NewsOrbit

Tag : heavy rains

న్యూస్

తెలుగు రాష్ట్రాలకు వర్ష హెచ్చరిక

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) బంగాళాఖాతంలో నిన్నటి వరకూ కొనసాగిన అల్పపీడనం.. వాయుగుండంగా మారింది. ప్రస్తుతం ఇది ఉత్తర అండమాన్ పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది తుఫానుగా మారడంతో...
టాప్ స్టోరీస్

కొనసాగుతున్న అల్పపీడనం: ఏపికి భారీ వర్ష హెచ్చరిక

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ కోస్తాతీరం, రాయలసీమ జిల్లాల్లో పలు చోట్ల విస్తారంగా వర్షాలు కురస్తున్నాయి. అటు అరేబియా మహా సముద్రంలో కోమరీన్ ప్రాంతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది....
టాప్ స్టోరీస్

బిహార్ వ‌ర‌ద బాధితుల‌కు అమితాబ్ సాయం

Siva Prasad
బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ బిగ్ బీ బిహార్ వ‌ర‌దబాధితుల‌కు 51 ల‌క్ష‌ల రూపాయ‌లను విరాళంగా అందించారు. కొన్ని రోజుల క్రితం ఉత్త‌ర ప్ర‌దేశ్ రైతుల రుణాల‌ను తీర్చి పెద్ద మ‌న‌సు చాటుకున్న అమితాబ్ బ‌చ్చ‌న్ మ‌రోసారి...
న్యూస్

కోస్తాలో మూడు రోజులు వర్షాలు

sharma somaraju
విశాఖ:ఒడిషా దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడటం వల్ల రాబోయే 24 గంటల్లో కోస్తాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. పలు చోట్ల తేలికపాటి నుండి...
టాప్ స్టోరీస్

పేకమేడలా కూలిన బ్రిడ్జి!

Mahesh
అహ్మదాబాద్: భారీ వర్షాలు గుజరాత్‌ను వణికిస్తున్నాయి. వరదల కారణంగా రోడ్లు దెబ్బతినడంతో పలు ప్రాంతాల్లో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. తాజాగా వరద దాటికి ఓ వంతెన ఉన్నట్టుండి కుప్పకూలిపోయింది. జూనాగఢ్​లోని మలంకా గ్రామంలో నదిపై...
టాప్ స్టోరీస్

ఎంత కష్టం.. వరద నీటిలో అంతిమయాత్ర!

Mahesh
భోపాల్: మధ్యప్రదేశ్ లో కురిసిన కుండపోత వర్షం ధాటికి భారీగా వరద నీరు పోటెత్తింది. మంద్ సౌర్ జిల్లా నౌగాన్ గ్రామంలో వరదలు ముంచెత్తాయి. దీంతో గురువారం ఓ మహిళ మృతి దేహాన్ని అంతిమయాత్ర చేసేందుకు గ్రామస్తులు...
రాజ‌కీయాలు

విజయసాయిపై బుద్దా ఫైర్

sharma somaraju
అమరావతి: వైసిపి రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి టిడిపి అధినేత చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలకు టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న స్పందిస్తూ ఆయనపై విమర్శల వర్షం కురిపించారు. శకుని మామ విజయసాయిరెడ్డి మొహం కరవుకి కేరాఫ్...
Right Side Videos

వరద నీటిలో యువతి ఫొటో షూట్‌!

Mahesh
పాట్నా: బిహార్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడ తెరిపిలేకుండా వర్షాలతో పాట్నాలోని పలు రోడ్లు చెరవులను తలపిస్తున్నాయి. జనావాసాల్లో కాలనీలు నీట మునిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఓ యువతి రోడ్డుపై ఫొటో షూట్‌ జరిపారు....
టాప్ స్టోరీస్

వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలకు యూపీ, బీహార్లోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. భారీ వర్షాలకు ఇప్పటి వరకు 80 మంది మృతి చెందారు....
టాప్ స్టోరీస్

మరల పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణానది   జలాశయాలకు వరద క్రమంగా పెరుగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు 2,85,926 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా మొత్తం పది గేట్లను ఎత్తి 3,72,392 క్యూసెక్కుల...
టాప్ స్టోరీస్

తెలుగు రాష్టాల్లో వర్షబీభత్సం

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో బుధవారం భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే హైదరాబాద్, అనంతపురం జిల్లాలలో భారీ...
న్యూస్

అనంతలో భారీ వర్షాలు: బళ్లారికి రాకపోకలు బంద్

sharma somaraju
అనంతపురం: అనంతపురం జిల్లాలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. విడపనకల్లు మండలం డోనేకల్లు వద్ద 63వ నెంబరు జాతీయ రహదారిపై వంక ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో బళ్లారి – గుంతకల్లు...
Right Side Videos

నంద్యాల వీధిలో మొసలి హల్‌చల్!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) రెండు రోజులుగా కర్నూల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొర్లి ప్రవహిస్తున్నాయి.పట్టణాలు, గ్రామాల్లో నివాస ప్రాంతాల మధ్యకు వర్షపు నీరు భారీగా చేరి చెరువులను తలపిస్తున్నాయి. నంద్యాల...
న్యూస్

ఉధృతంగా రాళ్లవాగు

sharma somaraju
గుంటూరు: ఉపరితల ఆవర్తన ధ్రోణి కారణంగా గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వందలాది ఎకరాల పంట పొలాల్లో వర్షపు నీరు నిలవడంతో...
న్యూస్

కోస్తా, రాయలసీమ జిల్లాలకు భారీ వర్ష సూచన

sharma somaraju
అమరావతి: బంగాళాఘాతంలో ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగుతున్నందున కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటి (ఆర్‌టిజిఎస్) తెలిపింది. దక్షిణ కోస్తా,...
న్యూస్

కర్నూలు జిల్లాలో భారీ వర్షం:మహానంది ఆలయం జలదిగ్బంధం

sharma somaraju
కర్నూలు: కర్నూలు జిల్లాలో భారీ వర్షం కురవడంతో మహానంది ఆలయం జల దిగ్బంధంలో చిక్కకుంది. సిరివెళ్ల, రుద్రవరం, ఆళ్లగడ్డ, ఉయ్యాలవాడ, దొరనిపాడు మండలాల్లో పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా 224 మిల్లీ...
టాప్ స్టోరీస్

మొదటిసారిగా శ్రీశైలం గేట్లపై నుంచి వరద నీరు!

sharma somaraju
  (న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరద నీరు పొటెత్తుతోంది. ఆరు గేట్లను 17 అడుగుల మేర ఎత్తి సాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. ఆనకట్ట గేట్ల...
Right Side Videos

భవనం పైనుంచి జలపాతం!

Siva Prasad
ముంబై: భారీ వర్షాలతో వీధులన్నీ నీట మునిగిన ముంబై నగరంలో ఒక ఆకాశహర్మ్యం పైనుంచి జలపాతం లాగా నీరు కిందకు ఉరకడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే దానికి కారణం వర్షాలు కాదనీ,...
టాప్ స్టోరీస్

ప్రకాశం బ్యారేజికి భారీగా వరద

sharma somaraju
విజయవాడ: తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణానదికి భారీగా వరద నీరు చేరుకోంటోంది. గత నెలలో ఎగువ రాష్ట్ర వరద కారణంగా కృష్ణానది పరవళ్లు తొక్కుతూ ప్రవహించిన విషయం...
న్యూస్

‘కృష్ణాకు మళ్లీ వరద’

sharma somaraju
అమరావతి: ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణానదికి మళ్లీ వరద నీరు చేరుతున్నది. ఎగువ నుండి ప్రకాశం బ్యారేజికి 30వేల క్యూసెక్కుల వరద నీరు వస్తుండటంతో బ్యారేజ్ పది గేట్లను ఎత్తి 7,500...
న్యూస్

24 గంటల్లో అల్పపీడనం

sharma somaraju
అమరావతి: రానున్న 24గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖపట్టణ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉత్తర, పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, తెలంగాణలో తెలికపాటి నుండి...
టాప్ స్టోరీస్

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

sharma somaraju
అమరావతి: బంగాళాఖాతంలో కోస్తా తమిళనాడు పరిసరాల్లో సముద్రమట్టానికి 5.8 నుండి 7.6 కిలో మీటర్ల ఎత్తున కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ధ్రోణి సెప్టెంబర్ రెండవ తేదీ నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని భారత...
టాప్ స్టోరీస్

 వాయుగుండం.. కోస్తాలో వర్షాలు

sharma somaraju
విశాఖపట్నం : వాయవ్య బంగాళాఖాతంలో మంగళవారం ఏర్పడిన వాయుగుండం బుధవారం భయపడి తీవ్ర వాయుగుండంగా మారిందని విశాఖ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఇది ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ తీరాల్ని ఆనుకుని బంగాళాఖాతం మీద...
టాప్ స్టోరీస్

స్కోర్ చేసిన టిడిపి

sharma somaraju
అమరావతి: గోదావరి వరదల సహాయక చర్యల విషయంలో అధికారపక్షం మీద ప్రతిపక్షమైన టిడిపి పైచేయి సాధించింది. నిజానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి దేవీపట్నం ప్రాంతంలోని గ్రామాల ముంపు విషయంపై వెంటనే స్పందించారు. గతానికి భిన్నంగా...
టాప్ స్టోరీస్

మరో మూడు రోజులు వర్షాలే!

sharma somaraju
విశాఖపట్నం : కోస్తాలో మరో రెండు, మూడు రోజులు భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆవరించిన ఉపరితల ఆవర్తనం శనివారం ఒడిసా, పశ్చిమ బెంగాల్‌ పరిసరాల్లో వాయువ్య బంగాళాఖాతంలో...
టాప్ స్టోరీస్

ఉత్తరాదిన భారీవర్షాలు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఉత్తరాది రాష్ట్రాలతో పాటు ఈశాన్య రాష్ట్రాలను భారీవర్షాలు ముంచెత్తుతున్నాయి. గత మూడు రోజులుగా ఉత్తరప్రదేశ్‌లో కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్థమవుతోంది. సుమారు 14 జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత...
టాప్ స్టోరీస్

ఆశాకిరణం.అల్పపీడనం

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) రుతుపవనాలు ముఖం చాటేయ్యడంతో వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్న రెండు తెలుగు రాష్ట్రాలకు  బంగాళాఖాతంలో అల్పపీడనం ఆశాకిరణంగా మారింది. దీని ఫలితంగా నైరుతి రుతుపవనాల విస్తరణకు, వర్షాలు పెరిగేందుకు అనుకూల వాతావరణం...
న్యూస్

తెలంగాణాకు వర్షం హెచ్చరిక

sharma somaraju
హైదరాబాద్: తెలంగాణలో నేడు, రేపు ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. మహారాష్ట్ర నుంచి కర్ణాటక, తమిళనాడు మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడిందనీ, దీని ప్రభావంతో శుక్ర, శనివారాల్లో...
Uncategorized

వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం

sharma somaraju
వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. దక్షిణ కోస్తాకు అతి సమీపంలో సముద్ర మట్టానికి దగ్గరగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అదే ఎత్తులో కొనసాగుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది....