NewsOrbit

Tag : high court on tsrtc strike

న్యూస్

కెసిఆర్ సర్కార్‌కు ఎన్‌హెచ్ఆర్‌సి నోటీసు

sharma somaraju
హైదరాబాద్‌: సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ ఫిర్యాదు మేరకు తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ మానవహక్కుల కమిషన్ (ఎన్‌హెచ్ఆర్‌సి) నోటీసులు జారీ చేసింది. ఆర్‌టిసి సమ్మె, కార్మికుల ఆత్మహత్యపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని వివరణ...
టాప్ స్టోరీస్

ఆర్టీసీ సమ్మెకు ఫుల్ స్టాప్!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) హైదరాబాద్: తెలంగాణలో 48 రోజులగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు కీలక ప్రకటన చేశారు. సమ్మెను విరమిస్తున్నామని.. తమను భేషరతుగా విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వానికి కోరారు.  బుధవారం ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయంలో హైకోర్టు తీర్పు,...
టాప్ స్టోరీస్

రవాణా ప్రైవేటీకరణ నిషిద్ధమా: హైకోర్టు ప్రశ్న

sharma somaraju
హైదరాబాద్: రాష్ట్రంలో బస్సు రూట్లను ప్రైవేటీకరించాలన్న క్యాబినెట్ తీర్మానాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం (పిల్‌)పై హైకోర్టులో మంగళవారం ప్రారంభమైన విచారణ రేపటికి వాయిదా పడింది. ఆర్‌టిసి, ప్రైవేటు రవాణా వ్యవస్థలను సమాంతరంగా...
టాప్ స్టోరీస్

సమ్మె ఓవైపు.. ఆత్మహత్యలు మరోవైపు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆర్టీసీ సమ్మె కొనసాగుతున్న వేళ.. కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడటం కలకలం రేపుతోంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె గురువారానికి 41వ రోజుకు చేరింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి తమ డిమాండ్లను...
టాప్ స్టోరీస్

ఆర్టీసీ కార్మికుల సమ్మె ఎటువైపు?

Mahesh
  (న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆర్టీసీ కార్మికుల సమ్మెపై పరిష్కారానికి సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జిలతో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేస్తామన్న హైకోర్టు సూచనకు ప్రభుత్వం తిరస్కరించిన నేపథ్యంలో కార్మికుల సమ్మె ఎటు వైపు...
టాప్ స్టోరీస్

ఆర్టీసీపై కమిటీకి ప్రభుత్వం నిరాకరణ!

Mahesh
హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె పరిష్కారం కోసం హైకోర్టు ప్రతిపాదించిన ముగ్గురు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తుల కమిటీకి ప్రభుత్వం విముఖత చూపించింది. బుధవారం ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. దీనిపై...
టాప్ స్టోరీస్

సమ్మె చట్టవిరుద్దమంటే కుదరదు: హైకోర్టు

sharma somaraju
హైదరాబాద్:ప్రజాప్రయోజనాల పేరిట సమ్మెను చట్టవిరుద్ధమని ప్రకటించలేమని హైకోర్టు పేర్కొన్నది.కార్మికులతో చర్చలు జరపాలని ప్రభుత్వాన్ని, ఆర్‌టిసి యాజమాన్యాన్ని అనేక సార్లు తాము కోరామని హైకోర్టు గుర్తుచేసింది. తమకూ కొన్ని పరిమితులు ఉంటాయనీ, ఇలాగే చేయాలనీ ఆదేశించలేమని...
టాప్ స్టోరీస్

ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణకు బ్రేక్!

Mahesh
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీలోని పలు రూట్ల ప్రైవేటీకరణపై ఈ నెల 11 వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. శుక్రవారం హైకోర్టులో ఆర్టీసీ ప్రైవేటీకరణ పిటిషన్‌పై విచారణ జరిగింది. 5,100 రూట్ల ప్రైవేటీకరణపై...
టాప్ స్టోరీస్

ప్రభుత్వ నివేదికలపై హైకోర్టు సీరియస్!

Mahesh
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై కొనసాగుతున్న విచారణను హైకోర్టు ఈ నెల 11కు వాయిదా వేసింది. ప్రభుత్వ అధికారులు సమర్పించిన లెక్కలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టును తప్పుదోవ పట్టించేందుకు చాలా తెలివిగా గజిబిజి...