలు తగ్గే...
తెలంగాణ‌ న్యూస్

విద్యా సంస్థలకు మరో మూడు రోజులు సెలవులు పొడిగించిన తెలంగాణ సర్కార్

sharma somaraju
తెలంగాణలో విద్యాసంస్థలకు మరో మూడు రోజుల పాటు సెలవులు ప్రకటిస్తూ కేసిఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు...
తెలంగాణ‌ న్యూస్

బ్రేకింగ్: ఎంసెట్ మెడికల్, అగ్రికల్చర్ పరీక్షలపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

sharma somaraju
తెలంగాణ లో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురస్తున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. వరద నీటితో కృష్ణా, గోదావరి నదుుల ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముంపు ప్రాంతాల్లో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

భారీ వర్షాలు, వరదలపై సీఎం జగన్ సమీక్ష .. కీలక ఆదేశాలు జారీ

sharma somaraju
రాష్ట్రంలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలు, వరదలపై ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా నుండి ఏలూరు జిల్లా వరకూ కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు సీఎం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Asani Cyclone: దిశ మార్చుకున్న ‘ఆసని’ తుఫాను – యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన విపత్తుల సంస్థ

sharma somaraju
Asani Cyclone: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాను ఆసని దిశ మార్చుకోంది. ఉత్తర కోస్తా – ఒడిశా మద్య తీరం దాటుతుంది అనుకున్న తుఫాను కృష్ణాజిల్లా మచిలీపట్నం వైపు దూసుకువస్తొందని వాతావరణ శాఖ తెలిపింది....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Central team Meets CM Jagan: జగన్ సర్కార్ పనితీరును ప్రశంసించిన కేంద్ర బృందం..!!

sharma somaraju
Central team Meets CM Jagan: ఏపిలో వరద నష్టం అంచనాకు వచ్చిన కేంద్ర బృందం జగన్ సర్కార్ పనితీరుపై ప్రశంసల వర్షం కురిపించింది. గత మూడు రోజులుగా కేంద్ర బృందం వరద ప్రభావిత...
జాతీయం న్యూస్

Maharashtra: ముంబయిలో భారీవర్షాలు..! 22 మంది మృతి..!!

sharma somaraju
Maharashtra: మహారాష్ట్ర రాజధాని ముంబయిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ పెద్ద గోడ కూలి గుడిసెలపై పడటంతో 17 మంది మృతి చెందారు. భారీ వర్షాల కారణంగా ఓ భవనం కలి అయిదుగురు మృతి చెందారు....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP CM YS Jagan: రేపటి ఏపి సీఎం జగన్ పోలవరం పర్యటన వాయిదా..! ఎందుకంటే..?

sharma somaraju
AP CM YS Jagan: ఏపి సీఎం వైఎస్ జగన్ రేపటి పోలవరం పర్యటన రద్దు అయ్యింది. తొలుత రేపు సీఎం జగన్ పోలవరం ప్రాజెక్టు సందర్శిస్తారని అధికార వర్గాలు ప్రకటించాయి. అయితే అకస్మాత్తుగా ఆయన...
రాజ‌కీయాలు

కోట్లతో కిరికిరి పనులు..! ఆ ధనిక రాష్ట్రం పేదదయింది..!!

Muraliak
తెలంగాణ ధనిక రాష్ట్రమనే మాట అబద్దమేనా..! రాష్ట్రం అంతా కాదు.. కనీసం విశ్వనగరంగా చెప్పుకునే హైదరాబాద్ లో పనులకు డబ్బుల్లేవా..? కార్పొరేషన్ చేతులెత్తేసిందా..? గ్రేటర్ ఎన్నికల్లో నాయకుల్ని ప్రజలు రోడ్ల కోసం నిలదీసినప్పుడు వారు...
న్యూస్

తిరుపతికి సమీపంలో కొనసాగుతున్న వాయుగుండం.

sharma somaraju
  చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలో వాయుగుండం కొనసాగుతోందని వాతావరణ తెలిపింది. తిరుపతికి ఉత్తరంగా 35 కిలో మీటర్లు, నెల్లూరుకు నైరుతిగా 70 కిలో మీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైందని వెల్లడించింది. కొద్ది గంటల్లో...
న్యూస్

“నివర్” ప్రభావంతో భారీ వర్షాలు

Special Bureau
  (అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) నివర్ తుఫాను ప్రభావంతో ఏపిలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ తెలియజేసిన సమాచారం ప్రకారం బుధవారం అర్థరాత్రి రెండు గంటల సమయంలో...
న్యూస్

ఏపిలో మళ్ళీ వానలు..! వాతావరణ శాఖ హెచ్చరిక..ఏ జిల్లాల్లో అంటే..!!

Special Bureau
  (అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) గత నెలలో కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల రాష్ట్రంలో రైతాంగం తీవ్రంగా నష్టపోయారు. ఈ నష్టం నుండి తేరుకోకముందే మళ్లీ నేడు రాష్ట్రంలోని పలు...
న్యూస్ రాజ‌కీయాలు

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు సీఎం జగన్ లేఖ..! ఎందుకంటే..!?

sharma somaraju
    కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి లేఖ రాశారు. భారీ వర్షాలు, వరదల గురించి వివరిస్తూ..దాదాపు రూ.4450 కోట్ల మేర నష్టం వాటిల్లిందనీ, కేంద్ర ప్రభుత్వం...
టాప్ స్టోరీస్ న్యూస్

1903 తర్వాత హైదరాబాద్ లో మళ్ళీ ఇప్పుడు..!

Special Bureau
  (హైదరాబాద్ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాదు అతలాకుతలం అవుతోంది. నగరంలోని లోతట్టు ప్రాంతాలు  జలయమం అయ్యాయి. రోడ్లు, పలు ప్రాంతాలు, కాలనీలు వాగులను...
న్యూస్

కాకినాడ వద్ద తీరాన్ని దాటిన తీవ్ర వాయుగుండం..! భారీ వర్షాలతో అతలాకుతలం..!!

Special Bureau
  (అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం నేటి ఉదయం ఏపిలోని విశాఖపట్నం- నర్సాపురం మధ్య కాకినాడకు ఎగువన తీరాన్ని తాకింది. గంటకు 22 కిలో...
ట్రెండింగ్ న్యూస్

మెడలోతు వర్షపు నీటిలోకి దిగి.. ప్రభుత్వాన్ని వేడుకున్న చిన్నారి.. కంటతడి పెట్టిస్తున్న వీడియో

Varun G
నిజంగా ఈ దేశంలో ఒక రైతు వచ్చే కష్టం ఇంకెవ్వరికీ రాదు. లక్షల పెట్టుబడి పెట్టి పంట వేస్తాడు. తీరా అది చేతికొచ్చే సమయానికి నేలపాలు అవుతుంది. లక్షల పెట్టుబడి బూడిదలో పోసిన పన్నీరే...
టాప్ స్టోరీస్ న్యూస్

ఉత్తరాదిన వరదలు..! ప్రభుత్వాలు అప్రమత్తం.!!

sharma somaraju
  మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాజ్ తదితర రాష్ట్రాల్లో భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. నదుల్లో వరద ఉదృతి పెరగడంతో జలాశయాలు నిండుకుండలను తలపిస్తున్నాయి. వరదలు పొటెత్తడంతో జలాశయాల వద్ద రెడ్ అలర్ట్...
న్యూస్ రాజ‌కీయాలు

2020 ఇలా ఉందేంటి..? భారీ వర్షాలకు ఉత్తరాంధ్ర మునిపోతోంది

arun kanna
ఇప్పటికే కరోనా వైరస్ దెబ్బకు తోడు మరిన్ని సమస్యల నడుమ భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముంచెత్తుతున్నాయి. నిన్న అర్ధరాత్రి నుండి ఉత్తరాంధ్ర జిల్లాల్లో మరియు పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ వర్షాలకు వాగులు...
న్యూస్

తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలే!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) బంగాళఖాతంలో ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజులు పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గత మూడు...
న్యూస్

అరేబియా సముద్రంలో ఒకే సారి రెండు అల్పపీడనాలు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అరేబియా సముద్రంలో  ఒకే సారి రెండు అల్పపీడనాలు ఏర్పడ్డాయని వాతావరణ శాఖ ప్రకటించింది. నైరుతి అరేబియా సముద్రంలో హిందూ మహా సముద్రం దిశగా భూమధ్యరేఖ వద్ద ఒక అల్పపీడనం, ఈశాన్య అరేబియా సముద్రంలో...
టాప్ స్టోరీస్

టెన్షన్ పెడుతున్న ‘బుల్ బుల్’!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) బంగాళాఖాతంలో ‘బుల్‌‌బుల్‌‌’ తుఫాను విజృభిస్తోంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ‘బుల్‌బుల్‌’ తీవ్ర తుఫానుగా మారినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. పెను...