NewsOrbit

Tag : home minister amit shah

టాప్ స్టోరీస్

బిజెపి దింపుడు కళ్లం ఆశలు!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ:  ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ హ్యాట్రిక్ కొట్టనుందని ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఘోషిస్తుండగా కేంద్రంలో సర్కారు నడుపుతున్న బిజెపి మాత్రం వాటిని...
వ్యాఖ్య

చీపురు చూపుతున్న దారి!

Siva Prasad
నేను స్వచ్ఛమైన నీటి సరఫరా అంటున్నాను వారు షాహీన్ బాగ్ అంటున్నారు నేను కారు  చౌకగా నిరంతర కరెంటు అంటున్నాను వారు షాహీన్ బాగ్ అంటున్నారు నేను సకల సదుపాయాలతో సర్కారీ బడులు అంటున్నాను...
టాప్ స్టోరీస్

‘నిర్వాకం బయటకొస్తుందని దడుచుకున్నారు’!

Siva Prasad
(న్యూస్ అర్బిట్ బ్యూరో) ముంబై: తమ నిర్వాకం ఎక్కడ బయటపడుతుందోనని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం భయపడినందువల్లనే భీమా కోరేగావ్ కేసు దర్యాప్తును హఠాత్తుగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ)కు అప్పగించారని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ...
టాప్ స్టోరీస్

‘ఈ గడ్డం వాడితో చర్చించండి చూద్దాం’!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)పై బహిరంగ చర్చకు రావాలన్న హోంమంత్రి అమిత్ షా సవాలును అందరికన్నా ముందు బిఎస్‌పి నేత మాయావతి స్వీకరించారు. ఎక్కడైనా ఏ వేదికపైనయినా చర్చకు...
టాప్ స్టోరీస్

వెంకయ్యనాయుడు ఆదుకుంటారా!?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధాని మార్పును అడ్డుకోగల శక్తి ఎవరున్నారా అని అమరావతి రైతులు దిక్కులు చూస్తున్న తరుణంలో వారికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కనబడ్డారు. ఇప్పడు అందరి దృష్టీ ఆయనపైనే ఉంది....
టాప్ స్టోరీస్

‘నా దేశం కోసం ప్రాణాలైనా అర్పిస్తా’

Mahesh
హైదరాబాద్: సీఏఏ, ఎన్‌ఆర్సీలను వ్యతిరేకించే దేశంలోని ప్రతి ఒక్క ముస్లిం తమ ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పిలుపునిచ్చారు. పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లోని...
టాప్ స్టోరీస్

‘క్యాబ్’పై ఏజీపీ యూటర్న్!

Mahesh
న్యూఢిల్లీ: కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాల్లో పరిస్థితులు అట్టుడుకుతున్న వేళ ఎన్డీయే కీలక భాగస్వామ్య పక్షం అసోం గణపరిషత్(ఏజీపీ) యూటర్న్ తీసుకుంది. తొలుత పార్లమెంటులో మద్దతు పలికిన పార్టీ...
టాప్ స్టోరీస్

లోక్ సభలో పౌరసత్వ సవరణ బిల్లు!

Mahesh
న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరో కీలకమైన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సోమవారం పౌరసత్వ సవరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ,...
టాప్ స్టోరీస్

బజాజ్ వ్యాఖ్యలు గట్టిగానే తగిలినట్లున్నాయి!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: పారిశ్రామికవేత్త రాహుల్ బజాజ్ నరేంద్ర మోదీ ప్రభుత్వంపై చేసిన విమర్శ తగలాల్సిన చోట తగిలినట్లుంది. ఆయన వ్యాఖ్యలకు కేంద్రమంత్రుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురయింది. ఎవరైనా గానీ తమ...
వ్యాఖ్య

2019 – అంతానికి ఆరంభం!

Siva Prasad
ఈ రోజు డిసెంబర్ ఒకటో తేదీ. ఇవేళ్టితో 2019 సంవత్సరం అంతానికి తెరతీయడం మొదలవుతుంది. ఈ నెల పొడుగునా ఇంగ్లీష్ పత్రికలు “ఇయర్ ఎండర్స్” ప్రచురించడం ఓ ఆనవాయితీ. అదృష్టవశాత్తూ మనకి ఆ ఆచారం...
టాప్ స్టోరీస్

‘మహా’ మలుపు.. అజిత్ పవార్ రాజీనామా!

Mahesh
ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తన పదవికి రాజీనామా చేశారు. రేపు బలపరీక్ష నిర్వహించాలని సుప్రీ కోర్టు ఆదేశించిన నేపథ్యంలో అజిత్ పవార్ రాజీనామా చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ప్రమాణస్వీకారం చేసిన మూడు...
టాప్ స్టోరీస్

దేశవ్యాప్తంగా ఎన్ఆర్‌సీ చేప‌ట్ట‌నున్న‌ కేంద్రం!

Mahesh
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా జాతీయ పౌర జాబితా (ఎన్ఆర్‌సీ)ని అమలు చేస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా తెలిపారు. అస్సాంలో నిర్వ‌హించిన ఎన్ఆర్‌సీ త‌ర‌హాలోనే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఎన్ఆర్‌సీ చేప‌ట్ట‌నున్న‌ట్లు ప్రకటించారు. ఈ...
టాప్ స్టోరీస్

విజయసాయిపై అమిత్ షా అసహనం దేనికి సూచన!?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి పట్ల కేంద్ర హోంమంత్రి అమిత్ షా అసహనం వెలిబుచ్చారన్న వార్త వైసిపి వర్గాలకు మింగుడు పడడం లేదు. కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టే...
టాప్ స్టోరీస్

‘బిజెపిలో నైతిక విలువలకు తిలోదకాలా!?’

Siva Prasad
అత్మహత్య చేసుకున్న ఎయిర్‌హోస్టెస్ గీతికా శర్మ, ఆమెను లైంగికంగా వేధించి ఆత్మహత్యకు పురికొల్పాడన్న అభియోగంపై కోర్టులో కేసు  ఎదుర్కొంటున్న గోపాల్ కందా (న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ మిగతా పార్టీలకన్నా తాము భిన్నం అని...
బిగ్ స్టోరీ

క్షమాభిక్ష లోనూ లెక్కలు!

Siva Prasad
ఎనిమిది మంది సిక్కు అతివాదులకి భారత ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టింది. ఒకరికి విధించిన మరణశిక్షని యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది. ఈ వార్త తెలియగానే కేంద్ర ప్రభుత్వం ఆకస్మికంగా ఎంతో జాలి, దయ ఉన్నదానిలాగా...
టాప్ స్టోరీస్

‘అమెరికాలో తమిళ భాష ప్రతిధ్వనిస్తోంది’

Mahesh
చెన్నై: అమెరికా అంతటా తమిళ భాష ప్రతిధ్వనిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రెండోసారి ప్రధానిగా ఎన్నికైన తర్వాత తొలిసారి తమిళనాడు పర్యటనకు మోదీ వచ్చారు. మ‌ద్రాసు ఐఐటీలో జ‌రిగిన 56వ స్నాత‌కోత్స‌వంలో ఆయన...
టాప్ స్టోరీస్

‘రాహుల్ బాబాకు రాజకీయాలు కొత్త’!

Mahesh
ముంబై: నెహ్రూ విధానాల వల్లే పీవోకే భారత్‌ నుంచి చేజారిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. మహారాష్ట్ర, హర్యానాల్లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో కేంద్రంలోని అధికార బీజేపీ ప్రచారాన్ని మొదలు...
టాప్ స్టోరీస్

దక్షిణాదిలో ‘హిందీ’ కుదరదు

Mahesh
చెన్నై: బలవంతంగా హిందీ భాషను దేశవ్యాప్తంగా అమలు చేయడం మంచిది కాదని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారు. భారతదేశానికి ఒకే జాతీయ భాషగా హిందీ ఉండాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల...
టాప్ స్టోరీస్

జైట్లీకి కన్నీటి వీడ్కోలు

Mahesh
న్యూఢిల్లీః బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌ జైట్లీ అంత్యక్రియలు ముగిశాయి. ఢిల్లీలోని యమునా నది ఒడ్డున ఉన్న నిగంబోధ్‌  ఘాట్‌లో  ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. జైట్లీ...
టాప్ స్టోరీస్

పటేల్‌ ఆశయాన్ని నెరవేర్చాం

Mahesh
హైదరాబాద్ః జమ్మూకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి రద్దుతో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయం పూర్తిగా నెరవేరిందని కేంద్ర కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. దశాబ్దాలుగా జఠిలంగా ఉన్న కశ్మీర్ సమస్యను ప్రధాని మోదీ...
టాప్ స్టోరీస్

‘మరి కౌరవులు, పాండవులు ఎవరో’!?

Siva Prasad
హైదరాబాద్: జమ్ము కశ్మీర్‌ స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసినందుకు ప్రధాని నరేంద్ర మోదీని, హోంమంత్రి అమిత్ షాను శ్రీకృష్ణుడు, అర్జునుడితో పోల్చిన  సూపర్ స్టార్ రజనీకాంత్‌పై మజ్లిస్ పార్టీ నేత అసదుద్దీన్ ఒవైసీ వ్యంగ్యవ్యాఖ్యలు...
సెటైర్ కార్నర్

ట్రంప్ ‘బతుకు జట్కాబండి’

Srinivasa Rao Y
(న్యూస్ ఆర్బిట్ వ్యంగ్యవార్తా విభాగం) వాషింగ్టన్ డీసీ :  అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. తర్వాతి అధ్యక్ష ఎన్నికల్లో తిరిగి పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించిన ట్రంప్ ఒక...
టాప్ స్టోరీస్

రెండు ముక్కలు కానున్న జమ్ము కశ్మీర్!

Siva Prasad
న్యూఢిల్లీ: ఆర్టికల్ 370 రద్దు చేస్తూ రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్‌తో ఆదేశాలు జారీ చేయించిన కేంద్రప్రభుత్వం జమ్ము కశ్మీర్‌ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయాలని సంకల్పించింది. ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించి సోమవారం రాజ్యసభలో...
టాప్ స్టోరీస్

దేశవ్యాప్తంగా హైఎలర్ట్!

Siva Prasad
న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిప్తతిని  కల్పిస్తున్న భారత రాజ్యంగంలోని ఆర్టికల్ 370 ని రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా నరేంద్ర మోదీ ప్రభుత్వం రద్దు చేసిన దరిమిలా దేశవ్యాప్తంగా హై ఎలర్ట్ ప్రకటించారు. దేశమంతటా...
టాప్ స్టోరీస్

ఆర్టికల్ 370 ఏమిటి?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) జమ్ము కశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని నరేంద్ర మోదీ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ “తాత్కాలిక ఏర్పాటు”ను తక్షణం రద్దు చేస్తూ రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్‌తో...
టాప్ స్టోరీస్

రాజనాధ్‌కు ఆ కమిటీలో చోటే లేదు!

Siva Prasad
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ ప్రాధామ్యాలు ఏమిటో అందరికీ తెలిసినవే అయినా ఈరోజు క్యాబినెట్ కమిటీల కూర్పులో ఆ విషయం స్పష్టంగా బయటపడింది. రాజనాధ్ సింగ్ పేరుకే రెండవ స్థానంలో ఉన్నారని మరోసారి స్ఫష్టమైంది. మోదీ...